Jump to content

చెప్పండన్నా! అధికారులకు సీఎం పలకరింపు

Recommended Posts

  • సమీక్షల్లో వైఎస్‌ జగన్‌ తీరిది
అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఒక గది. అందులో టేబుల్‌, దాని వద్ద రెండు కుర్చీలు! ఒకదానిలో సీఎం ఆశీనులైతే, పక్కనే ఉన్న రెండో దానిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూర్చుంటారు. వారి ముందు రెండు వరుసల్లో పది నుంచి పదిహేను దాకా కుర్చీలు. అందులో సీనియర్‌ అధికారులు కూర్చొంటారు. వారి ముందు టేబుళ్లు ఉండవు. వాటిపై కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు లేవు. ఆధునిక సాంకేతిక హంగులేవీ కనిపించవు. సమీక్షలకు వెళ్లినప్పుడు అధికారులు చేసే ఆర్భాటం లేదు. సమీక్షను నిర్వహించే శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి మాత్రమే ముఖ్యమంత్రి ముందు హాజరవుతారు. కిందిస్థాయి సిబ్బందికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనికి అనుమతే లేదు. వారిని ప్రధాన గేటు వద్దే భద్రతా సిబ్బంది ఆపేస్తున్నారు. శాఖాధిపతిని మినహా మరెవరినీ అనుమతించడం లేదు. నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేపడుతున్న సమీక్షల తీరు ఇది. సమీక్షా కార్యక్రమాలను నిర్వహించేందుకు గదిలోకి ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశించిన వెంటనే, అధికారులందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు. చిరునవ్వుతో గదిలోని వారందరినీ పలుకరిస్తున్నారు. సమీక్షలు చేసే క్రమంలో ‘అన్నా’ అంటూ అధికారులను పలుకరిస్తున్నారు. అధికారులు సమీక్షల సమయంలో ఇచ్చిన ప్రజంటేషన్‌ పుస్తకాల లోతుల్లోకి జగన్‌ తొంగి చూడడం లేదు. గత ప్రభుత్వాలు.. తమ సమీక్షలను చాలా లోతుగా, అధికారుల నుంచి వీలైనంత ఎక్కువ సమాచారం తీసుకొంటూ, ఎక్కువ సమయం సాగించేవి. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం మాత్రం సమీక్షిస్తున్న సదరు శాఖ పనితీరు ఎలా ఉందో, ప్రగతి ఏమిటో, కేంద్రం నుంచి ఆ శాఖకు రావాల్సిన నిధుల వివరాలేమిటనేది తెలుసుకొనేంత వరకే ప్రాధాన్యమిస్తోంది. మార్పులు చేయాల్సినవేమైనా ఉంటే తెలుసుకుంటోంది. చివరిగా .. ప్రతి పనిలోనూ రాజకీయంగా తనకున్న ప్రాధామ్యాలను అధికారులకు సీఎం జగన్‌ వివరిస్తున్నారు.
 
సమీక్ష ఇలా..
శాఖాధిపతులు నేరుగా సీఎం క్యాంపు కార్యాలయనికి చేరుకుంటున్నారు. అక్కడ సీఎంతో పాటు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, మరో సలహాదారు ఎం.శామ్యూల్‌, సీఎంవో కార్యదర్శులు సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ధనుంజయరెడ్డి ఉంటున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొన్ని సమీక్షల్లో మౌన ప్రేక్షకుడిలా కూర్చుంటున్నారు. సమీక్షల్లో తన అభిప్రాయాన్ని వెల్లడించడంగానీ, జోక్యం చేసుకోవడంగానీ చేయడం లేదు. సమీక్షకొస్తున్న అధికారులను ఉద్దేశించి, ‘చెప్పండన్నా’ అంటూ సమావేశాన్ని జగన్‌ ప్రారంభిస్తున్నారు. మధ్యలో ఏదైనా అంశంపై తనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఠంచనుగా సమావేశాన్ని ముగించి భోజనానికి వెళ్లిపోతున్నారు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తున్నారు. సమీక్షలను సాయంత్రం 5. 30 గంటలకల్లా ముగిస్తున్నారు. పాదయాత్రలో ఎదురైన అనుభవాలను అధికారులకు వివరించి, ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా పాలనా విధానాలు రూపొందించాలని సూచిస్తున్నారు. సమావేశం ముగిశాక ..ద్వారం వరకూ వచ్చి అధికారులను జగన్‌ సాగనంపుతున్నారు. ఇదంతా అధికారులకు కొత్తగా అనిపిస్తోంది.
 
