Jump to content

36 assembly seats data


Recommended Posts

ఇచ్చాపురం అసెంబ్లీ టీడీపీ 54.08 వైసీపీ 34.92 జనసేన 8.19 

అముదాల వలస అసెంబ్లీ టీడీపీ – 45.95 వైసీపీ – 41.63 జనసేన – 9.03 

కురుపాం అసెంబ్లీ టీడీపీ – 43.69 వైసీపీ – 41.44 జనసేన – 9.53 

గజపతినగరం అసెంబ్లీ టీడీపీ – 43.49 వైసీపీ – 42.93 జనసేన – 10.41 

విశాఖ ఈస్ట్ ( అసెంబ్లీ ) తెలుగుదేశం పార్టీ – 54.66 వైసీపీ – 30.14 జనసేన – 12.92 

గాజువాక అసెంంబ్లీ జనసేన – 36.45 టీడీపీ – 33.10 వైసీపీ – 29.64 

చోడవరం ( అసెంబ్లీ ) టీడీపీ – 43.57 వైసీపీ – 43.44 జనసేన – 10.59 

పెందుర్తి అసెంబ్లీ టీడీపీ – 42.30 వైసీపీ – 39.38 జనసేన – 15.69 

ప్రత్తిపాడు ( తూ.గో జిల్లా ) అసెంబ్లీ టీడీపీ – 41.54 వైసీపీ – 39.70 జనసేన – 14.58 

