Jump to content

నా అంచనా...

Recommended Posts

లెక్కింపు ముందు రోజు నా అంచనా.

ఈ డీబి లో అన్నీ వ్యతిరేక వ్యాఖ్యలు చూసి 40 రోజులు గా ఏమీ పోస్ట్ చెయ్యలా. కానీ అప్పుడప్పుడూ ఫాలో అవుతున్నా..
 ఎలక్షన్ అయ్యిన రోజు నుండి నా గట్ ఫీల్  ఒక్కటే. మధ్యలో ఎన్ని చెత్త వ్యాఖ్యలు చూసినా , ఎన్ని ఎగ్జిట్ పోల్స్ చూసినా న గట్ ఫీల్ మారలా.. 
నా అంచనా కి ముఖ్యమైన కారణాలు..
1. గత ఐదు సంవత్సరాలు గా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు దాదాపు గా లేవు (రాజకీయ వ్యతిరేకత తప్పా). అంటే అందరూ చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేకత నిజం కాదు.  
2. మహిళల విధేయత. వీళ్ళు పెద్ద సంఖ్య లో వచ్చి వోట్ చేయ్యటానికి ఖచితం గా జగన్ అనుకూలత కాదు. అది మన అనుకూలత  మాత్రమే.. 
3. యువత వోట్స్ ని పవన్ ఖచితం గా చీల్చుతాడు. ఈ యువత వోట్స్ లో మన కోటా మనకి ఎప్పుడూ ఉంది. ముస్లింస్ లో కొది గా అయినా మన వైపు చేంజ్ వుంది.  అలాగే మొదటి సారి మాల మాదిగ లలో కొంత అనుకూలత కనిపిస్తుంది.(ఇక్కడ 5  లేదా 6 శాతం )మారినా ఫలితాలు చాలా అనుకూలం గా ఉంటాయి మనకి.
4. చివరగా పెద్ద వయసు వాళ్ళు, దాదాపు గా ఏకపక్షం గా మనకు వేసారు.
5. మనకు కాపు వోటింగ్ కొంత మేర పోయిన, కొత్తగ కలసి వచ్చిన వోట్లు కూడా కొన్ని ఉన్నాయి.
ఇవన్నీ, ఇంకా గత మెజారిటీలు పూర్తిగా చూసిన తరువాత.. ఇవీ నా అంచనాలు.

మనకి ఖచితం గా వచ్చేవి (గెలుపు లాంచనమే అన్నవి) - 74
జగన్ కి ఖచితం గా వచ్చేవి (గెలుపు లాంచనమే అన్నవి) - 51
పవన్ కి ఖచితం గా వచ్చేవి (గెలుపు లాంచనమే అన్నవి) - 1

మిగిలిన 49 లో హోరా హోరి ఉంది. వీటి లో మనకు ఎడ్జ్ ఉన్నవి 17
జగన్ కి ఎడ్జ్ ఉన్నవి 8
పవన్ కి 1

మిగిలిన 24 లో ఎం జరుగుతుందో 27 గంటల తరువాతే..
-----------------
నా చివరి అంచనా..  
తెలుగుదేశం - 91 + 12 = 103
జగన్       - 59 + 12 =  68
పవన్       -  2 +  0 =   2

102 కి ఒక్క సీట్ కూడా తగ్గదు. ఏ మాత్రం అనుకూతల ఉన్న 112-115 గ్యారెంటి. 

హీన పక్షం 91 

Link to comment
Share on other sites

1 hour ago, Bittu_77 said:

Excellent analysis

Link to comment
Share on other sites

2 hours ago, Bittu_77 said:

Excellent hope it will be true

excellent post.gave a big boost for today

Let’s hope this becomes true. I will sponsor a huge party for you bro.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...