నవరత్నాల చుట్టే..
ప్రతీ సమీక్షలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన ‘నవ రత్నాలు’ అమలు చేయాల్సిందేనని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టంచేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడానికిగాను కేంద్రానికి విజ్ఞప్తులు చేయాల్సిందేనని జగన్‌ చెబుతున్నారు. అధికారుల ఆలోచనంతా నవరత్నాలు అమలు చుట్టూ కేంద్రీకృతమయ్యేలా స్పష్టతను ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకూ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల అభిప్రాయాలకూ మధ్య తేడా లేకుండా చూస్తున్నారు. పాలకులూ, అధికారులూ ఒకే అభిప్రాయంతో ముందుకెళితేనే ఫలితాలు బాగా వస్తాయని అంటున్నారు. ఇందుకు కిడ్నీ బాధిత రోగులు డయాలసిస్‌ చేసుకుంటుంటే .. నెలకు రూ.10,000 ఇవ్వాలన్న ఉత్తర్వును గుర్తు చేస్తున్నారు
Link to comment
Share on other sites

54 minutes ago, koushik_k said:

అందులో సీనియర్‌ అధికారులు కూర్చొంటారు. వారి ముందు టేబుళ్లు ఉండవు. వాటిపై కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు లేవు. ఆధునిక సాంకేతిక హంగులేవీ కనిపించవు.

i am really curious to know what are they analyzing/discussing without any data. if you see any article on that please post so i get enlightened :dream:

Link to comment
Share on other sites

అధికారులు సమీక్షల సమయంలో ఇచ్చిన ప్రజంటేషన్‌ పుస్తకాల లోతుల్లోకి జగన్‌ తొంగి చూడడం లేదు.

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొన్ని సమీక్షల్లో మౌన ప్రేక్షకుడిలా కూర్చుంటున్నారు.

Hmmmmm..

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

CBN always lacks "human touch" in his conversations which Jagan always maintains it.  ( Not just with employees ) 

All meetings will be done before 5.30 PM.. 

No wonder this guy will be employees fav. 

please dont compare jagan with cbn 

chala ambarsing ga vundi 

aina okkoridi okko style aina veedu cm ayyi inka one week aindi ante dinike inta hadavidi anavasarm

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:
  • సమీక్షల్లో వైఎస్‌ జగన్‌ తీరిది
అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఒక గది. అందులో టేబుల్‌, దాని వద్ద రెండు కుర్చీలు! ఒకదానిలో సీఎం ఆశీనులైతే, పక్కనే ఉన్న రెండో దానిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూర్చుంటారు. వారి ముందు రెండు వరుసల్లో పది నుంచి పదిహేను దాకా కుర్చీలు. అందులో సీనియర్‌ అధికారులు కూర్చొంటారు. వారి ముందు టేబుళ్లు ఉండవు. వాటిపై కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు లేవు. ఆధునిక సాంకేతిక హంగులేవీ కనిపించవు. సమీక్షలకు వెళ్లినప్పుడు అధికారులు చేసే ఆర్భాటం లేదు. సమీక్షను నిర్వహించే శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి మాత్రమే ముఖ్యమంత్రి ముందు హాజరవుతారు. కిందిస్థాయి సిబ్బందికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనికి అనుమతే లేదు. వారిని ప్రధాన గేటు వద్దే భద్రతా సిబ్బంది ఆపేస్తున్నారు. శాఖాధిపతిని మినహా మరెవరినీ అనుమతించడం లేదు. నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేపడుతున్న సమీక్షల తీరు ఇది. సమీక్షా కార్యక్రమాలను నిర్వహించేందుకు గదిలోకి ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశించిన వెంటనే, అధికారులందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు. చిరునవ్వుతో గదిలోని వారందరినీ పలుకరిస్తున్నారు. సమీక్షలు చేసే క్రమంలో ‘అన్నా’ అంటూ అధికారులను పలుకరిస్తున్నారు. అధికారులు సమీక్షల సమయంలో ఇచ్చిన ప్రజంటేషన్‌ పుస్తకాల లోతుల్లోకి జగన్‌ తొంగి చూడడం లేదు. గత ప్రభుత్వాలు.. తమ సమీక్షలను చాలా లోతుగా, అధికారుల నుంచి వీలైనంత ఎక్కువ సమాచారం తీసుకొంటూ, ఎక్కువ సమయం సాగించేవి. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం మాత్రం సమీక్షిస్తున్న సదరు శాఖ పనితీరు ఎలా ఉందో, ప్రగతి ఏమిటో, కేంద్రం నుంచి ఆ శాఖకు రావాల్సిన నిధుల వివరాలేమిటనేది తెలుసుకొనేంత వరకే ప్రాధాన్యమిస్తోంది. మార్పులు చేయాల్సినవేమైనా ఉంటే తెలుసుకుంటోంది. చివరిగా .. ప్రతి పనిలోనూ రాజకీయంగా తనకున్న ప్రాధామ్యాలను అధికారులకు సీఎం జగన్‌ వివరిస్తున్నారు.
 
