Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

koushik_k

మోతలేని చదువు!

Recommended Posts

  • సిలబస్‌ తగ్గింపు
  • రోజూ వ్యాయామ విద్య తప్పనిసరి
  • శనివారం సాంస్కృతిక తరగతులు
  • పదిలో ఇంటర్నల్‌ మార్కుల ఎత్తివేత
  • సంస్కరణల దిశగా పాఠశాల విద్య
  • సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): సంస్కరణల దిశగా పాఠశాల విద్య అడుగులు వేస్తోంది. నిరంతర సమగ్ర మూల్యాంకన(సీసీఈ) విధానం అమలుతో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగించే దిశగా అధికార యంత్రాంగం ఆలోచనలు చేస్తోంది. సీఎం జగన్‌ ఆదేశాలతో ఈ మేరకు అధికారులు సంబంధిత ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. చదువుతో పాటు శారీరక శ్రమ, మానసికోల్లాసాలకు విద్యలో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. విద్యార్థులు విధిగా క్రీడలు, విద్యేతర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడం ద్వారా మానసిక స్థైర్యాన్ని, పోటీ తత్వాన్ని పెంచాలని భావిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి శనివారం ‘బ్యాగ్‌లెస్‌ స్కూల్‌’ విధానంపై కసరత్తు చేస్తోంది.
 
ఇప్పటి వరకు వారంలో 6 రోజులు ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్యం చిన్నారులు పుస్తకాల బ్యాగ్‌ల మోతతో రొటీన్‌గా బడికి వస్తుండటం వల్ల ఇతర అంశాల్లో రాణించలేకపోతున్నారన్న అభిప్రాయాలున్నాయి. అందువల్ల వారానికి ఒకరోజైనా బ్యాగ్‌లెస్‌ స్కూలు నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. బ్యాగ్‌ లేకుండా స్కూలుకు రావడం వల్ల ఎంతో ఉపశమనం ఉంటుందన్నది ఆలోచన. విద్యార్థులు ప్రతి శనివారం విద్యేతర కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల చురుగ్గా తయారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆటలు, పాటలు, డాన్స్‌, మ్యూజిక్‌, డ్రాయింగ్‌.. తదితర తరగతులు నిర్వహిస్తారు. 1- 10 విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్‌ కరిక్యులమ్‌’ను అమలుచేయాలని పాఠశాల విద్యాధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల మనసు ప్రశాంతంగా ఉండేలా చేయడం, ఉత్తేజపరచడం, వారి ఫీలింగ్‌ను రాబట్టడం ద్వారా ఇంటి దగ్గర దానిప్రభావం ఎలా ఉందో అంచనావేస్తారు. పాఠశాలల్లో ‘ఫిజికల్‌ లిటరసీ’ రికార్డులకే పరిమితమైంది. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, పోటీ తత్వాన్ని పెంచుతాయన్న అభిప్రాయంతో ఇకపై ప్రతిరోజు అన్ని పాఠశాలల్లో వ్యాయామ విద్యను పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్నారు.
 
సిలబ్‌స్ లో కోత
ప్రస్తుతం ఉన్న సిలబ్‌సలో కొంతమేర తగ్గించాలన్నది మరో ఆలోచన. పాఠ్యాంశాల్లో అనవసరమైనవిగా భావించిన వాటిని తగ్గిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకి అవసమైన పాఠ్యాంశాలనే సిలబ్‌సలో ఉంచుతారు. ఫలితంగా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. పదో తరగతిలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్నల్‌ మార్కులను 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఎత్తివేస్తారు. ఇప్పటి వరకు ఇంటర్నల్‌ మార్కులకు టెన్త్‌లో వెయిటేజీ ఉంది. ఈ సంస్కరణలపై పాఠశాల విద్య డైరెక్టరేట్‌ 3న వర్క్‌షాపు నిర్వహిస్తోంది. ఇందులో విద్యావేత్తలు, విధ్యాధికారులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలు తీసుకుని చర్చిస్తారు. అనంతరం వీటి తాలూకు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపిస్తారు. తాజాగా విద్యాధికారులు సీఎం జగన్‌నుకలిసినప్పుడు.. విద్యా వ్యవస్థలో తీసుకురావలసిన సంస్కరణలు, నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2019-20 విద్యాసంవత్సరపు క్యాలెండ ర్‌లోనూ పలు మార్పులు ఉండే అవకాశం ఉంది.

Share this post

Link to post
Share on other sites
Just now, Urban Legend said:

2018 nunchi undhi 

Ento daridram manaki ilanti so called musugu supporters manake untaru ...

https://www.google.com/amp/s/m.timesofindia.com/city/amaravati/tiny-tots-in-municipal-schools-enjoy-no-bag-day/amp_articleshow/65373915.cms

Musugulo undi manam sodhara..  Idokati undi ani e NFDB lone 70% ki teledu.. Inka 5 cr people lo entha mandiki telustundi.  No offense ..  

CM enforce chesaru ante.. Anni schools lo implement ayi teruthundi..  So good initiative by Jagga. 

