Jump to content

ప్రజలను అంతగా కష్టపెట్టామా? ఇంత ఘోరమా!

Recommended Posts

  • ప్రజలను అంతగా కష్టపెట్టామా?
  • చంద్రబాబు ఆవేదన
  • టీడీపీలో తీవ్ర అంతర్మథనం
  • ఓటమికి కారణాలపై విశ్లేషణ
  • జనసేన పోటీ దెబ్బతీసింది
  • ఆర్థిక వనరుల కొరతతో నష్టం
  • స్థానిక నేతలపై వ్యతిరేకత
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘గెలుపు తథ్యం అనుకున్నాం. ఓడిపోయినా... మెజారిటీ మార్కుకు పది పదిహేను సీట్ల వెనుక ఆగిపోవచ్చని భావించాం. కానీ... ఇంత ఘోరమైన పరాజయమా!’ అంటూ టీడీపీ ముఖ్య నేతలు వాపోతున్నారు. శుక్రవారం పలువురు విజేతలు, పరాజితులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తమ ఆవేదన పంచుకున్నారు. ఓటమి కంటే, ఓడిన తీరుపై చంద్రబాబు కూడా విస్మయం, బాధ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘మనకు పాతికసీట్లే వచ్చాయి. విపక్షం 151 స్థానాలు తెచ్చుకుంది. మనం నిజంగా... అంత ఘోరమైన తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా?’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన రాజప్ప, గద్దె రామ్మోహన్‌, మద్దాలి గిరి, మాజీలు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, జీవీ ఆంజనేయులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు. ‘ఐదేళ్లపాటు మీరు ఎంత చాకిరీ చేశారో తలుచుకొంటే బాధ కలుగుతోంది’ అని కొందరు నేతలు అన్నారు. మనం పడిన కష్టం ప్రజలకు తెలుసునని... ఈ ఫలితాపై అధ్యయనం చేయాలని, ఏవి ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
 
ఎక్కడ తప్పు జరిగింది!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై టీడీపీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది. ఎక్కడ దెబ్బ తిన్నాం... ఎందుకిలా జరిగిందన్నదానిపై విశ్లేషణలు జరుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో పార్టీకి అత్యధికంగా సీట్లు ఇచ్చిన కోస్తా ప్రాంతానికి సంబంధించి రెండు అంశాలు బాగా ప్రభావం చూపాయని వారిలో కొందరు చెబుతున్నారు. ‘‘జనసేన విడిగా పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని అనుకొన్నాం. కానీ, అది జరగలేదు. టీడీపీకి పవన్‌ సన్నిహితుడనే ప్రచారం జరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్‌కే వెళ్లిపోయింది. టీడీపీకి రావాల్సిన ఓట్లు భారీగా జనసేనకు పడ్డాయి. ఉదాహరణకు విశాఖ ఎంపీ సీటు టీడీపీ ఖాయంగా గెలుచుకోవాల్సి ఉంది. జనసేన పోటీతో చాలా స్వల్ప తేడాతో పోగొట్టుకోవాల్సి వచ్చింది. కనీసం పాతిక ముప్ఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి నష్టం జరిగింది’’ అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక వనరుల రీత్యా కూడా ఈసారి టీడీపీ కొంత దెబ్బ తిందని మరి కొందరు నేతలు చెబుతున్నారు. ‘‘పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని గడ్డుపరిస్థితి ఈసారి ఎదురైంది. మాకు ఎన్నికల విరాళాలు రాకుండా బీజేపీ సహకారంతో వైసీపీ అడ్డుకోగలిగింది. మోదీ, కేసీఆర్‌ దన్నుతో వైసీపీ భారీగా ఖర్చు చేసింది. 25- 30 సీట్లలో వైసీపీతో మేం ఆర్థిక వనరుల విషయంలో పోటీ పడలేకపోయాం. ఇది కూడా ఫలితం ప్రభావం చూపింది’’ అని ఒక నాయకుడు విశ్లేషించారు.
 