సమీక్ష ఇలా..
శాఖాధిపతులు నేరుగా సీఎం క్యాంపు కార్యాలయనికి చేరుకుంటున్నారు. అక్కడ సీఎంతో పాటు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, మరో సలహాదారు ఎం.శామ్యూల్‌, సీఎంవో కార్యదర్శులు సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ధనుంజయరెడ్డి ఉంటున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొన్ని సమీక్షల్లో మౌన ప్రేక్షకుడిలా కూర్చుంటున్నారు. సమీక్షల్లో తన అభిప్రాయాన్ని వెల్లడించడంగానీ, జోక్యం చేసుకోవడంగానీ చేయడం లేదు. సమీక్షకొస్తున్న అధికారులను ఉద్దేశించి, ‘చెప్పండన్నా’ అంటూ సమావేశాన్ని జగన్‌ ప్రారంభిస్తున్నారు. మధ్యలో ఏదైనా అంశంపై తనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఠంచనుగా సమావేశాన్ని ముగించి భోజనానికి వెళ్లిపోతున్నారు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తున్నారు. సమీక్షలను సాయంత్రం 5. 30 గంటలకల్లా ముగిస్తున్నారు. పాదయాత్రలో ఎదురైన అనుభవాలను అధికారులకు వివరించి, ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా పాలనా విధానాలు రూపొందించాలని సూచిస్తున్నారు. సమావేశం ముగిశాక ..ద్వారం వరకూ వచ్చి అధికారులను జగన్‌ సాగనంపుతున్నారు. ఇదంతా అధికారులకు కొత్తగా అనిపిస్తోంది.
 
నవరత్నాల చుట్టే..
ప్రతీ సమీక్షలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన ‘నవ రత్నాలు’ అమలు చేయాల్సిందేనని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టంచేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడానికిగాను కేంద్రానికి విజ్ఞప్తులు చేయాల్సిందేనని జగన్‌ చెబుతున్నారు. అధికారుల ఆలోచనంతా నవరత్నాలు అమలు చుట్టూ కేంద్రీకృతమయ్యేలా స్పష్టతను ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకూ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల అభిప్రాయాలకూ మధ్య తేడా లేకుండా చూస్తున్నారు. పాలకులూ, అధికారులూ ఒకే అభిప్రాయంతో ముందుకెళితేనే ఫలితాలు బాగా వస్తాయని అంటున్నారు. ఇందుకు కిడ్నీ బాధిత రోగులు డయాలసిస్‌ చేసుకుంటుంటే .. నెలకు రూ.10,000 ఇవ్వాలన్న ఉత్తర్వును గుర్తు చేస్తున్నారు

Please stop buid up news on jagan in this db

Link to comment
Share on other sites

Antha Pai paine annattu. Dabbulu dobbeppudu maathram baaga deptha vesthadu Jaggam. Idantha sameeksha ledhu vaadi bondha ledhu. Ministries announce chese mundhu edi baaga nokkocho telusukuni, vaadini nachonodiki aa ministry ichukotaaniki idantha. Time pass yavvaaram.

Link to comment
Share on other sites

@koushik_k oka mega thread prepare chesi all posts related to Jagan or governance andulo post chesi ... Kudirite pin cheyinchi ... Keep Posting in them... So db people and common viewers will know all updates and his great governance...

Rojuki enno threads vestunaru and by EOD nxt page ki potayi ... Reach takkuva vuntundi... Better club them all ...