Share this post

Link to post
Share on other sites
15 minutes ago, chaitu_ntr said:

Only seeping and fourth Friday in tdp. Every sat in ysrcp 

Asalu satday school తీసి dobbithe peeda vaduluddi... 

Share this post

Link to post
Share on other sites

Nfdb took over by musugu veerulu I think. Great. Vaalla schemes ki ikkada promotion... Anni manam chesesi record sthaayi falitaalu teesuku vachaaka.. Ippudochi evo chinna chinna maarpulu testhe aahaaa ohoo antoo oogipotunna musugulanu choostunte eee ysdb lo unnanduku siggu tho thala dinchukovalsi vastondi. TDP initiatives pai... Techina falitaala pai spandinchaadaa eee musugu veerulu. 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, koushik_k said:

Musugulo undi manam sodhara..  Idokati undi ani e NFDB lone 70% ki teledu.. Inka 5 cr people lo entha mandiki telustundi.  No offense ..  

CM enforce chesaru ante.. Anni schools lo implement ayi teruthundi..  So good initiative by Jagga. 

cbn chesinavi ditto dimputunnadu...

meeru vaadiki bhajana paadandi

Share this post

Link to post
Share on other sites
29 minutes ago, Npower said:

Nfdb took over by musugu veerulu I think. Great. Vaalla schemes ki ikkada promotion... Anni manam chesesi record sthaayi falitaalu teesuku vachaaka.. Ippudochi evo chinna chinna maarpulu testhe aahaaa ohoo antoo oogipotunna musugulanu choostunte eee ysdb lo unnanduku siggu tho thala dinchukovalsi vastondi. TDP initiatives pai... Techina falitaala pai spandinchaadaa eee musugu veerulu. 

Bro, constructive criticism tho ముందుకు podaam... మనకు ఎలాగూ dedicated sm facility లేదు... Konchem time ichi vadi initiatives ni chusi spandisthe chalu ఇప్పటికీ, vadu podichesthadu అని లేదు but starting lo హంగామా common ga so does the appreciation, ground lo implementation అప్పుడు చూడాలి అసలు response, ఆ లోపు sm facility ni improve చేసుకుంటే better, paina చెప్పినట్టు ఈ no bag day already vundi అని naake తెలీదు, అదే మన govt failure..... 

Share this post

Link to post
Share on other sites
Just now, ramntr said:

Starting lo hungama common antunnaaraa??  Ekkada mana DB lo naa?? Vaadi starting ki mana DB lo hungama enduku.. Why?? 

Share this post

Link to post
Share on other sites

Vaalla SM lo mana musugu veeruloo.. Mana pilla medadle ekkuva. Manaku maname shatruvulam. Even manam SM start chesinaa.. Daaniki manolle mana pilla medadle counters istaru. No way TDP gonna succeed its SM campaign until it eradicates these musugus. Period. 

Share this post

Link to post
Share on other sites
1 minute ago, Npower said:

Starting lo hungama common antunnaaraa??  Ekkada mana DB lo naa?? Vaadi starting ki mana DB lo hungama enduku.. Why?? 

Paina post చేసిన criticism బాబు Cbn ki hard core disliker, ఆయన ysj pro posts వేస్తాడు, so స్పందించడం lo thappemundi, kcr podichestha బెండు theestha అని modalettadu college n schools vi starting lo, అప్పుడు appreciate Chesam, final ga em జరుగుతుందో chusthannam ga ఒక ఇంటర్ బోర్డు issue... Etc, jagga కూడా same అలాగే పోతే sound solid ga vuntadi.. 

Share this post

Link to post
Share on other sites
3 hours ago, koushik_k said:

Keeping Politics aside, Excellent initiative by AP CM. 

Im seeing terrific response in social media..     

1999 lone cbn evanni chesadu teleschool

students partcipation in govt works

cheppalente e db saripod

Share this post

Link to post
Share on other sites

donga na janalu sense lekunda oka visionary leader ni vadulkunnaru

evaru kottaga cheyyadaniki emi ledu 

our leader cbn has done

New names and they copy cbn including  modi kcr and jagan

Share this post

Link to post
Share on other sites

CBN ye ee rule initiate chesaadani naaku kuda teleedhu.. ikkada cheppentha varaku.. tdp social media wing :sleep:

Ippudaithe FB/twitter lo trolls pages daggara nunchi.. YouTube lo videos varaku ycp govt ye first implement chesinattu chepthunnaru.. obviously reach ekkuva undhi..

Share this post

Link to post
Share on other sites
21 minutes ago, PavanTarak said:

CBN ye ee rule initiate chesaadani naaku kuda teleedhu.. ikkada cheppentha varaku.. tdp social media wing :sleep:

Ippudaithe FB/twitter lo trolls pages daggara nunchi.. YouTube lo videos varaku ycp govt ye first implement chesinattu chepthunnaru.. obviously reach ekkuva undhi..

News papers link kudaa vundi brother

Share this post

Link to post
Share on other sites
17 minutes ago, ChiefMinister said:

News papers link kudaa vundi brother

Sony uncle daily news lo vachinda, if not  95% cadre don't know n 100% ppl too.. 

never happened to see this one in our daily news threads.. 

Share this post

Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×