కాకినాడ సిటీ అసెంబ్లీ టీడీపీ – 42.49 వైసీపీ – 41.44 జనసేన – 11.06 

పి. గన్నవరం ఎస్సీ అసెంబ్లీ టీడీపీ – 32.23 వైసీపీ – 43.97 జనసేన – 17.58 

రాజమండ్రి రూరల్ (అసెంబ్లీ ) టీడీపీ – 45.94 వైసీపీ – 39.41 జనసేన – 11.15 

ఆచంట అసెంబ్లీ టీడీపీ – 38.93 వైసీపీ – 43.34 జనసేన – 12.53

తణుకు అసెంబ్లీ టీడీపీ – 46.17 వైసీపీ – 39.23 జనసేన – 9.86 

ఉంగుటూరు అసెంబ్లీ టీడీపీ – 56.03 వైసీపీ – 35.91 జనసేన – 7.44

గోపాలపురం అసెంబ్లీ టీడీపీ – 37.62 వైసీపీ – 47.85 జనసేన – 10.29 

గన్నవరం ( కృష్ణా జిల్లా ) అసెంబ్లీ టీడీపీ – 55.08 వైసీపీ – 36.05 జనసేన – 7.89

అవనిగడ్డ అసెంబ్లీ టీడీపీ – 48.41 వైసీపీ – 35.73 జనసేన – 11.85

విజయవాడ సెంట్రల్ ( అసెంబ్లీ ) టీడీపీ – 43.25 వైసీపీ – 37.68 జనసేన – 16.95

విజయవాడ ఈస్ట్ ( అసెంబ్లీ ) టీడీపీ – 53.26 వైసీపీ – 34.83 జనసేన – 9.97 

తాడికొండ ఎస్సీ ( అసెంబ్లీ ) టీడీపీ – 44.53 వైసీపీ – 40.34 జనసేన – 8.80 

తెనాలి ( అసెంబ్లీ ) టీడీపీ – 29.06 వైసీపీ – 35.65 జనసేన – 31.41 

చిలుకలూరి పేట ( అసెంబ్లీ ) టీడీపీ – 41.78 వైసీపీ – 40.84 జనసేన – 12.42 

మాచర్ల అసెంబ్లీ టీడీపీ – 41.74 వైసీపీ – 42.39 జనసేన – 9.50 

చీరాల ( అసెంబ్లీ ) టీడీపీ – 40.13 వైసీపీ – 38.94 జనసేన – 14.67 

మార్కాపురం ( అసెంబ్లీ ) టీడీపీ – 41.05 వైసీపీ – 43.64 జనసేన – 7.65 

కోవూరు ( అసెంబ్లీ ) టీడీపీ – 39.25 వైసీపీ – 43.74 జనసేన – 9.69 

సుళ్లూరు పేట ( అసెంబ్లీ ) టీడీపీ – 39.48 వైసీపీ – 45.32 జనసేన – 9.45

కడప అసెంబ్లీ టీడీపీ – 32.49 వైసీపీ – 44.71 జనసేన – 10.84 

జమ్మలమడుగు (అసెంబ్లీ) టీడీపీ 41.19 వైసీపీ 40.83 జనసేన 10.29 

నందికొట్కూర్‌(ఎస్సీ- అసెంబ్లీ నియోజకవర్గం) టీడీపీ 41.39 వైసీపీ 42.24 జనసేన 10.26 

డోన్‌ (అసెంబ్లీ) టీడీపీ 42.28 వైసీపీ 50.04 జనసేన 5.39 

అదోని (అసెంబ్లీ) టీడీపీ 39.70 వైసీపీ 43.43 జనసేన 10.15

తాడిపత్రి (అసెంబ్లీ) టీడీపీ 48.74 వైసీపీ 40.05 జనసేన 8.22 

MADAKASIRA మడశికర (ఎస్సీ)(అసెంబ్లీ) టీడీపీ 44.06 వైసీపీ 45.79 జనసేన 4.18

కదిరి (అసెంబ్లీ) టీడీపీ 42.85 వైసీపీ 45.36 జనసేన 3.63 

చంద్రగిరి (అసెంబ్లీ) టీడీపీ 36.19 వైసీపీ 50.04 జనసేన 7.18

గంగాధర నెల్లూరు (ఎస్సీ) ( అసెంబ్లీ ) టీడీపీ 37.76 వైసీపీ 51.13 జనసేన 7.61

Link to comment
Share on other sites

lagadapati gadu kavaleee aneee manalanii ila adukuntunadu,betting matram peak lo jarugutundhe from yesterday evening, lagadapati one sided vunna bettings ki oppuu tecjadu, telangana result ki fix ayyaanu, naa gundakiii sudden shocks kastam,last time telangana debbaka 1 week ki kolukunaa, this time negative kaaa fix ayyaaa,i dont want be a scape goat for lagadapati survey.

Link to comment
Share on other sites

2 minutes ago, Madineni76854 said:

Akkada comedy enti ante JSP vote share 

Kadapa lo kuda 10% ante amen...

Chandragiri aa range lo lead unte vadu repolling ki enduku poyadu

Kadapa jsp 10% Ichadu ..at the same time kkd rjy lanti places kuda 10% Ichadu..anduke doubt vachindi idi lagadapati survey na Ani?

Link to comment
Share on other sites

1 hour ago, Eswar09 said:

20-15-1 unnay means tough fight 

175/38=4.605

TDP 21 ----> 21*4.605= 97 to 21*5.105=107 ///////    Result  TDP 97-107

ycp 16------> 16*4.605 = 74 to 16*5.105 = 82/////      Result YCP 74-82

JSP 1---------> 1*4.605 =4 to 1*5.105 = 5///////                Result JSP 1-5

 

edho try chesa.. 38 seats ni 175 seats ga ela project chestharo ani..

but it also depends on 38 seats.. TDP or YCP ki positive/negative ga vunde seats count entha anedhi..

 

 

 

 

 

 

 

Link to comment
Share on other sites

1 hour ago, mani@adhurs said:

lagadapati gadu kavaleee aneee manalanii ila adukuntunadu,betting matram peak lo jarugutundhe from yesterday evening, lagadapati one sided vunna bettings ki oppuu tecjadu, telangana result ki fix ayyaanu, naa gundakiii sudden shocks kastam,last time telangana debbaka 1 week ki kolukunaa, this time negative kaaa fix ayyaaa,i dont want be a scape goat for lagadapati survey.