‘స్థానిక’ వ్యతిరేకతతో పెద్దదెబ్బ
టీడీపీ ఘోర పరాజయానికి కొన్నిచోట్ల స్థానిక అంశా లు కారణమయ్యాయని పార్టీ వర్గాల కథనం. ‘‘జన్మభూమి కమిటీల పేరుతో కొందరు చేసిన పెత్తనం పార్టీని ప్రజలకు దూరం చేసింది. పథకాలు, రుణాలు, ఇతరత్రా సా యం అందడానికి వీరు కమీషన్లు తీసుకోవడంతో ఆ చెడ్డ పేరే మిగిలిపోయింది. ఆదాయ సముపార్జనకు కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పనులు, వ్యవహరించిన తీ రు కూడా విమర్శలపాలైంది. ప్రభుత్వంపై సదభిప్రాయం ఉన్నా... కొందరిపై వ్యతిరేకత ప్రబలడం నష్టం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ, టీడీపీలో కొంత అదుపు ఉంటుందని ప్రజలు అనుకొనేవారు. ఈసారి ఆ అదుపు తప్పింది. ఆ ప్రభావం ఎన్నికల్లో చూపింది’’ అని ఒక సీనియర్‌ నేత చెప్పారు.
 
Link to comment
Share on other sites

  • Replies 68
  • Created
  • Last Reply
11 minutes ago, koushik_k said:

Sir youth votes manaki padela levu

CBN : Asalu nakanna technology lo updated evaru.. cell phones tecchinde nenu.. that thut phut

uncle CBN ee vishayam lo maatram CBN athi maamuluga vundadu.

Son Stroke Gattiga tagilindi TDP ki.

Link to comment
Share on other sites

6 minutes ago, sudhakar21 said:

Elanti tikka reasons kadu

meku inka ardam kaledu

Srikakulam nunchi anathapur varaku  people thought same way

only one reason hatred on cbn r garding capital location

and anti on kamma

Ohoo kulaniki kuda maccha teccharu anamata ayyagaru 

Link to comment
Share on other sites

27 minutes ago, koushik_k said:
  • ప్రజలను అంతగా కష్టపెట్టామా?
  • చంద్రబాబు ఆవేదన
  • టీడీపీలో తీవ్ర అంతర్మథనం
  • ఓటమికి కారణాలపై విశ్లేషణ
  • జనసేన పోటీ దెబ్బతీసింది
  • ఆర్థిక వనరుల కొరతతో నష్టం
  • స్థానిక నేతలపై వ్యతిరేకత
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘గెలుపు తథ్యం అనుకున్నాం. ఓడిపోయినా... మెజారిటీ మార్కుకు పది పదిహేను సీట్ల వెనుక ఆగిపోవచ్చని భావించాం. కానీ... ఇంత ఘోరమైన పరాజయమా!’ అంటూ టీడీపీ ముఖ్య నేతలు వాపోతున్నారు. శుక్రవారం పలువురు విజేతలు, పరాజితులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తమ ఆవేదన పంచుకున్నారు. ఓటమి కంటే, ఓడిన తీరుపై చంద్రబాబు కూడా విస్మయం, బాధ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘మనకు పాతికసీట్లే వచ్చాయి. విపక్షం 151 స్థానాలు తెచ్చుకుంది. మనం నిజంగా... అంత ఘోరమైన తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా?’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన రాజప్ప, గద్దె రామ్మోహన్‌, మద్దాలి గిరి, మాజీలు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, జీవీ ఆంజనేయులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు. ‘ఐదేళ్లపాటు మీరు ఎంత చాకిరీ చేశారో తలుచుకొంటే బాధ కలుగుతోంది’ అని కొందరు నేతలు అన్నారు. మనం పడిన కష్టం ప్రజలకు తెలుసునని... ఈ ఫలితాపై అధ్యయనం చేయాలని, ఏవి ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
 