Calling @Dr.Koneru and other mods in making this possible :)

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

CBN always lacks "human touch" in his conversations which Jagan always maintains it.  ( Not just with employees ) 

All meetings will be done before 5.30 PM.. 

No wonder this guy will be employees fav. 

employees favourite ante kakunda ela vuntaadu brother ..all corrupted employees ki ithanu friend ee kadaa...

CBN will behave properly with the people who are taking up their responsibilities properly..

please stop nonsense comparisons....

Link to comment
Share on other sites

https://m.facebook.com/story.php?story_fbid=388686828418762&id=176339886320125

pai video choosi krindi matter choodandi 

oka clarity vastundi

బడాయి సమీక్ష

గ్రహపాటు ఇవిఎంలు

జనాలకు మిగిల్చిన విషాదంలో

అదృష్టవశాత్తు
అందలం ఎక్కి

మొదలెట్టిన సమీక్షల తంతులో

కునికి పాట్లు
ఉలికిపాట్లలో

పోలవరం మీద
వినిపించిన లెక్క

11537 కోట్ల ఖర్చు
పనులు అయ్యాయని

అందులో 4810 కోట్లు
కేంద్రం నుండి రావాలని

ఇంకో 12000 కోట్లు
సివిల్ పనులకు కావాలి అని

నిర్వాసితుల పునరావాసులకు
మరో 27000 కోట్లు కావాలని

మొదటి పాఠం వినిపిస్తే

ఇందులో కూడా
కొత్తగా ఈయన కనుక్కొన్న
రివర్స్ టెండరింగ్ లో చేసేయ్యాలని
అవినీతి జరిగి వుంటే చెప్పాలని
20% పొదుపుతో పనులు చెయ్యాలని
పొదుపు కథలు వినిపిస్తూ

వృధా నీటిని రాష్ట్రం ఒడిసిపట్టాలని
విన్న & తోచిన ఉపదేశాలు చేశారు

పొలవరంలో తుమ్మడానికి కూడా
ఎన్నో కమిటీలు వేసిన
కేంద్రాన్ని ఒప్పించి
ఖర్చు లెక్కల ప్రకారం చూసినా
దాదాపు 50% పూర్తిచేశాడు
చంద్రబాబు

ఏదో మన చేతుల్లో వున్నట్టు
మీడియాలో వ్రాసుకోడానికి
ఇక్కడ బడాయి(బిల్డప్) మాటల
సమీక్ష తప్పితే

అక్కడికి వెళ్లి చూసి
కనీస అవగాహన తెచ్చుకొంది లేదు

నాయన అప్పట్లో పునరావాసానికి
మూడు వేల కోట్లా చిల్లర ఇచ్చేసి వుంటే

ఈ రోజు సగంకు పైన
అది కేంద్రం నుండి
రాబట్టే పని తప్పేది అనే
చింతనలేదు

ఆగిన పనులు
మళ్లీ యుద్ధప్రాతిపదికిన
ముందులా జరగాలి అంటే

అధికారుల వెంటబడి
నివేదికలు తయారు చేసి
ఢిల్లీలో ధైర్యంగా నిలదీసి
కేంద్రం నుండి డబ్బు తెచ్చి చెయ్యాలి

ఈ ఒక్క సమీక్షలో
అన్నిటికీ మార్చినట్టు
పేరు మార్చే సాహసం చెయ్యలేదు
అక్కడ వున్నది కేంద్రం కాబట్టి

నోరు తెరిస్తే ఏం జరుగుతుందో
తెలుసు కాబట్టి. ..చాకిరేవు.

Link to comment
Share on other sites

Jagan worn a saree to entertain staff in the meetings.. and supplied beer and chicken for dinner for late night meetings .. Sakshi paper

CBN hopeless, he always were white dress, no beer supplied for late night meetings .. TDP Fans..

Maa Vadu keka.. staff ke beer chicken iste.. manake mandu mutton istadu.. Jagan Fans

Link to comment
Share on other sites

2 hours ago, OneAndOnlyMKC said:

@koushik_k oka mega thread prepare chesi all posts related to Jagan or governance andulo post chesi ... Kudirite pin cheyinchi ... Keep Posting in them... So db people and common viewers will know all updates and his great governance...

Rojuki enno threads vestunaru and by EOD nxt page ki potayi ... Reach takkuva vuntundi... Better club them all ...