YCP ki ekkuva ichi (power loki vasthundhi ani cheppi)  TDP medha bet pettochu ga bro.. already people talk lo ycp ane vundhi ga.. ilaa endhuku cheyyaledhu antaaru ??

Link to comment
Share on other sites

2 hours ago, Venu_NTR said:

ఇచ్చాపురం అసెంబ్లీ టీడీపీ 54.08 వైసీపీ 34.92 జనసేన 8.19   /TDP

అముదాల వలస అసెంబ్లీ టీడీపీ – 45.95 వైసీపీ – 41.63 జనసేన – 9.03 /TDP

కురుపాం అసెంబ్లీ టీడీపీ – 43.69 వైసీపీ – 41.44 జనసేన – 9.53 /TDP

గజపతినగరం అసెంబ్లీ టీడీపీ – 43.49 వైసీపీ – 42.93 జనసేన – 10.41 /TDP

విశాఖ ఈస్ట్ ( అసెంబ్లీ ) తెలుగుదేశం పార్టీ – 54.66 వైసీపీ – 30.14 జనసేన – 12.92 /TDP

గాజువాక అసెంంబ్లీ జనసేన – 36.45 టీడీపీ – 33.10 వైసీపీ – 29.64 /JSP

చోడవరం ( అసెంబ్లీ ) టీడీపీ – 43.57 వైసీపీ – 43.44 జనసేన – 10.59 /TDP

పెందుర్తి అసెంబ్లీ టీడీపీ – 42.30 వైసీపీ – 39.38 జనసేన – 15.69 /TDP

ప్రత్తిపాడు ( తూ.గో జిల్లా ) అసెంబ్లీ టీడీపీ – 41.54 వైసీపీ – 39.70 జనసేన – 14.58 /TDP

కాకినాడ సిటీ అసెంబ్లీ టీడీపీ – 42.49 వైసీపీ – 41.44 జనసేన – 11.06 /TDP

పి. గన్నవరం ఎస్సీ అసెంబ్లీ టీడీపీ – 32.23 వైసీపీ – 43.97 జనసేన – 17.58 /YCP

రాజమండ్రి రూరల్ (అసెంబ్లీ ) టీడీపీ – 45.94 వైసీపీ – 39.41 జనసేన – 11.15 /TDP

ఆచంట అసెంబ్లీ టీడీపీ – 38.93 వైసీపీ – 43.34 జనసేన – 12.53/YCP

తణుకు అసెంబ్లీ టీడీపీ – 46.17 వైసీపీ – 39.23 జనసేన – 9.86 /TDP

ఉంగుటూరు అసెంబ్లీ టీడీపీ – 56.03 వైసీపీ – 35.91 జనసేన – 7.44 /TDP

గోపాలపురం అసెంబ్లీ టీడీపీ – 37.62 వైసీపీ – 47.85 జనసేన – 10.29 /YCP

గన్నవరం ( కృష్ణా జిల్లా ) అసెంబ్లీ టీడీపీ – 55.08 వైసీపీ – 36.05 జనసేన – 7.89/TDP