ఎక్కడ తప్పు జరిగింది!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై టీడీపీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది. ఎక్కడ దెబ్బ తిన్నాం... ఎందుకిలా జరిగిందన్నదానిపై విశ్లేషణలు జరుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో పార్టీకి అత్యధికంగా సీట్లు ఇచ్చిన కోస్తా ప్రాంతానికి సంబంధించి రెండు అంశాలు బాగా ప్రభావం చూపాయని వారిలో కొందరు చెబుతున్నారు. ‘‘జనసేన విడిగా పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని అనుకొన్నాం. కానీ, అది జరగలేదు. టీడీపీకి పవన్‌ సన్నిహితుడనే ప్రచారం జరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్‌కే వెళ్లిపోయింది. టీడీపీకి రావాల్సిన ఓట్లు భారీగా జనసేనకు పడ్డాయి. ఉదాహరణకు విశాఖ ఎంపీ సీటు టీడీపీ ఖాయంగా గెలుచుకోవాల్సి ఉంది. జనసేన పోటీతో చాలా స్వల్ప తేడాతో పోగొట్టుకోవాల్సి వచ్చింది. కనీసం పాతిక ముప్ఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి నష్టం జరిగింది’’ అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక వనరుల రీత్యా కూడా ఈసారి టీడీపీ కొంత దెబ్బ తిందని మరి కొందరు నేతలు చెబుతున్నారు. ‘‘పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని గడ్డుపరిస్థితి ఈసారి ఎదురైంది. మాకు ఎన్నికల విరాళాలు రాకుండా బీజేపీ సహకారంతో వైసీపీ అడ్డుకోగలిగింది. మోదీ, కేసీఆర్‌ దన్నుతో వైసీపీ భారీగా ఖర్చు చేసింది. 25- 30 సీట్లలో వైసీపీతో మేం ఆర్థిక వనరుల విషయంలో పోటీ పడలేకపోయాం. ఇది కూడా ఫలితం ప్రభావం చూపింది’’ అని ఒక నాయకుడు విశ్లేషించారు.
 
‘స్థానిక’ వ్యతిరేకతతో పెద్దదెబ్బ
టీడీపీ ఘోర పరాజయానికి కొన్నిచోట్ల స్థానిక అంశా లు కారణమయ్యాయని పార్టీ వర్గాల కథనం. ‘‘జన్మభూమి కమిటీల పేరుతో కొందరు చేసిన పెత్తనం పార్టీని ప్రజలకు దూరం చేసింది. పథకాలు, రుణాలు, ఇతరత్రా సా యం అందడానికి వీరు కమీషన్లు తీసుకోవడంతో ఆ చెడ్డ పేరే మిగిలిపోయింది. ఆదాయ సముపార్జనకు కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పనులు, వ్యవహరించిన తీ రు కూడా విమర్శలపాలైంది. ప్రభుత్వంపై సదభిప్రాయం ఉన్నా... కొందరిపై వ్యతిరేకత ప్రబలడం నష్టం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ, టీడీపీలో కొంత అదుపు ఉంటుందని ప్రజలు అనుకొనేవారు. ఈసారి ఆ అదుపు తప్పింది. ఆ ప్రభావం ఎన్నికల్లో చూపింది’’ అని ఒక సీనియర్‌ నేత చెప్పారు.
 
EE ABN .. nakichandu sagam saham rasi

Link to comment
Share on other sites

మనం పడిన కష్టం ప్రజలకు తెలుసునని... ఈ ఫలితాపై అధ్యయనం చేయాలని, ఏవి ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

elanti rathale kompa munchdhi..telisthe endhuku vote veyyaru..

Link to comment
Share on other sites

రుణ మాఫీ అని చెప్పి దగా చేసాను అని ఒప్పుకోండి

డ్వాక్రా రుణ మాఫీ అని చెప్పి దగా చేసాను అని ఒప్పుకునే ధైర్యం ఉందా

స్థానిక నాయకత్వం కొంప ముంచిందా? 

నిజంగా అలా అనిపిస్తుందా?

