Jump to content

PK fans responsible for PK lose ?


Recommended Posts

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు అభిమానులు, ప్రజలు కూడా ఆశీర్వాదించారు ..

ఆయన ఓ పద్దతిలో ప్రచారం చేస్తూ వెళ్లారు, అభిమానులు అదే అనుసరించారు ...

ఎప్పుడైతే పవన్ పార్టీ పెట్టాడో, కొంతమంది బచ్చా గాలకి పూనకాలు వచ్చేశాయ్ ..

సినిమాలో పవన్ హీరో అయితే, బయట వీలు హీరో లా ఊహించేసుకున్నరు ..

వీల గోల, వీల అర్థం లేని అభిమానం చూసి పవన్ కూడా ఆవేశంగా ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ...

దాని చూసి బచ్చా గాలు ఇంకా రెచ్చిపోయి సామెతలు చెప్పడం, ఏమైనా అంటే అవతలోడిని బూతులు తిట్టడం ...

సినిమాలో దేవుడిలా ఉన్న పవన్ ని మీ ఓవర్ యాక్షన్ వల్ల , ఆఖరికి శ్రీ రెడ్డి , సుత్తి మహేష్ గాడితో కూడా తిట్టించేశారు కదరా ...

ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దిగజార్చారు రా ఆయన్ని ...

ముమ్మాటికీ ఈ ఓటమికి కారణం మీరే ,.

సముద్రం ఒకడి కాలి కింద ఒరగదు 
పర్వతం ఒకడికి ఒంగి సలాం కొట్టదు

ఒక దేశా జెండా కి ఉన్న పొగరు ..

మేము చూసిన భగత్ సింగ్, మేము చూసిన చే గువేరా..
మేము చూసిన నా లవంగం....

ఇలాంటి పొరంబోకు మాటలతో ప్రతి ఒక్కరికి పవన్ మీద వ్యతిరేకత వచ్చేలా చేశారు ..

మొదటి నుంచి పవన్ ని అభిమానించే వాలు కూడా , ఈ మూతి మీద మీసం లేని ఎధవ అభిమానుల వల్ల పవన్ కి దూరమయ్యారు..

ఫలితం ఇది, ఆ పాపం ఈ ఎధవ లదే

- FB

Link to comment
Share on other sites

Haha Papam pavanam 

MLA ga kooda gelevalekapoyadu ... Sirio ni choosi nerchukokunda emotions tho party petti whole sale ga April fool ayyi vaadi fans ni fool chesavu 

2009 lo 2019 lo TDP vodinappudalla mee disasters tho  makanna Mere goppa ani prove chesukontunnaru 

Link to comment
Share on other sites

PK loss ki PK ne first reason. 

 

Fans ambotulla social media lo andarni bootulu tidutunte chodyam choosade kani vaarinchaledu

Politics meeda nibaddata choopinchaledu.edo part time job laga appudappudu vastu potu unnadu chivarivaraku

Oka time lo TDP meeda oka time lo YCP meeda fight. Asalu evari meeda poratam chestunnado evariki clarity ledu

No proper agenda for politics. Okavela JSP vaste em chestundo cheppe prayatnam cheyyaneledu ekkada

 

Oka party ela nadapakoodado cheppalante JSP ni oka tempkate laga untundi

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...