Jump to content

What Happened in Kuppam

Recommended Posts

  • Replies 61
  • Created
  • Last Reply

krishna  , EG etc., areas lo i found my FB friends they changed their party in last moment...dont know exact reason  but their leader didnt got the seat andukani vellaranukuntunna..

example one of my FB friend peddapuram vaadu boddu bhaskar rao is their leader ...TDP lo MLC gaa chesi vaadukoni resign chesina ventane ticket raaledani ysrcp candidate ki support chesesaadu 

Link to comment
Share on other sites

Pure EvM magic across the state with some anti on party

eee EVM’s tho eppudayina problem, there are many instances of no of votes mismatch being reported on social media across the country from different states

Counting / poling day roju coordination undadu ekkada em jarugutundontelise logaantha  aipoddi 

asalu mana daggara 2 to 3 hours poling agatamendi swami daarunam kakapothe

better ippatikaina supreme courtlo cases through oka logical solution techukovali, otherwise BJP wil rule all the states for ever

Link to comment
Share on other sites

4 minutes ago, ChiefMinister said:

prathi election lo ivi mamule uncle

Link to comment
Share on other sites

1 minute ago, BalayyaTarak said:

Pure EvM magic across the state with some anti on party

eee EVM’s tho eppudayina problem, there are many instances of no of votes mismatch being reported on social media across the country from different states

Counting / poling day roju coordination undadu ekkada em jarugutundontelise logaantha  aipoddi 

asalu mana daggara 2 to 3 hours poling agatamendi swami daarunam kakapothe

better ippatikaina supreme courtlo cases through oka logical solution techukovali, otherwise BJP wil rule all the states for ever

what happened in tamilnadu?

Link to comment
Share on other sites

Just now, BalayyaTarak said:

ranjan gagaoi gaaru was the last hope he was also finally black mailed with some case...

Link to comment
Share on other sites

10 minutes ago, Rear Window said:

what happened in tamilnadu?

What happened in TG during assembly and now

TG appudu what happened in North states where Congress won annaru, ippudu akkada koda BJP gelicharu MP’s, ippudu evaranna concern raise cheste TN antaruor ala anetlu chestunnaru

Every time they are leaving one or two to oppositions and then targeting that segment in next elections, this is purely my assumption looking at the sequence of election results proofs adigithe evaru chupinchaleru, working fine ani proofs chupiyalem  not working ki chupiyalem

Link to comment
Share on other sites

42 minutes ago, ChiefMinister said:

yes its true..

i saw in some nellore villages there is no such huge anti wave 

nellore villages lo anti ledhu ani antunnara ? meero evaro annaru kadha anna nellore lo chuttu pakkala 4 constituencies ni evaru adigina ycp antunnaru ani.

inkokallu kooda annaru, election ayina roju centre lo 8 mandhi evaru vasthundhi ani shop la vaallani adigite ycp annaru ani.

mari seema lo antha chesina ananthapur, kurnool, chitoor anta majority entooo?🙏

Link to comment
Share on other sites

18 minutes ago, AndhraBullodu said:

YCP gelusthadi anadam veru.. 

CBN minda kopam vundatam veru...konni villages lo i found that the people are not as angry as they were in 2014 on CBN

2014 lo before election anni villages lo CBN ni anukunna vallu kuda leru i mean athanni vote veyyali ani interest evvaru chupaledu.....

but ee sari villages lo CBN minda antha negative ledu atleast in the nellore villages where i went...

they were saying he is doing good comparitively ani this time..

YCP gelustundi but not with these majorities for sure....

Link to comment
Share on other sites

44 minutes ago, ChiefMinister said:

Mari antha negative and 0 seats ento anna. Evm la manipulation lu ayina mari cheyyaruga. Inka peddaga news emi ledhuga manipulation ani. 

Ento anna karma raastram xxxxx naakipothundhi

Link to comment
Share on other sites

EVM tampering for sure ...

Doubt raakunda bjp batch republic channel tho  tdp 14, ycp 12 MP seats vastai Ani exit polls surevey Ani news release chesaru, EC ni manage chesaru, 

Jagan results vachaka ventane kcr and modi xxxxx nakataaniki poyaadu Mari..

Andaru munde plan chesaru 

Even CBN knows their plans and also he is going to be defeated according to that. But he can't do anything but requested people.

Intha debacle negativity aithe prajallo  ekkada ledu...infact CBN ki inni years lo konchem positive vunna term idhe...

