Jump to content

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారు.


Recommended Posts

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కుటుంబ సమేతంగా చంద్రబాబు విదేశాల్లో గడపనున్నారు. ఈనెల 7 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. కాగా వారం రోజుల పాటు విదేశాల్లో గడిపి.. ఈ నెల 14న తిరిగి చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. అమరావతికి చేరుకున్న అనంతరం పార్టీ బలోపేతం కోసం నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలు జరుపుతారని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

oka 2 yrs velthe bavuntundi bro videshi yatra ki..e lopu evaranna kotta leaders tayaravochu.. elano 2022 daka chesedem ledu 

2 years tourist visa ivvaremo. Moreover has has only normal passport now.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...