మళ్ళీ మిమ్మల్ని మీరే దగా చేసుకుంటున్నారేమో

Link to comment
Share on other sites

1 minute ago, AbbaiG said:

రుణ మాఫీ అని చెప్పి దగా చేసాను అని ఒప్పుకోండి

డ్వాక్రా రుణ మాఫీ అని చెప్పి దగా చేసాను అని ఒప్పుకునే ధైర్యం ఉందా

స్థానిక నాయకత్వం కొంప ముంచిందా? 

నిజంగా అలా అనిపిస్తుందా?

మళ్ళీ మిమ్మల్ని మీరే దగా చేసుకుంటున్నారేమో

Expectations are high

Link to comment
Share on other sites

1 minute ago, sreentr said:

Expectations are high

మనకంటే చిన్నోడు, రుణ మాఫీ సాధ్యం కాదు అన్నాడు.

ప్రమాణ స్వీకారం రోజే, "దగా బాబు", "నిన్ను నమ్మం" బాబు అంటూ మొదలెట్టారు

Link to comment
Share on other sites

38 minutes ago, koushik_k said:

Bhayya ABN em chestadu.  Anti raste ammudupoyaru antaru. Pro raste idoka gola.  Papam RK 

bayya nenu andhi rasidho edho atoo..eto oka clarity ga rayali.. pamu chavali karra virgakudhu ane days eppudu kanapdatam ledhu.

Link to comment
Share on other sites

28 minutes ago, AbbaiG said:

రుణ మాఫీ అని చెప్పి దగా చేసాను అని ఒప్పుకోండి

డ్వాక్రా రుణ మాఫీ అని చెప్పి దగా చేసాను అని ఒప్పుకునే ధైర్యం ఉందా

స్థానిక నాయకత్వం కొంప ముంచిందా? 

నిజంగా అలా అనిపిస్తుందా?

మళ్ళీ మిమ్మల్ని మీరే దగా చేసుకుంటున్నారేమో

Link to comment
Share on other sites

24 minutes ago, AbbaiG said:

మనకంటే చిన్నోడు, రుణ మాఫీ సాధ్యం కాదు అన్నాడు.

ప్రమాణ స్వీకారం రోజే, "దగా బాబు", "నిన్ను నమ్మం" బాబు అంటూ మొదలెట్టారు

Graphics & Media management tho pani ayipoddi public thingarollu anukonnaru

proved it wrong 

Link to comment
Share on other sites

Asalu tdp vallu kuda enno kastalu paddaru

Ycp vallanu party loki teeskuni tdp vallanu side chesaru

Local elections lo odipoyina tdp vallanu pattinchukokunda gelichina ycp vallaku preference icharu. So deenivalla local level lo baaga debba padindi. Maa side antha ilage jarigindi.

Election ki one year mundu nunchi ilanti vallandarini ycp vallu lagesaru. Poni ycp nunchi vachina vallu unnara ante vallu kuda malli valla party ki Elli poyaru

beneficiary selection created biggest biggest problem

Youth negitive ga vunnaru.

Appsc dwara posts fill cheyyamante biscuits laga single digits lo(25 out of 30 notifications in 2019) notifications icharu. Are elagu malli gelavaali anukunnodu election kosamaina big numbers lo announce cheyyochu kada pure negligence. (Center lo modi 4 years lo railways lo 30k Jobs iste. Last one years 3 lakhs announced.)

Dabbullev kabatti ivvalem annaru ok.

Outsourcing dwara konni Vela posts( 8k in Agri Dept only)ammukunnaru.

Avi ayina oka exam petti merit based ga teesukunna Chala manchi feedback vundedi.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Welfare schemes ki too many rules and criteria pettakudadhu ani ardham indhi ...welfare schemes atene janalu koncham rules bipass ki try chestharu ...isthe andhariki icheyali ledha ivvakudadhu emo 

Link to comment
Share on other sites

Orajalanu kasta pettaleda?

naa previous posts ani archive ainattu vunnai time teesukoni vaatini piki lepaali, runamaaphi biggest failure raa ani ante velli ycp vote vesko musugu batch ani comedy chesi chivariki party comedy chesaru kadara saami meeru

Link to comment
Share on other sites

1999 period lo ma frnd vallu contract work bill kaka 1 cr daka appulu ayyaru.. Pachi tdp supporters.. Ysr vachaka 27 bill pedithe 1 week lo 10% commission thisukoni  90% amount section ayyitivi.. Appu antha theeripoyi malli double sampadincharu.. 

