Jump to content

మనస్తాపంతో తెదేపా వీరాభిమాని మృతి


Recommended Posts

మనస్తాపంతో తెదేపా వీరాభిమాని మృతి

cri470.jpgనడకుదురు(కృష్ణా జిల్లా): చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాజధాని అమరావతి నిర్మాణం తెదేపా ప్రభుత్వంతోనే సాధ్యమని నమ్మిన తెదేపా వీరాభిమాని ఒకరు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆసుపత్రిలో రెండు రోజులపాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన పీతా మధుసూదనరావు(53) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చంద్రబాబునాయుడుపై ఆయనకు ఎనలేని అభిమానం. ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడు. ఫలితాల్లో తెదేపా అధికారం కోల్పోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. 23న రాత్రి భోజనం కూడా చేయకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ మరుసటి రోజు ఛాతిలో నొప్పి అంటూ కుటుంబసభ్యులకు తెలుపగా మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. మధుసూదనరావు మృతదేహాన్ని పలువురు తెదేపా నాయకులు కార్యకర్తలు సందర్శించి నివాళులర్పించారు. ఆయనకు భార్య మీనాక్షి, ఇద్దరు కుమార్తెలు శ్రీలేఖ, అలేఖ్య ఉన్నారు. పెద్దమ్మాయి బీఫార్మసీ, రెండో కుమార్తె డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలు విద్య పూర్తి చేయడానికి, కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవడానికి నాయకులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు

Link to comment
Share on other sites

11 minutes ago, paruchuriphani said:

RIP

 

ayana pillalani TDP ne chadivinchali.....  

True, but I don’t think our leaders including CBN will take responsibility. 

Politics are politics, dhanni serious ga thesukoni chanipovatam thappu.

sad incident but people won’t realize

Link to comment
Share on other sites

7 minutes ago, naresh1243 said:

Bhayya...neeke kaadu maaku baadhe but ippudu nee family ki dikku evaru ?

 

Bhadha untundhi dude, but use yemundhi.

we read, few days we remember and we forget. Antha yendhuku, CBN ye pattinchukodu because this is his own mistake.

koncham katuvuga cheppina fact chebuthunna. 

We should not have been in this situation. If not now, 5 years tharvtha ayina same repeat.

Fact is CBN Jaggadu nI yemi pikadu, 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...