Jump to content

Lokesh next time also mangalgiri nunde poti


sreentr

Recommended Posts

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మంగళగిరిలో ఓడిపోవడంపై కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మంగ‌ళ‌గిరిలో పోటీ చేస్తున్నప్పుడు రాంగ్‌ సెలక్షన్‌ అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే అంటున్నారని చెప్పారు. కానీ తాను మాత్రం మంగళగిరి నుంచి పోటీ చేయడమే అదృష్టంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. మంగళగిరి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళిక‌లు సిద్ధం చేశామన్నారు. ఓడిపోయినా ప్రణాళికల అమలుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. త్వరలో నియోజకవర్గంలో పర్యటిస్తానని.. ప్రతి ఊరు సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. మీ అభిమానం కంటే విజ‌య‌ం మరోటి ఉండదని చెప్పారు. ఓడిపోయినా.. మీ మ‌న‌సులు గెలుచుకున్న విజేత‌నని వ్యాఖ్యానించారు. ఏ క‌ష్టం వ‌చ్చినా కుటుంబ‌ స‌భ్యుడిగా అండ‌గా ఉంటానని ధైర్యం చెప్పారు. ఎప్పుడూ ‘నా ఇంటి త‌లుపులు తెరిచే ఉంటాయని’ హామీ ఇచ్చారు.
 
Link to comment
Share on other sites

8 minutes ago, krantionline29 said:

Now some people will come and say it's foolishness to do so. If he changes constituency they will say he ran away.

Success has many friends and failure has many enemies

Ni body dare to say it's foolishness

Link to comment
Share on other sites

29 minutes ago, NatuGadu said:

Ee fire ee kavaali.. let's concentrate On your constituency.. local elections vasthunnayigaaaa.. prove chesuko 3 years time. . 

Odipoyina vadu akade tirugutu panulu chestunte vache sympathy mamulaga undadu, hope all people who lost in these elections badly stay in public and keep doing things. Rest public sympathy will take care for next term. 

Link to comment
Share on other sites

On 5/27/2019 at 12:58 PM, krantionline29 said:

Now some people will come and say it's foolishness to do so. If he changes constituency they will say he ran away.

Success has many friends and failure has many enemies

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...