Jump to content

నవరత్నాల్లో మూడు రత్నాలు అప్పుడే రాలిపోయాయి..


KING007

Recommended Posts

నవరత్నాల్లో మూడు రత్నాలు అప్పుడే రాలిపోయాయి’

5/29/2019 4:57:10 AM

636947426444461216.jpg
  • స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడాలి
  • ఎన్టీఆర్‌ జయంతిలో అయ్యన్న పిలుపు
  • కార్యకర్తల జోలికి వస్తూ ఊరుకోను
  • శ్రుతిమించితే పాత అయ్యన్నను చూస్తారు
నర్సీపట్నం టౌన్‌, మే 28: స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలంతా కసితో పని చేసి టీడీపీ జెండాను మళ్లీ రెపరెపలాడించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమని, అందువల్ల కార్యకర్తలెవ్వరూ బాధపడవద్దన్నారు. అలా బాధపడేవారు తన గుమ్మం తొక్కవద్దన్నాన్నారు. ఓటమిని సవాల్‌గా తీసుకొని స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి ఎన్టీఆర్‌కు కానుకగా ఇస్తామని ప్రతి ఒక్కరూ ప్రతినపూనాలని పిలుపునిచ్చారు. వైసీపీకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, ఏం చేస్తారో వేచి చూద్దామని అన్నారు. వైసీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవచ్చునని, టీడీపీ వాళ్ల ఇళ్ల ముందుకు వచ్చి బాణసంచా కాల్చి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని అన్నారు. టీడీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అన్ని విధాలుగా అండగా వుంటానని అయ్యన్నపాత్రుడు భరోసా ఇచ్చారు. శ్రుతిమించితే పాత అయ్యన్నపాత్రుడుని చూస్తారని అన్నారు.
 
నవరత్నాల్లో మూడు రత్నాలు రాలిపోయాయి...
జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో మూడు రత్నాలు ప్రమాణ స్వీకారానికి ముందే రాలిపోయాయని అయ్యన్న అన్నారు. పింఛన్లు మూడు వేల రూపాయలు చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు తర్వాత ఎప్పుడో చేస్తానని అంటున్నారన్నారు. అలాగే పోలవరం తమ బాధ్యత కాదు, కేంద్రం చూసుకుంటుందని అంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటాం తప్ప.. ఏమీ చేయలేమంటూ వ్యాఖ్యానించారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో చింతకాయల విజయ్‌, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ee overaction statment lu konni rojulu aapithe better....let jalagan start ruling....analyse first...then comment....aalu ledu sooolu ledu alludi peru allu arjun annatlundi...

Link to comment
Share on other sites

8 minutes ago, TDP_2019 said:

ee maatram statements lekapothe cader lo morale ela untadi. prathi daaniki eekalu peekatam aapeyyandi

statment iche vallu isthe value untaadi...ittanti bajana odipoyina batch cheste navvutaaru...

Link to comment
Share on other sites

9 minutes ago, uma said:

statment iche vallu isthe value untaadi...ittanti bajana odipoyina batch cheste navvutaaru...

endi cbn assembly lo raktham maragada ani anna type lona, manaki a politics padavule uncle, avi cheyali ante kodela, paritala sriram, balaram, kanisam balaiah, yarapathineni, chinthamaneni lanti konchem mass back ground lanti vallu cheyali. kakapothe antha kamma batch ne ayyaru. inkastha bad avutharu vallu ante. achemnaidu ki trolling mamuluga undadu assembly lo chustha undandi. jagan ki eeyana meeda peekala daka undi.

Link to comment
Share on other sites

11 minutes ago, Bollu said:

endi cbn assembly lo raktham maragada ani anna type lona, manaki a politics padavule uncle, avi cheyali ante kodela, paritala sriram, balaram, kanisam balaiah, yarapathineni, chinthamaneni lanti konchem mass back ground lanti vallu cheyali. kakapothe antha kamma batch ne ayyaru. inkastha bad avutharu vallu ante. achemnaidu ki trolling mamuluga undadu assembly lo chustha undandi. jagan ki eeyana meeda peekala daka undi.

BC card ni use chestaadu...

Link to comment
Share on other sites

13 minutes ago, uma said:

BC card ni use chestaadu...

oka strong SC leader kavali uncle, sc lo atleast half 50-50 ratio lo padali votes. naya brahmin vishayam lo cbn aroju individual ga car digi mari edo mata annadu. 1/4 bc's lo debba padindi akkade. noti dula kooda tagginchukovali e leader aina especially dealing with caste people. kaluva srinivasulu, kollu ravindra, inka 2-3 ministers unnaru vallani konchem mass range ki turn cheyali. a sthayi lo unna vallaki e win/loss pattavu mana lanti activists ke duradha baga ekkuva untadi. party ante blood pettaru ade padavaluku vachesariki caste equations ani ekada lenivi anni vastahyi.

Link to comment
Share on other sites

BC leaders lo party ki loyal ga unnollani baaga encourage cheyyali.... we should have 2 leaders in BCs. Okallu UA (Ram mohan) inkollu Seema nunchi select chesi vadalaali.... TDP leaders ni tayaru cheyatam kottem kaadu! 

Same with SC/ST/Muslim/Kapu 

Link to comment
Share on other sites

On 5/29/2019 at 9:51 PM, sskmaestro said:

BC leaders lo party ki loyal ga unnollani baaga encourage cheyyali.... we should have 2 leaders in BCs. Okallu UA (Ram mohan) inkollu Seema nunchi select chesi vadalaali.... TDP leaders ni tayaru cheyatam kottem kaadu! 

Same with SC/ST/Muslim/Kapu 

kapu - rajappa(loyal) and thota thrimurthulu(capable)

bc - rammohan and kalava srinivasulu

sc - balayogi son

Link to comment
Share on other sites

On 5/31/2019 at 5:12 PM, ravindras said:

kapu - rajappa(loyal) and thota thrimurthulu(capable)

bc - rammohan and kalava srinivasulu

sc - balayogi son

TDP is in dire need of leaders like Revanth Reddy who has capability to win and also good orators. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...