Last period lo cbn pattinchukoka poyina.. Asala tdp supporters ki em rala.. Jump kottina ysrcp vallu baga sampindhichukonnaru.. Appatinoo nunchoo support ga vanna valla ki bokka.. 

Andhuke bayataki cheppalka poyina chala mandi ysrcp ki pani chesaru vasthe baga sampadinchukovachu ani

Link to comment
Share on other sites

9 minutes ago, SIVA_anNFAN said:

Asalu tdp vallu kuda enno kastalu paddaru

Ycp vallanu party loki teeskuni tdp vallanu side chesaru

Local elections lo odipoyina tdp vallanu pattinchukokunda gelichina ycp vallaku preference icharu. So deenivalla local level lo baaga debba padindi. Maa side antha ilage jarigindi.

Election ki one year mundu nunchi ilanti vallandarini ycp vallu lagesaru. Poni ycp nunchi vachina vallu unnara ante vallu kuda malli valla party ki Elli poyaru

beneficiary selection created biggest biggest problem

Youth negitive ga vunnaru.

Appsc dwara posts fill cheyyamante biscuits laga single digits lo(25 out of 30 notifications in 2019) notifications icharu. Are elagu malli gelavaali anukunnodu election kosamaina big numbers lo announce cheyyochu kada pure negligence. (Center lo modi 4 years lo railways lo 30k Jobs iste. Last one years 3 lakhs announced.)

Dabbullev kabatti ivvalem annaru ok.

Outsourcing dwara konni Vela posts( 8k in Agri Dept only)ammukunnaru.

Avi ayina oka exam petti merit based ga teesukunna Chala manchi feedback vundedi.

Appsc recruitment worst asalu. 5 years lo nirudyogulaki narakam chuyinchaadu . Nirudyogula kanneeere eeee result . Enni marks thechukonnaaa open kabatti cut off daggariki vachhi aaaagipothunaaaam eee mushti posts valla . Last time si alage miss ayyindi naaaku. Ide db lo posts penchandi threads vesthe nannu banda buthulu dobbaaaru . Vadevadoo ask ani okadu karisese vaadu. Posts enduku bokka ane vaaadu.. finally people given right result 

Link to comment
Share on other sites

6 minutes ago, mahesh1987 said:

Orajalanu kasta pettaleda?

naa previous posts ani archive ainattu vunnai time teesukoni vaatini piki lepaali, runamaaphi biggest failure raa ani ante velli ycp vote vesko musugu batch ani comedy chesi chivariki party comedy chesaru kadara saami meeru

Runamapi biggest failure 

Link to comment
Share on other sites

16 minutes ago, ntr@kurnool said:

Appsc recruitment worst asalu. 5 years lo nirudyogulaki narakam chuyinchaadu . Nirudyogula kanneeere eeee result . Enni marks thechukonnaaa open kabatti cut off daggariki vachhi aaaagipothunaaaam eee mushti posts valla . Last time si alage miss ayyindi naaaku. Ide db lo posts penchandi threads vesthe nannu banda buthulu dobbaaaru . Vadevadoo ask ani okadu karisese vaadu. Posts enduku bokka ane vaaadu.. finally people given right result 

Nannu kuda.

Link to comment
Share on other sites

rythu runamafi atleast december vesunte january ki bank lo process complete ayyedhi. mundhu ivvavalasinavi ivvakundaa kotthavi start cheyyadam valla loss ayyaamu. dwacra mafi 90% satisfied endhukante 2014 april ki 90% dwcra groups ki 1 lakh minchi appu ledhu , per person 10,000 appu mathrame vundedhi . cbn 10,000 ni 3 vidathalu kindha ichaadu. 

Link to comment
Share on other sites

2 minutes ago, ravindras said:

Runamapi vs intrest + penality vallu ichedaniki emanna meaning vunda 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...