Calling @Dr.Koneru and other mods in making this possible :)

Sure bro..  Alane chedam..  

Link to comment
Share on other sites

1 hour ago, ChiefMinister said:

employees favourite ante kakunda ela vuntaadu brother ..all corrupted employees ki ithanu friend ee kadaa...

CBN will behave properly with the people who are taking up their responsibilities properly..

please stop nonsense comparisons....

Idekkadi gola guru.. Compare cheskone kada vesedi votes. Repu ayna future leader lokesh and jagan ni compare chese kada votes vesedi.. 

Jagga gadi transformation observe cheyandi.. Valla father la free hand isthunnadu. 

Link to comment
Share on other sites

2 hours ago, hari2999 said:

please dont compare jagan with cbn 

chala ambarsing ga vundi 

aina okkoridi okko style aina veedu cm ayyi inka one week aindi ante dinike inta hadavidi anavasarm

  Compare chese votes vestharu janalu.. TDP pracharam chesko leda Jagan meda cases unnai..  Votes veyodhu etc ani.. 

I am no longer pro TDP until next elections..  Alternate leadership ochedaka e CBN ki e anti thappadu.  Rendu states lo party poyindi.. Inka kurchoni CBN bhajana cheyamante na valla kadu 

Link to comment
Share on other sites

Meku mindset ni / political decisions ni compare chese posts akkarledu .. Em kavali ?    Pro TDP Pro CBN posts kavala.. 

Or 

Ilanti posts kavala..    NTR puvvullo petti isthe rendu states lo vodipoye situation loki teccharu.  

evarikanna votami lesson nerpali .. 10 yrs opposition lo unna 10 yrs power kapadukovatam raledu leader ki..           

Inka ayana apara chanakya. great admin etc etc  ani posts veyatam na valla aithe kadu..     

I was never a supporter of CBN as a politician and will not support him in future.   As a admin he might be a great one but sorry naku party important and victory important. 

Monna NTR Ippudu CBN Next vere vallu ravali. Party 100 yrs undali.. Dot 

Link to comment
Share on other sites

50 minutes ago, koushik_k said:

Idekkadi gola guru.. Compare cheskone kada vesedi votes. Repu ayna future leader lokesh and jagan ni compare chese kada votes vesedi.. 

Jagga gadi transformation observe cheyandi.. Valla father la free hand isthunnadu. 

🙄🙄🙄🙄

entha balisina p i g elephant kaadu

entha try chesina YSR CBN kaaledu...dot...

bhajananukuntaavo balupanukuntaavo i dont care its fact...

neeku party lu important emo naaku state matramee important...

free hand ichaaru kaabatte govt officers deniki paniki rakunda poyaaru...ala ivamani cheppi tdp party paruvu teeyamantaaraa..emi jeethaalu teesukuntunnaru kadaa pani cheyyataaniki noppa enti..? CBN chese major panulu singapore , japan ila chala countries lo implement chesi success saadhinchaaru...mana telugu rastraalu deniki kuda paniki rakunda poyayi after 2004...manam chesukunna tappula valla...

vunte atundu lekuntey itundu atu itu kaakunda vundatam valla ee state kaadu kadaa mee constituency kudaa baagupadadu....

free hand lu ivvataaniki ademanna daada giraa administration ...

Link to comment
Share on other sites

50 minutes ago, koushik_k said:

  Compare chese votes vestharu janalu.. TDP pracharam chesko leda Jagan meda cases unnai..  Votes veyodhu etc ani.. 

I am no longer pro TDP until next elections..  Alternate leadership ochedaka e CBN ki e anti thappadu.  Rendu states lo party poyindi.. Inka kurchoni CBN bhajana cheyamante na valla kadu 

This is not constructive criticism Koushik...you are clearly pro jaggad..everyone can sense it.. and frankly I don't sense any good thing in jaggad governance as of now..and it's too early to come to an opinion.. I am ignoring your posts from now on..

Link to comment
Share on other sites

50 minutes ago, koushik_k said:

Ilanti posts kavala..    NTR puvvullo petti isthe rendu states lo vodipoye situation loki teccharu.  

evarikanna votami lesson nerpali .. 10 yrs opposition lo unna 10 yrs power kapadukovatam raledu leader ki..     

