Jump to content

Janasena MP chances

Recommended Posts

Nidadavolu lo okatanu(Kapu), Janasena ki 3 MP seats vastayi bet kaddama antunnadu..Is it true?

He told Vizag, Anakapalli, Rajamundry, Narsapuram lo 3 seats confirm ga Janasena gelustundi antunnadu.

Nenu Vizag okkate gelustundi ani cheppanu. He told 3 confirm for Janasena and targetting more than 10% vote bank in state.

Link to comment
Share on other sites

7 minutes ago, goldenstar said:

Okay cheppi ratio entho adagandi. 

Link to comment
Share on other sites

26 minutes ago, goldenstar said:

Nidadavolu lo okatanu(Kapu), Janasena ki 3 MP seats vastayi bet kaddama antunnadu..Is it true?

He told Vizag, Anakapalli, Rajamundry, Narsapuram lo 3 seats confirm ga Janasena gelustundi antunnadu.

Nenu Vizag okkate gelustundi ani cheppanu. He told 3 confirm for Janasena and targetting more than 10% vote bank in state.

voting % teledu kani.. MP seats aithe ravu.. osthe king maker e avvali assembly lo a lekkana

Link to comment
Share on other sites

1 minute ago, goldenstar said:

Single kuda rada? even Vizag MP?

Nak telsi JD valla vizag ki 50 50 ankovali ika..  Inkevaru unna a okkati kuda alochinchatam waste.  

సీఎం వద్ద ప్రత్యర్థి పార్టీకి సహకరించిన వారి పేర్లు?

5/13/2019 1:06:55 AM

636933559941199017.jpg
  • - కట్టప్పల్లో కలవరం!
  • - ఎస్‌.కోట టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష రేపు
  • - ఎన్నికల్లో పనిచేయని నాయకులు, కార్యకర్తలను గుర్తించేందుకు యత్నం
  • - ఇప్పటికే నిర్వహించిన సర్వేల ద్వారా వివరాల సేకరణ
  • - సీఎం వద్ద ప్రత్యర్థి పార్టీకి సహకరించిన వారి పేర్లు?
 
శృంగవరపుకోట, మే 12: రాష్ట్ర రాజధానికి అమరావతిలో మరో రెండు రోజుల్లో శృంగవరపుకోట నియోజకవర్గ సమీక్ష జరగనుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శాసన సభ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితోపాటు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశం కానున్నారు. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెనుపోటు పొడిచిన నేతల గుండెల్లో గబులు పుడుతోంది. తొలుత విశాఖ ఎంపీ పరిధిలో ఉన్న స్థానిక నియోజకవర్గం నేతలతో ఈ నెల16న సమావేశం నిర్ణయించారు. పరిస్థితులు అనుకూలించడంతో ఈనెల 14 తేదీకి మార్పుచేశారు. ఈ మేరకు కోళ్ల లలిత కుమారికి సమాచారం అందింది. సమీక్షలో సీఎం అడిగే ప్రతి విషయాన్ని పూర్తిగా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
 
అయితే, విశాఖలో స్థానికంగా పండగలు ఉండడంతో గడువు ఇవ్వాలని పలువురు సీఎంకు విన్నవించినట్లు తెలిసింది. దీంతో ఈ సమావేశం వాయిదా పడే అవకాశముందని ఎమ్మెల్యే లలిత కుమారి ‘ఆంధ్రజ్యోతి’కి చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వారంలోపే ఈ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. బూత్‌ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో ఆరా తీయనున్నారు. పని చేయని నాయకులేవరు? పార్టీలో ఉంటూ ఎవరెవరు వెన్నుపోట్లు పొడిచారు? ప్రత్యర్థి పార్టీకు చెందిన నేతల నుంచి ఏమైనా ఆశించారా? తదితర విషయాలను వీరి నుంచి రాబట్టనున్నారు. కార్యకర్తల నుంచి, జిల్లా పార్టీ అధినాయకత్వం నుంచి వివిధ స్థాయిలో ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి రహస్యంగా వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది. సునాయనంగా గెలుస్తామని నమ్మకంతో ఉన్న ఈ స్థానంలో ప్రత్యర్థి వైసీపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవడం టీడీపీ అధిష్ఠానానికి మింగుడుపడడం లేదు.
 
