Jump to content

Lekodi Tweet

Recommended Posts

No photo description available.

ఫలితాల తరువాతరోజు :
*************************** 
జగన్ తో ప్రమాణస్వీకారం చేపించడానికి గవర్నర్ అమరావతికి చేరుకున్నారు.....
రమణదీక్షితులు వచ్చాడు....ప్రమాణస్వీకారానికి ముందు ఏమేం పూజలు చెయ్యాలో, ఎలా చెయ్యాలో చేస్తున్నారు.....
కాబోయే వైసీపీ ఎమ్మెల్యేలందరూ మంత్రిపదవులకోసం ఎగబడుతున్నారు....నాకు హోమ్ కావాలంటే..... నాకు రెవిన్యూ కావాలని.....నాకు ఫైనాన్స్ కావాలని.....
ఒకపక్క జగన్ అన్నయ్య తన సామాను, సరంజామా మొత్తం లోటస్ పాండ్ నుంచి అమరావతికి తరలించాడు.....అక్కడి జనాన్ని రెడీగా ఉండమని చెప్పాడు.....
ఇంకోపక్క రోజాని ప్రమాణస్వీకారం రోజు స్టేజి ఏపూలతో, ఎలా అలంకరించాలి..... ఇలాంటి పనులన్నీ చూడమని చెప్పాడు.....వాళ్ళ నాయన వై.ఎస్ ది మంచిఫోటో ఒకటి పెద్దది దొంగసాయిగారు తీసుకొచ్చి వేదికమీద పెట్టాడు .....
వైసీపీ కార్యకర్తలందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతిగ్రామంలో వైసీపీ జెండాలతో ఆకాశాన్ని మూసేసారు....వై.ఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారు......
కాస్త తీర్ధంపుచ్చుకున్న కార్యకర్తలందరూ పూనకంవచ్చినట్లు డాన్సులు ఇరగదీస్తున్నారు.....
అభిమానుల కోలాహలం మధ్య జగన్ ప్రమాణ స్వీకారానికి బయలుదేరాడు.....అతని వెంట షుమారు వందకార్లు ర్యాలీగా బయలుదేరాయి...... 
.
.
.
.
.
.
.
.
.
పనిమనిషి : సార్ కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టా.... లేవండిసార్ శుక్రవారం కోర్టుకి వెళ్లే టైమయింది.....
జగన్ : సాయిగాడు ఎక్కడరా....?
పనిమనిషి : బయట వాచ్ మాన్ రూంలో బిక్కుబిక్కుమంటూ కూర్చుని వున్నాడు సార్..... ఉలకడు పలకడు......బాత్రూం కి వెళ్లి మూత్రం పోసుకొనిరా అన్నా అని చెప్తే ఫిట్స్ వచ్చినోడిలా కొట్టుకుంటున్నాడే కానీ...బాత్రూం కి మాత్రం వెళ్లనంటాడు..... ఒకటొస్తే ఉగ్గబట్టుకుని కూర్చుంటా......రెండొస్తే ఆపుకుంటా కానీ బాత్రూం కి నేను వెళ్ళను అంటాడు ....నాయుడుగారి ప్రమాణస్వీకారం లైవ్ వస్తుంది టీవీ పెట్టమంటారా సార్?.....

అంతే కాఫీ కప్పు ముక్కలయింది.....పనిమనిషికి బొప్పి కట్టింది.....కాఫీనేమో ఒలికిపోయి జగన్ అన్నయ్య చేపించుకున్న ముఖ్యమంత్రి ఫలకంమీద నుంచి బొట్లు బొట్లుగా కిందకి జారుతున్నాయి.....

Link to comment
Share on other sites

32 minutes ago, vinayak said:

🤣🤣🤣

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...