Jump to content

AP Election Results : LIVE


chellam

Recommended Posts

  • Replies 822
  • Created
  • Last Reply
Just now, balayyatheking said:

Days have changed.power lo undi kooda baaga neglect chesaru

Pkishor ain’t a fool, jagga ain’t a fool to pay him >200c 

I have seen few ppl used to warn about the sm propaganda but I guess it’s too late to talk about it

Link to comment
Share on other sites

3 minutes ago, chanu@ntrfan said:

Malkajgiri Congress 20K Votes Revanth Leading

 

రేవంత్‌రెడ్డి వెనుకంజ: మల్కాజ్‌గిరి మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. తెరాస 1500 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

Link to comment
Share on other sites

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తెదేపా అభ్యంతరంవిజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో తెదేపా అభ్యంతర వ్యక్తం చేసింది. 60A ప్రకారం రావాల్సిన పోస్టల్ బ్యాలెట్‌లను 80C  ప్రకారం పంపారని ఆరోపించింది. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని ఆర్వోతో వాగ్వాదానికి దిగడంతో ఈసీతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్వో తెలిపారు.   

Link to comment
Share on other sites

20 minutes ago, pradeep01 said:
ఆంధ్రప్రదేశ్
  అసెంబ్లీ (175) లోక్‌సభ (25)
పార్టీ ఆధిక్యం గెలుపు ఆధిక్యం గెలుపు
తెలుగుదేశం 18 0 6 0
వైకాపా 76 0 8 0
జనసేన+ 2 0 0 0

Edi enti ela undi 🤔🤔

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...