దీంతో ఎవరెవరూ ఎందుకు పని చేయలేదన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోనేందుకు ఇప్పటికే వివిధ మార్గాల్లో అధిష్ఠానం వద్దకు నివేదికలు వెళ్లాయి. తన దగ్గర ఇప్పటికే ఉన్న వివరాలు, అభ్యర్థి ఇచ్చిన వివరాలతో పోల్చడం ద్వారా ఎవరు తప్పు చేశారో గుర్తించనున్నారు. రాష్ట్రంలో గెలిచే అవకాశం ఉన్న వాటిలో శృంగవరపుకోట ఒకటి. కానీ అందుకు భిన్నంగా వ్యవహారం నడిచింది. కొన్ని పోలింగ్‌ బూత్‌లకు వచ్చే ఓటర్లను పలకరించే నాథుడే కరువయ్యాడు. దీంతో ఎంతో, కొంత మెజార్టీపై ప్రభావం చూపుతుందని ఈ పార్టీ నేతలు భావిస్తున్నారు. శృంగవరపుకోట మండలంలో ఎప్పుడూ మెజార్టీ తక్కువగా ఉంటుంది. దీంతో ఈమండలంపై ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పార్టీలతీతంగా అభివృద్ధి పనులు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎక్కువ మందికి లబ్ధిచేకూర్చారు. ఒంటరి మహిళ ఫించన్లను ఎక్కువగా మంజూరుచేశారు.
 
శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీలో 20వేలకు పై గా ఓట్లున్నాయి. గత రెండుసార్లు పంచాయతీ ఈ పార్టీ ఆధీనంలోకి రావడం, ఎక్కువ ఎంపీటీసీ సభ్యులు ఈ గ్రామం నుంచే ఎన్నికవడంతో తొలిసారిగా ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యే ఈ గ్రామంపై ఎక్కువ దృష్టి సారించడంతో గతంలో ఉన్న నాయకత్వంతోపాటు కొత్త శ్రేణులు తయారయ్యాయి. దీంతో ఈ గ్రామంలో గతం కంటే పది రెట్లు ఎక్కువగా ఓట్లు పడతాయని ఆశించారు. ఇందుకు భిన్నంగా జరిగినట్లు పోలింగ్‌ రోజు నుంచి ప్రచారం సాగుతోంది. అయితే, స్థానిక నేతల నుంచి సరైన సహకారంలేదన్న అనుమానంతోనే ఎమ్మెల్యే లలిత కుమారి పోలింగ్‌ రోజంతా ఇక్కడే తిష్ఠవేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వేపాడ మండలంలో మాత్రం ఎప్పుడు ఆపార్టీ మెజార్టీకి ఢోకా లేదు. ఇంతవరకు ఈ మండలంలో ఇతర ఏపార్టీ జెండా ఎగరవేయలేకపోయింది. అంతగా టీడీపీకి ఇక్కడ ఓటర్లున్నారు. నాయకులు మారినా ఓటర్లు మాత్రం మారలేదు. ఈ మండలంలో ఒకరిద్దరు గ్రామస్థాయి నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు చెప్పినా జనాలు వేరే పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. దీంతో గెలుపుపై టీడీపీ ధీమా ఉంది. ప్రతి ఎన్నికల్లోను ఒక మండలంలో మెజార్టీ తగ్గినా మరో చోట భర్తీ కావడంతో ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది.
 
టీడీపీ ఆవిర్భావం నుంచి 2004లో ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గం నుంచే వచ్చే మెజార్టీ ఓట్లు విశాఖ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ఉపయోగపడిన సందర్భాలున్నాయి. 2014 లో ఈ నియోజకవర్గం నుంచి 28, 257 ఓట్లు మెజార్టీ రావడంతో పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసిన కంభం పాటి హరిబాబు గెలుపు సునాయాసమైంది. అయితే ఈసారి పలువురు నాయకులు పని చేయలేదని అనుమానాలున్నాయి. దీంతో మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌పై పడనుంది. ఈ విషయాన్నే అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటోంది. దీంతో పార్టీలో వెన్నుపోటుదారుల్లో గుబులు రెగుతోంది.
Link to comment
Share on other sites

11 minutes ago, Godavari said:

Rjy Narsapuram  almost impossible .

Vizag kuda radu but chance unnati undi may be 2nd anukuntunna :dream:

Maa నాయకుడు ఏదో చేయక చేయక ఒక Election లో dimpite మీరే టి ఈ lolli అన్ని మీ fan కే kaavala enti

Link to comment
Share on other sites

15 minutes ago, Godavari said:

Rjy Narsapuram  almost impossible .

