Jump to content

Game On

Recommended Posts

5 minutes ago, Yaswanth526 said:

Naveen Patnaik (BJD) ,K.Chandrasekhar Rao(TRS),YS.Jagan Reddy(YSRCP) got invitations from UPA chairperson Sonia Gandhi to attend their meeting on May23rd.

DMK head Stalin played crucial role in lining up these giants to UPA.

Malli inkosari mosapodaniki ready ga undhi aythe... 

Link to comment
Share on other sites

2 minutes ago, Yaswanth526 said:

Anni parties ki vachaayi but valla main motive ithe adi

cbn, mamata, mayavati, mulayam pm race lo unnaru ga

CBN MODI tappa evaru anna ok anntadu...Rahul pm ante mayavathi and mamtha no antaru andhuke backup ki emo.. 

Link to comment
Share on other sites

After results south number critical aithe cbn  will be put forward anukuntunna TRS and YCP can’t deny as Telugu card, and most other regional parties should be fine with CBN as candidate, ee moodu kalipithe 45 solid

but end of the day it is number and credibility that matters chuuddamn interesting untadi ee 10 days

Link to comment
Share on other sites

e local parties vallu enni cheppina evari opportunities vallu chusukuntaru. koddo gopo stalin, patnaik ki exception ivvachhu. mana babu garu e sari center lo ela mingle avutharo chudali with ycp&trs kanuka upa lo join aithe. 

Link to comment
Share on other sites

1 hour ago, Bollu said:

e local parties vallu enni cheppina evari opportunities vallu chusukuntaru. koddo gopo stalin, patnaik ki exception ivvachhu. mana babu garu e sari center lo ela mingle avutharo chudali with ycp&trs kanuka upa lo join aithe. 

State benifits Kosame vunnamu govt lo ani cheptharu..

Link to comment
Share on other sites

లఖ్‌నవూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), భారతీయ జనతా పార్టీల మధ్య ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తు కుదిరేందుకు అవకాశముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మాయావతి మాజీ అనుచరుడు నసీముద్దీన్‌ సిద్ధిఖీ జోస్యం చెప్పారు. ఫలితాల తర్వాత మాయావతిపై పార్టీ వర్గాలు మరింత ఒత్తడి పెంచుతాయని, పార్టీ ఉనికిని కోల్పోకుండా ఉండేదుకు ఆమె భాజపాతో చేయి కలుపుతారని ఆయన అన్నారు.
‘బీఎస్పీ అధినేత్రి మే 23 తర్వాత భాజపాతో పొత్తు కోరతారు. ఎందుకంటే భాజపాతో చేయి కలపాలనే ఒత్తిడి ఆమెపై ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో  సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆమె నాకు గత 33ఏళ్లుగా తెలుసు.  ఆమె ప్రధాన మంత్రి కావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్డీ సైతం దీనిపై మాట్లాడటం లేదు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తే తదుపరి ప్రధాన మంత్రి అవుతారని అఖిలేశ్‌  యాదవ్‌ ఒక్కరే అంటున్నారు’ అని సిద్దిఖి వ్యాఖ్యానించారు. ఈయన ఇంతకుముందు మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన గతేడాది బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

Link to comment
Share on other sites

10 hours ago, Eswar09 said:

CBN ki raledha 🙂

Akkada mention chesina kcr, jagan, navin mugguru kuda ippati varaku vallato touch lo leru. Cbn, maya, mamatha veellanta first nundi congress tho touch lo undi fight chestunnaru modi meeda. So veellaki special ga invite cheyyakkarledu.

Link to comment
Share on other sites

14 minutes ago, Raaz@NBK said:

State benifits Kosame vunnamu govt lo ani cheptharu..

still bjp ke ekkuva advantages unnayi anipisthundi if they touch 180. e possibilities kooda kotti pareyalemu

bjp mayawathi ki cm post ichhi valla support tesukotam, shivsena ki cm post confirm if short of 200, same with JDS- cm post offer chesi valla help tesukotaniki try cheyatam, bjd vallu kooda 99% istaru. deputy cm peruto kcr or dmk ni lagina no surprise. case lu peruto jagan gadini lagachhu. TDP ni kooda lagachhu special status & polavaram & capitol funds meeda. nothing can ruled out.

Link to comment
Share on other sites

12 minutes ago, Bollu said:

లఖ్‌నవూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), భారతీయ జనతా పార్టీల మధ్య ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తు కుదిరేందుకు అవకాశముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మాయావతి మాజీ అనుచరుడు నసీముద్దీన్‌ సిద్ధిఖీ జోస్యం చెప్పారు. ఫలితాల తర్వాత మాయావతిపై పార్టీ వర్గాలు మరింత ఒత్తడి పెంచుతాయని, పార్టీ ఉనికిని కోల్పోకుండా ఉండేదుకు ఆమె భాజపాతో చేయి కలుపుతారని ఆయన అన్నారు.
‘బీఎస్పీ అధినేత్రి మే 23 తర్వాత భాజపాతో పొత్తు కోరతారు. ఎందుకంటే భాజపాతో చేయి కలపాలనే ఒత్తిడి ఆమెపై ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో  సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆమె నాకు గత 33ఏళ్లుగా తెలుసు.  ఆమె ప్రధాన మంత్రి కావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్డీ సైతం దీనిపై మాట్లాడటం లేదు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తే తదుపరి ప్రధాన మంత్రి అవుతారని అఖిలేశ్‌  యాదవ్‌ ఒక్కరే అంటున్నారు’ అని సిద్దిఖి వ్యాఖ్యానించారు. ఈయన ఇంతకుముందు మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన గతేడాది బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

Mayavati ki oka 30 vasthe deputy PM ivvali ani BJP idea

But at that stage other parties kutami ga Mayavati ni propose chestadi congress bayata nunchi support chestadi to stop Modi as PM

Link to comment
Share on other sites

4 minutes ago, Yaswanth526 said:

Mayavati ki oka 30 vasthe deputy PM ivvali ani BJP idea

But at that stage other parties kutami ga Mayavati ni propose chestadi congress bayata nunchi support chestadi to stop Modi as PM

cong & bjp wants to kill bsp in up, I don't think cong/bjp will support bsp as pm/ deputy pm. ame taruvatha party undiddo ledo kooda teliyadu. ame deputy pm or pm ga pothe party almost close chesukovalisina situvation and cm ga  again contest cheyatam kooda kastam ame unna situvation lo.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...