Pakka plan execute chesi vodincharu

Link to comment
Share on other sites

4 minutes ago, Jaitra said:

Evm tampering 1000 percent

anna, mari emanna chesthunnama dhaani gurinchi manam. dharidram evm tampering ani, mana raastra bavisshyathu ala vadiley lemuga.

prajalu ennukunte, sarle ela gola anukovachu.

ippudu evm tampering tho state ni sankanaakisthae ela ?

mana vaallu tvaralo emanna chesthara ? veellu oka vela court lo case lu file chesina, appatiki aa vvpat lu untayya ?

raastram , desam ae dhourbhaagyam chesukunnayyo, ila modi lu jagan lu dhorikaru.. inka manam prapancham lo athi pedha pundakoru swamyam

Link to comment
Share on other sites

Evadu em pika ledu.. center lo modi vunnatta varaku....Anni states kinda pyna musukoni kurchovali....ledu ante ...legendlo balayya get out of my city annattu....modi get out of my India anttadu.....Leda evm lu pamppisthunna anttadu....India motham bjp ni strong cheyyatam vadi aim...so......evaru em cheyyaleru....next kcr gadiki vunttadi coming days....dabidi dibideeee

Link to comment
Share on other sites

Liffted from fb. 

మనశ్శాంతి కోసం అలా రెండు రోజులు మా ఊరొచ్చాను.

కానీ మనసు ఉండబట్టక ఇద్దరు స్నేహుతులతో ( ఒకరు జగన్ అభిమాని మరొకరు పవన్ అభిమాని ) కలిసి ఒక చిన్న ప్రయత్నం చేసాను.

నిజంగానే EVMలు బాబుగారిని ఓడించాయా లేక ప్రజలే ఓడించారా అని తెలుసుకోవడానికి మా గ్రామ చుట్టుపక్కల ఒక పది ఊర్లు ( అన్నీ ఆల్మోస్ట్ వైసీపీ క్లీన్ స్వీప్ చేసినవే ) తిరిగి ప్రజల మనసుల్లోకి వెళ్ళాను.

ఆ ఊర్లలో నేను చూసినవి మరియు విన్నవి ( మా చిత్తూర్ జిల్లా యాసలో కొన్ని పదాలు )

1. అబ్బి పండగల పూట నా బిడ్డలు రెడ్డోరింటికి ( పల్లెలో బాగా బలిసిన కుటుంబాలు ) పోకుండా పరమాన్నం తినేదానికి చంద్రన్న కానుక ఇచ్చిన ఆయన దేవుడు, నా బిడ్డల మీద ఒట్టు నేను సైకిల్ కే ఓటు వేసాను - ఒక పేద తల్లి.

2. నాయనా నేను 2000 రూపాయల నోటే చూడలేదు నాకు ఈ 2000 పించన్ వచ్చేదాకా, నేను సైకిల్ కె ఓటు వేసాను - ఒక ముసలాయన.

3. నాకు రుణమాఫీ కాలేదు కానీ నాకు తెలిసిన చాలా మందికి అయింది, ఆయన మళ్ళీ వస్తే నాకు కూడా చేస్తాడేమో, నేను సైకిల్ కే ఓటు వేసాను - ఒక రైతు.

4. ఈ బాబు ఏమిచేసాడు ? ఒకసారి జగన్ కి ఛాన్స్ ఇచ్చి చూద్దామని నేను ఫ్యాన్ కే వేసాను - ఒక గౌర్మెంట్ టీచర్.

5. భయ్యా రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నాడు, బీజేపీని వదిలేసి ధైర్యంగా మోడీని ఎదిరిస్తున్నాడు, పవిత్ర రంజాన్ మాసంలో #రోజాలో ఉండి చెబుతున్నాను నేను బాబుకే ఓటేశాను - ఒక ముస్లిం సోదరుడు.

6. ఊర్లో పని లేక సిటీకి పోయి కూలి పని చేస్తూ వారం రోజులు అక్కడే అన్నా కాంటీన్లో బువ్వ తిన్నాను, 5 రూపాయలకే అన్నం పెట్టినోడిని మోసం చేయను స్వామి, నేను సైకిల్ కే ఓటేశాను - ఒక రోజు కూలి

7. మోడీ చేసిన GST మరియు నోట్ల రద్దును ప్రోత్సహించిన బాబు ఒడిపోవాలి, నేను ఫ్యాన్ కే ఓటు వేసాను - ఒక చిల్లర దుకాణం యజమాని.

8. పవన్ కళ్యాణ్ వస్తే అవినీతి లేని పాలన అందిస్తాడు, నేను పవన్ కే ఓటు వేసాను - ఒక డిగ్రీ విద్యార్థి.

9. కొడుకు, కూతుళ్లు వదిలేసారయ్య, ఇగో ఈ పూరిగుడిసెలో ఉంటూ పించెన్ డబ్బులతో పూటగడుపుకుంటున్నా, నేను ఆ చంద్రబాబయ్యకే ఓటేశానయ్య. ఆయన ఓడిపోయాడంటున్నారు, ఇంక పింఛన్ రాదాయ్యా... నేను ఎట్టా బతకాలి - ఒక అవ్వ ( కళ్ళలో నీళ్ళతో ) తప్పకుండా వస్తుంది అని ధైర్యం చెప్పాను.