Vizag kuda radu but chance unnati undi may be 2nd anukuntunna :dream:

East kaps enti tdp ante antha anti gaa matladutunnaru...

Met some kapus of kadiam nursery during travel 

Link to comment
Share on other sites

4 hours ago, rama123 said:

Vaallu veyyakunda ela vastayi seats..majority kaps tdp East west lo and settibalija majority ycp if I am not wrong.candidate batti some changes vuntayi

avuna,.. interesting.

sare meeru Guntur West ani cheppinattu gurthu inthaka mundu edo post lo, mee antha kaakapoyina naaku kuda aa constituency meeda konchem idea undi, mee analysis lo booth wise breakdown ivvara konchem, sare booths enni unnayo teliyakapothe area wise ivvandi, that way asalu unna areas list telusthadi maa laanti vallaki,.

Link to comment
Share on other sites

ysrcp will win 175 seats in their followers dream.

half of the kammas voted ysrcp, as they felt realestate in amaravathi created neo rich which is not good for matchmaking(marriages) for their kids

all sc's (christian) & muslims voted to ysrcp , as they felt jagan will get better deal for them from modi

all bcs voted to ysrcp , as they felt jagan will make modi(real bc) pm of india

all kapus voted to ysrcp , as jagan preserved modesty of kapu women by raising pk marriages issue.

all reddys voted to ysrcp as they will become rulers.

remaining people voted to ysrcp , as jagan will create wealth overnight and make ap another washington.

Link to comment
Share on other sites

15 minutes ago, ravindras said:

:roflmao:ala koda alochistara :fire:

Link to comment
Share on other sites

23 minutes ago, ravindras said:

ee talk already vundhi . other district people ki,  krishna guntur district kammas tho matchmaking kashtam gaa vundhi. 

bokkale Kammas ki ekkadaina kashtmagane undi, maa guntur ollu konthamandi Srikakulam elli cheskosthunnaru.

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

ysrcp will win 175 seats in their followers dream.

half of the kammas voted ysrcp, as they felt realestate in amaravathi created neo rich which is not good for matchmaking(marriages) for their kids

all sc's (christian) & muslims voted to ysrcp , as they felt jagan will get better deal for them from modi

all bcs voted to ysrcp , as they felt jagan will make modi(real bc) pm of india

all kapus voted to ysrcp , as jagan preserved modesty of kapu women by raising pk marriages issue.

all reddys voted to ysrcp as they will become rulers.

remaining people voted to ysrcp , as jagan will create wealth overnight and make ap another washington.

next level

Link to comment
Share on other sites

8 hours ago, rama123 said:

East kaps enti tdp ante antha anti gaa matladutunnaru...

Met some kapus of kadiam nursery during travel 

Godaarollu chala maryadasthulu. Eduti vaallaki emi chepthe happy feel avuthaaro itte pasigatti ..ade chepthaaru.

Mothaaniki ..mimmalni baaga artham chesukunnattunnaaru. 🤓

Link to comment
Share on other sites

4 hours ago, Compaq said:

avuna,.. interesting.

sare meeru Guntur West ani cheppinattu gurthu inthaka mundu edo post lo, mee antha kaakapoyina naaku kuda aa constituency meeda konchem idea undi, mee analysis lo booth wise breakdown ivvara konchem, sare booths enni unnayo teliyakapothe area wise ivvandi, that way asalu unna areas list telusthadi maa laanti vallaki,.

Antha detail enduku. Gnt west kinda enni wards vastayo adagandi. I bet he dnt knw any detail. Oorike edoti Cheptu untadu papam. Negativity yrus batch. Don’t take him seriously. 

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

Nenu cheptundenti godari kaps majority tdp na kaada

Godarollu clarify cheyyali

Ayyo bhale valle, meeru cheppindi ardam aindandi, kakapothe meedi guntur west kada, meeku bayate anni connections unte inka local aithe almost pakka information unduntadi kada., just akkada situation telusukundaam ani adiga., maaku konchem telusu aa area., so memu asalu correct ga think chestunnama leda ani idea vasthadi ga anduke .. kudirithe cheppandi :cheers:

Link to comment
Share on other sites

41 minutes ago, rama123 said:

Naaki booth wise teluyadule booth wise vesukochi istunnarugaa CBN ki vatilo chusuko

Cbn emanna naa pocket lo manisha itivvu anagaane icheyyataaniki., meeku telusemo ani adiga.. unte ivvandi, lekapothe teliyadani chepthe chaalemo ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...