sreentr Posted May 18, 2019 Share Posted May 18, 2019 #23rd_May ఈరోజు కోసం చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ... ఈ రోజున తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ... 1. Light గా టిఫిన్ చేసి బీ పీ బిళ్ళ వేసుకోవాలి. 2. Sorbitrate అందుబాటులో ఉంచుకోవాలి. 3. ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోవాలి. 4. టీ వీ volume తగ్గించి పెట్టుకోవాలి. 5. ఇష్టమైన స్నెహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి. 6. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. 7. కూలరు గానీ ఏ సీ గానీ ఆన్ లో ఉంచాలి. 8. నిండు గా ఊపిరి తీసుకుంటూ ఉండాలి. 9. మధ్య మధ్యలో నవ్వుతూ ఉండాలి. 10." ఈ ప్రపంచం ఒక మాయ"...... దీన్ని స్మరిస్తూ ఉండాలి. ఇక చివరిగా , అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ... మన ఇంట్లోమట్టుకు అదే ప్రభుత్వం , మారనుకాక మారదు. ఆడవాళ్ళ పెత్తనమే . కాబట్టి అంతగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ... 😋😆😂😉😍 Link to comment Share on other sites More sharing options...
GOLI SODA Posted May 18, 2019 Share Posted May 18, 2019 Good one Nijangane it is imp to take precautions Link to comment Share on other sites More sharing options...
RKumar Posted May 18, 2019 Share Posted May 18, 2019 Link to comment Share on other sites More sharing options...
hydking Posted May 18, 2019 Share Posted May 18, 2019 12 hours ago, RKumar said: neeke ankul aa post Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.