Aapavayya babooo nuvvuu nee sodhi. TDP aa maatram aina undi ante CBN valla. Repu CBN poyaka inka taliche vaadu kooda undadu le party ni. Appudu kaani meeku kadupu challa badadu.

Link to comment
Share on other sites

52 minutes ago, koushik_k said:

I was never a supporter of CBN as a politician and will not support him in future.   As a admin he might be a great one but sorry naku party important and victory important. 

Monna NTR Ippudu CBN Next vere vallu ravali. Party 100 yrs undali.. Dot 

CBN tarvatha party undadu. Antha range unna leader inkevvaru leru. Raaru. After CBN, No TDP. Idi Fixxxxx

Link to comment
Share on other sites

State division mundu NTR Birthday ante T lo kooda prathi oorolo jarigevi. After division, when CBN is limited to only AP. Evadaina pattinchukuntunnadaa??? Repu AP aina inthe. Ippudu nTR meeda prema kuripinche batch ante CBN poyaka NTR peru kooda etharu. 

CBN ki sagam daridram kulam. Money meeda unde prema, sradhha, Pakkanodini kalupuku poyi rajakeeyam cheyyatam lo undadu. Kamma Caste lo last CM CBN ey inka. Raasipettukondi

Link to comment
Share on other sites

Political Management disaster avvatam valla ee result vachhindhi kani, AP lo last 5 years lo jarigina development eppudaina jarigindhaa, Gunde meeda cheyyesukunte answer vasthundhi. Pattiseema katti June kalla water vadili, krishna river meeda dependency taggisthe, aa neellu vaadukunna janalaki krutagnatha lekapothe em chestham. Pattiseema dandaga anna Jagan gaani M pattukoni eladamanaaali. 

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

I am no longer pro TDP until next elections..  Alternate leadership ochedaka e CBN ki e anti thappadu.  Rendu states lo party poyindi.. Inka kurchoni CBN bhajana cheyamante na valla kadu 

Better you look for another party. TDP undadu after CBN. CBN AP ki confine avvagaane T lo party poindhi. Repu CBN poyaka AP lo kooda anthe ayyiddi. 

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Jagga gadi transformation observe cheyandi.. Valla father la free hand isthunnadu. 

Ichhukoni. Who cares?? Who r ultimate sufferers. Antha naasanam ayyaka CBN gurthosthadu le. 10 years elukoni entha chedakottalo antha chedakottani. why do u bother???

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

  Compare chese votes vestharu janalu.. TDP pracharam chesko leda Jagan meda cases unnai..  Votes veyodhu etc ani.. 

I am no longer pro TDP until next elections..  Alternate leadership ochedaka e CBN ki e anti thappadu.  Rendu states lo party poyindi.. Inka kurchoni CBN bhajana cheyamante na valla kadu 

mimmalani bajana cheyamani evaru adagaledu kada andi two sates lo party poindi so ippudu emaindi india party le karuvu aa endi alternative choosukuntaru 

vunnavadu vuntadu poye vadu potadu 

meeru enta criticisam choopinchana em jaragadu 

time will give answer for every thing ante

Link to comment
Share on other sites

4 hours ago, vgchowdary said:

అధికారులు సమీక్షల సమయంలో ఇచ్చిన ప్రజంటేషన్‌ పుస్తకాల లోతుల్లోకి జగన్‌ తొంగి చూడడం లేదు.

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొన్ని సమీక్షల్లో మౌన ప్రేక్షకుడిలా కూర్చుంటున్నారు.

Hmmmmm..

Visa మౌనం గా కూర్చొని ekkada paisal venakeyyochu అని analysis anukunta... 

6 hours ago, koushik_k said:

CBN always lacks "human touch" in his conversations which Jagan always maintains it.  ( Not just with employees ) 

All meetings will be done before 5.30 PM.. 

No wonder this guy will be employees fav. 

Identi ఇలా వుంది, human touch ఆ.. 😅

Link to comment
Share on other sites

6 hours ago, koushik_k said:
  • అధికారులు సమీక్షల సమయంలో ఇచ్చిన ప్రజంటేషన్‌ పుస్తకాల లోతుల్లోకి జగన్‌ తొంగి చూడడం లేదు. 
కేంద్రం నుంచి ఆ శాఖకు రావాల్సిన నిధుల వివరాలేమిటనేది 

Ante only naa commission intha, mee commission inta ani maatladuktunnaru annamaata. :laughing:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...