Jump to content

Jagan developments


sreentr

Recommended Posts

జగన్ అభివృద్ధి కార్యక్రమాలు:-
●వృద్ధుల పెన్షన్ 2000 నుండి 2250 కి పెంపు
●వికలాంగుల పెన్షన్ 2000 నుండి 3000 కి పెంపు
●కిడ్నీ రోగులకు పెన్షన్ 3500 నుండి 10,000 కు పెంపు
●మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 1000 నుండి 3000 లకు పెంపు 
●44,000 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి
●ఒత్తిడిలేని విద్య కోసం ప్రతి శనివారం No Bag Day
●మూసివేయబడిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్
●YSR అక్షయపాత్ర పథకం ద్వారా బడిపిల్లలకు పౌష్టికాహారం
●అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్లాన్ రెడి చేయాలని అధికారులకు ఆదేశాలు
●రంజాన్ సందర్భంగా 13 జిల్లాలోని మసీదులకు మరమ్మత్తులు,పెయింట్ ఖర్చుల నిమిత్తం 4 కోట్లు విడుదల
●రంజాన్ పండుగ సందర్భంగా 13 జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఖర్చుల నిమిత్తం జిల్లాకు 5 లక్షల చొప్పున 55 లక్షల విడుదల 
●ప్రమాణ స్వీకారం ఖర్చును 15 లక్షల్లోనే ముగించిన జగన్
●నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకునే పని చేస్తానని స్పష్టం
●ప్రభుత్వ కార్యక్రమల్లో ఇకపై అతి ఖరీదైన హిమాలయ వాటర్ బాటిల్స్ నిషేధం....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...