అవనిగడ్డ అసెంబ్లీ టీడీపీ – 48.41 వైసీపీ – 35.73 జనసేన – 11.85/TDP

విజయవాడ సెంట్రల్ ( అసెంబ్లీ ) టీడీపీ – 43.25 వైసీపీ – 37.68 జనసేన – 16.95/TDP

విజయవాడ ఈస్ట్ ( అసెంబ్లీ ) టీడీపీ – 53.26 వైసీపీ – 34.83 జనసేన – 9.97 /TDP

తాడికొండ ఎస్సీ ( అసెంబ్లీ ) టీడీపీ – 44.53 వైసీపీ – 40.34 జనసేన – 8.80 /TDP

తెనాలి ( అసెంబ్లీ ) టీడీపీ – 29.06 వైసీపీ – 35.65 జనసేన – 31.41 /YCP

చిలుకలూరి పేట ( అసెంబ్లీ ) టీడీపీ – 41.78 వైసీపీ – 40.84 జనసేన – 12.42 /TDP

మాచర్ల అసెంబ్లీ టీడీపీ – 41.74 వైసీపీ – 42.39 జనసేన – 9.50 /YCP 

చీరాల ( అసెంబ్లీ ) టీడీపీ – 40.13 వైసీపీ – 38.94 జనసేన – 14.67 /TDP

మార్కాపురం ( అసెంబ్లీ ) టీడీపీ – 41.05 వైసీపీ – 43.64 జనసేన – 7.65 /YCP

కోవూరు ( అసెంబ్లీ ) టీడీపీ – 39.25 వైసీపీ – 43.74 జనసేన – 9.69 /YCP

సుళ్లూరు పేట ( అసెంబ్లీ ) టీడీపీ – 39.48 వైసీపీ – 45.32 జనసేన – 9.45 /YCP

కడప అసెంబ్లీ టీడీపీ – 32.49 వైసీపీ – 44.71 జనసేన – 10.84 /YCP

జమ్మలమడుగు (అసెంబ్లీ) టీడీపీ 41.19 వైసీపీ 40.83 జనసేన 10.29 /TDP

నందికొట్కూర్‌(ఎస్సీ- అసెంబ్లీ నియోజకవర్గం) టీడీపీ 41.39 వైసీపీ 42.24 జనసేన 10.26 /YCP

డోన్‌ (అసెంబ్లీ) టీడీపీ 42.28 వైసీపీ 50.04 జనసేన 5.39 /YCP

అదోని (అసెంబ్లీ) టీడీపీ 39.70 వైసీపీ 43.43 జనసేన 10.15/YCP

తాడిపత్రి (అసెంబ్లీ) టీడీపీ 48.74 వైసీపీ 40.05 జనసేన 8.22 /TDP

MADAKASIRA మడశికర (ఎస్సీ)(అసెంబ్లీ) టీడీపీ 44.06 వైసీపీ 45.79 జనసేన 4.18/YCP

కదిరి (అసెంబ్లీ) టీడీపీ 42.85 వైసీపీ 45.36 జనసేన 3.63 /YCP

చంద్రగిరి (అసెంబ్లీ) టీడీపీ 36.19 వైసీపీ 50.04 జనసేన 7.18 / YCP

గంగాధర నెల్లూరు (ఎస్సీ) ( అసెంబ్లీ ) టీడీపీ 37.76 వైసీపీ 51.13 జనసేన 7.61 / YCP

where is Mangalagiri prediction uncle ??

Link to comment
Share on other sites

చంద్రగిరిలో రీపోలింగ్‌ ప్రశాంతం

7 కేంద్రాల్లో 89.29 శాతం పోలింగ్‌
ఈనాడు - తిరుపతి

19ap-main6a_5.jpg

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు మినహా రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో రీపోలింగ్‌ అనివార్యమైంది. ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో 89.29 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్‌ 11తో పోలిస్తే ఈసారి స్వల్పంగా 1.13 శాతం తగ్గింది. మొత్తం 5451 మంది ఓటర్లు ఉండగా 4867 మంది ఓటు వేశారు. ఏప్రిల్‌ 11న ఇదే ఏడు కేంద్రాల్లో 4929 మంది ఓటు వేశారు.

* ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. బయటి వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుదీరారు. పాకాల మండలం పులివర్తివారిపల్లెలోని ఆదెన్నపల్లి దగ్గర వైకాపా అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలు రావడంతో తెదేపా అభ్యర్థి పులివర్తి నాని అక్కడికి చేరుకుని వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బావమరిదితో వాగ్వాదానికి దిగారు. వాహనాన్ని నిలువరించారన్న కారణంగా నానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కమ్మపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఉదయం తన అవ్వను తీసుకుని వచ్చిన మునిచంద్రనాయుడు ఆమెతోపాటు ఓటు వేసే కంపార్ట్‌మెంట్‌ వరకూ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందుకు అధికారులు అనుమతించలేదు. ఆమె ఓటు వేయలేదని, తాను వెళ్లాల్సి ఉందంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో ఆయనను అరెస్టు చేశారు. ఇదే పోలింగ్‌ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడేందుకు వైకాపా నేత మధుసూదన్‌రెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చిన్న ఘటనలు మినహా మొత్తంగా రీపోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