10. అన్నా... మాకు పసుపు కుంకుమ డబ్బులిచ్చిన చంద్రన్నకే నా ఓటు వేశాను - ఒక డ్వాక్రా మహిళ ( ఈ మహిళ మాటలలో నిజాయితీ కనపడలేదు, TDP కి ఓటు వేసింది అనడం నిజం కాకపోవచ్చు )

11. వోడొచ్చినా మాకు చేసేదేమీ ఉండదులేయ్య, నాకు ఎలక్షన్ ముందు రోజు 2 వేలిచ్చి, ఓ కేజీ చికెన్ ఇచ్చిన జగన్ పార్టీ వాళ్ళకే ఓటేశాను - ఒక దళితుడు ( తెలుగుదేశం వాళ్ళు డబ్బులు, చికెన్ ఇవ్వలేదా అనే ప్రశ్నకు వచ్చిన సమాధానం  - వాళ్ళిచ్చింది వెయ్యేగా, చికెన్ అస్సలు ఇయ్యనేలేదు )

12. అయ్యా మాకు ఓటు వచ్చినప్పటి నుండి తెలుగుదేశానికే వేశాం, ఇప్పుడు మన గౌర్మెంట్ ఉంది కదాని ఓ సొంత ఇల్లు కట్టుకుందామని మా గ్రామ తెలుగుదేశ నాయకుల చుట్టూ కాల్లారిగేలా తిరిగాం, ఎవరూ పని చేయలా, ఈ వైసీపీ వాళ్ళు వస్తే ఇస్తాం అన్నారు అందుకే మా ఇంట్లో 4 ఓట్లు జగన్ కే వేద్దాం అనుకున్నాం కానీ చివర్లో మనసు చంపుకోలేక సైకిల్కే వేశాం - ఒక పేద రజక కుటుంబం.

13. ఎవరికి వేస్తే మీకెందుకు వెళ్ళండి - ఒక ముస్లిమ్ మహిళ ( కొంతదూరం వెళ్ళగానే అదే మహిళ భయ్యా అని పిలిచి నేను సైకిల్ కే వేసాను, ఇంట్లో ఆయనున్నాడు, వింటే కొడతాడు అందుకే వెనక దారినుండి వచ్చి చెబుతున్నాను, ఎందుకు సైకిల్ కే వేశారు అని అడగలేక పోయాం తను పరిగెడుతూ  ఇంటిలోకి వెళ్ళిపోయింది )

14. నేను వైసీపీ కే ఓటు వేశానబ్బా... మా జగనే ఇప్పుడు CM - రచ్చబండ మీద కూర్చున్న ఒక పెద్దాయన ( ఆయన తెలుగుదేశ అభిమాని అని టీడీపీ కే ఓటు వేసుంటాడని పక్కవాళ్ళు చెబితే విన్నాము - ఇప్పుడు భయంతో అలా చెప్పుకుంటున్నాడని అర్థం అయింది )

15. ఎవరికి వేశామో అస్సలు నోరువిప్పని ఊరి పెద్దలు, పెద్ద కుటుంబాల మహిళలు.

ఇంకా ఇక్కడ రాయనటువంటి చాలా మంది అభిప్రాయాలు తెలుసుకున్నాము ( చాలా మందిలో మేము చూసిన ఆశ్చర్యం ఏంటంటే జగన్ కి ఎలా 151 సీట్లు వచ్చాయి అని, జగన్ వీర అభిమానులతో సహా )

ఇది సొంతంగా TDP అభిమానిగా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా ప్రజలలో నేను నా కళ్లతో చూసి తెలుసుకొని చెబుతోంది.

చివరిగా ప్రజల నుండి మేము తెలుసుకున్నదేంటంటే 23 సీట్లకు, 39% ఓట్లకు పరిమితమయ్యే అంత వ్యతిరేకత టీడీపీకి అస్సలు ప్రజలలో లేదని అర్థమైయింది.

ఇక EVMల గురుంచి అంటారా ???
దానిగురుంచి నాకన్నా మీకే బాగా తెలుసు !!!

Link to comment
Share on other sites

4 minutes ago, Eswar09 said:

Exactly,ground lo situation, maximum people believe some fraud happened.

Link to comment
Share on other sites

Lite Jaitra bro...mana ego satisfaction tappa we cannot prove it 

I wish some vexed whistle blower in EC comes out one day explaining the fraud and exposing these. Until then nothing can be done.

Also I think YSRCP managed to buy poll agents and grade 2-3 leaders in many areas and they may have backstabber too....we should let Jagan do whatever he wants in a year and focus on the findings on how to strengthen the party

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...