rajanani Posted May 18, 2019 Share Posted May 18, 2019 అమరావతి: తుదిదశ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, కాలూరులో ఆదివారం రీపోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్.ఆర్.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసీ తాజా నిర్ణయంతో రేపు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగితే ...34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలివ్వడమేంటని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనచేస్తున్నారు. ఈక్రమంలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు రావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted May 18, 2019 Share Posted May 18, 2019 ee 2 polling booths tdp complaint ichinivaa , ysrcp complaint ichinivaa? Link to comment Share on other sites More sharing options...
rama123 Posted May 18, 2019 Share Posted May 18, 2019 Tdp Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted May 18, 2019 Share Posted May 18, 2019 EC Mari over chestundi.... Repu elections ki eeroju notification ivvadam enti? Link to comment Share on other sites More sharing options...
naanidilip Posted May 18, 2019 Share Posted May 18, 2019 Avi rendu ycp kanchukotalu Link to comment Share on other sites More sharing options...
rama123 Posted May 18, 2019 Share Posted May 18, 2019 Enni votes Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.