Jump to content

🙏🙏 దయచేసి పార్టీ నీ కానీ నాయకుడిని కానీ....

skilaru

Recommended Posts

పార్టీ ఓడిపోవడానికి కారణాలు

పార్టీకి మరియు కార్యకర్తలకు బాగా దూరం పెరిగిపోయింది

అవినీతి పెరిగింది 

నాయకుడు పార్టీని పట్టించుకోలేదు

నాయకులు దెబ్బేసారు

పార్టీ అధ్యక్షుడు ఇలా కాకుండా అలా చేసివుండలిసింది... 

సోషల్ మీడియా లో బాగా చురుగ్గా వుండాల్సింది

వేరే పార్టీ వాళ్లు వాళ్లు బాగా కష్టపడ్డారు....

ఇలా బాగా తెలివికలిగిన వాళ్ళు... అతితెలివి కలిగిన వాళ్లు... బాగానే విశ్లేషిస్తున్నారు.... 

ముమ్మాటికీ బీజేపీ చేసిన EVM మేజిక్ మాత్రమే... జగన్ కి పని చేసిన వారందరూ... మేజిక్ నీ వాస్తం అయ్యే అవకాశం వుంది అని జనలని అనుకోవడానికి ఉపయోగపడింది తప్పితే... ఇంకొకటి కాదు...

అందువలన అందరికీ ఒక విజ్ఞప్తి... Evm ఎట్టి పరిస్ితిలోనూ 2024 కి వుండకూడదు... ఒకవేళ తప్పదు అయితే... అందరం మూకుమ్మడిగా అన్ని నియోజక వర్గాల్లో నామినేషన్ వెయ్యడం కోసం సిద్దపడటమే... దానికోసం డబ్బు సంపాదించి దాచుకొండి... 

మరలా సాక్షాలతో కలుస్తా...

Link to comment
Share on other sites

22 minutes ago, skilaru said:

Sakshyalu koda akkarla mastaru, EC denying count of vvpats, or not addressing any of the concerns raised by parties it self is a proof there is something with the devices ani

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...