Jump to content

చంద్రగిరిలో ఐదుచోట్ల రీపోలింగ్‌

Recommended Posts

11 minutes ago, rajanani said:

నియోజకవర్గంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రీపోలింగ్ జరగనున్న వెంకట్రామాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తిరుపతికి రండి చూసుకుందాం... తిరిగి ఎలా వెళ్తారో చూస్తానంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెదిరింపులకు దిగారు. చెవిరెడ్డి తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. నిన్న ఎన్.ఆర్ కమ్మపల్లెలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

ఇలాగే ayyi ఈ సారి పోలింగ్ % peragali అని korukuntunna... 2 stations lo 100% వేయించాలి... 🤣🤣

Link to comment
Share on other sites

  • Replies 72
  • Created
  • Last Reply
13 minutes ago, chellam said:

Polling Booths 310, 323 evaraki favor ga vuntaayi in Chandragiri ?

YCP. Rs & SCs major voting.

TDP compliant ichharani naam ke vasthe petti vuntaaru. Cycling.

TDP MLA candidate mainly asking repolling in Thummalagunta 191-194. Fair ga jarigithe naake majority ani Nani version due to Chevireddy brother rowdyism people are fed up.

Link to comment
Share on other sites

రీపోలింగ్‌పై సీఈవో ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయని, వీడియో సాక్ష్యం ఉండటంతోనే రీపోలింగ్‌కు ఆదేశించామని తెలిపారు. వీడియో చూస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అనిపిస్తుందని, ఘటన ఆలస్యంగా తెలియడంతో ఇప్పుడు రీపోలింగ్‌ చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన రిపోర్ట్‌లో వాస్తవం లేకపోతే సీఈసీ రీపోల్‌ జరపదని ద్వివేది పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, rama123 said:

as expected 

Link to comment
Share on other sites

4 minutes ago, rama123 said:

Video unte 40 days enduku aagadu luchha gaadu. Appude pettali kada

Link to comment
Share on other sites

26 minutes ago, rama123 said:

రీపోలింగ్‌పై సీఈవో ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయని, వీడియో సాక్ష్యం ఉండటంతోనే రీపోలింగ్‌కు ఆదేశించామని తెలిపారు. వీడియో చూస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అనిపిస్తుందని, ఘటన ఆలస్యంగా తెలియడంతో ఇప్పుడు రీపోలింగ్‌ చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన రిపోర్ట్‌లో వాస్తవం లేకపోతే సీఈసీ రీపోల్‌ జరపదని ద్వివేది పేర్కొన్నారు.

anni videos public cheyachhu gaaa.... YCP oollallo etta different ga vuntundo memu choostham....

Link to comment
Share on other sites

late ga thelisindanta.....   idantha pre-planned....  long back chandragiri lo ila ne jarigindhi oka saari..... Galla oka 2K votes tho bhayatapadindhi.....

ina lamsa gaadi gumpu vesukoni etta thiruguthunnadu oorlo.... code emi ledha? how many people around him are from that village......

Link to comment
Share on other sites

14 hours ago, Seniorfan said:

late ga thelisindanta.....   idantha pre-planned....  long back chandragiri lo ila ne jarigindhi oka saari..... Galla oka 2K votes tho bhayatapadindhi.....

ina lamsa gaadi gumpu vesukoni etta thiruguthunnadu oorlo.... code emi ledha? how many people around him are from that village......

No one from the village around him...antha Tirupati Valle anukunta

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...