19ap-main6b_2.jpg

* రీ పోలింగ్‌ ప్రక్రియను కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు వినోద్‌ జట్షీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిలు సచివాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు.
* ఒక పోలింగ్‌ కేంద్రంలో ఎక్కువ మంది ఓటర్లు గుమిగూడి ఉండటాన్ని గమనించిన జట్షీ ఒకేసారి ఎక్కువ మంది ఓటర్లు లోపల ఉండకుండా చూడాలని సూచించారు. అవసరమైతే రిజర్వు పోలీసు బలగాలను వాడుకోవాలని చెప్పారు. ఒక పోలింగ్‌ కేంద్రం బయట తెదేపా, వైకాపా ఏజెంట్లు ఘర్షణ పడినట్లు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం ఓట్ల లెక్కింపుపై వినోద్‌ జట్షీ గోపాలకృష్ణ ద్వివేదితో చర్చించారు. ఓట్ల లెక్కింపు రోజున తుది ఫలితాలు వెల్లడించే ముందు ఆయాపార్టీల అభ్యర్థులకు పడిన ఓట్ల వివరాలన్నింటినీ ఒక షీట్‌పై రాసి దానిపై రిటర్నింగ్‌ అధికారి తప్పనసరిగా సంతకం చేయాలని సూచించారు.


ఆఖరి నిమిషం వరకూ చెవిరెడ్డి విన్నపాలు!

19ap-main6c.jpg

పోలింగ్‌ సమయంలో బూత్‌ల వద్ద ఓటర్లకు దండం పెడుతూ మౌనంగా ఓట్లు అభ్యర్థించడం సహజం. కానీ ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన రీపోలింగ్‌లో.. వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓటర్లతో కరచాలనం చేస్తూ, కౌగిలించుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. చివరి నిమిషంలో కుప్పంబాదురు కేంద్రం వద్ద ఓ వృద్ధుడిని వీల్‌ఛైర్‌లో తీసుకురాగా, కాళ్లను తాకుతూ, బుజ్జగిస్తూ, సపర్యలు చేస్తూ కన్పించారు.


 -ఈనాడు, తిరుపతి
Link to comment
Share on other sites

Chandragiri antha one side vunte survey lo chevireddy andari kaallu pattukuni last varaku votes adukkuntunnadu.

Idedo development chesthe automatic ga janale votes vesthaaru kada.

Link to comment
Share on other sites

5 hours ago, Raaz@NBK said:

YCP ki ekkuva ichi (power loki vasthundhi ani cheppi)  TDP medha bet pettochu ga bro.. already people talk lo ycp ane vundhi ga.. ilaa endhuku cheyyaledhu antaaru ??

lagadapati valla manaki positive vibes vachinaa,kavalee aneee negative result ki prepare avitunanu,ninna 8 ki kuda few ysrcp fans confidence chuseee bayam vesindhee,valla build up matram taggadam ledhu, sakhi  vadu cps report patukuneee ogipotunaru, nenu calm gaaa ,evaru vachina manaki origedheee eme ledhuuu,poneela odipoyina maku eme parvaledhu,lets wait for 3 more days anee reply ichesanu. pakka ycp valluu votes manipulate chesesaru,otherwise intha strong gaa ycp cadre confident gaa vundaru.

nenu aitha negative kaa fix ayyanu.

monna csk vs mi kuda same negative  kaa fix ayyaa,last minute lo hopes vachayeeee(same like lagada survey) malleee 3 days pattindhe marchipovadaniki.

hope manaki anta mancha jarugudheee.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...