Jump to content

PK Team Survey

Recommended Posts

ప్రశాంత్ కిషోర్ టీం ప్రశ్నలకు విస్తుపోయే సమాధానాలు ఇస్తున్న ప్రజలు!! ....

PK టీం 100 మంది ని ప్రశ్నిస్తే.... అందులో 65 నుంచి 70 మంది వరకు చెబుతున్న సమాధానాలు!!!...

✍PK ప్రశ్న: చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఏలా చేశారు?
👌ప్రజల సమాధానం : బాగా చేశారు.

✍PK ప్రశ్న : చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా?
👌ప్రజల సమాధానం : ఉన్నంతలో బాగా చేశారు.

✍PK ప్రశ్న : రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి ఎవరు రావచ్చని అనుకుంటున్నారు?
👌ప్రజలు సమాధానం : ఎక్కడ చూసినా జగనే వస్తారని అంటున్నారు. 

✍PK ప్రశ్న : మీరు ఎవరికి ఓటు వేశారు?
👌ప్రజల సమాధానం : ఎవరికన్నా ఎందుకు వేస్తాము..!... చంద్రబాబు కే!!!

✍PK ప్రశ్న : అదేంటి మీరు తెలుగుదేశం పార్టీ కి ఓటు వేశారు.... జగన్ వస్తారని అంటున్నారు ఎందుకని?
👌ప్రజల సమాధానం : ఎమో నాకు తెలియదు... అందరూ అంటుంటే... నేను అంటున్నాను. 

🍁కొసమేరుపు: ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో 100 మందిని ప్రశ్నిస్తే 65 నుంచి 70 మంది వరకు మేము తెలుగుదేశం పార్టీ కే ఓటు వేశామని కానీ ఎక్కడ చూసినా జగన్ వస్తున్నాడు  అనుకుంటున్నారు. జగన్ రావడం ఎలా సాధ్యమో తెలియక తలపట్టుకున్న PK టీమ్!!!🍁

😂తట్టా..బుట్టా సర్దుకుని వేళ్లిపోయిన PK టీమ్ 😂

Link to comment
Share on other sites

This is exactly matched  when I talk to some people

Talk to one Kadapa guy he informed  3 chance for tdp jmdugu,mydukur,kpuram

Talk to other old guy initially he told everyone is telling fan

When I ask him whom you voted he told fan .(nalugurutho povaliga)

When I ask him you are getting pension why you voted fan 

Then he told i voted to cycle actually but I am scared about people surrounded

Now fair chances tdp gaining whatever losing fromb ua to Krishna

One narsapuram person told jsp winning narsapuram assembly but not parliament

Link to comment
Share on other sites

22 minutes ago, rama123 said:

Meeru kooda bhayapadi roju YSRCP vasthundi antunnara DB lo?

Link to comment
Share on other sites

3 minutes ago, rama123 said:

I stand by loosing around 20 seats from ua to krishna

If anyone disagree can post

memu post chesina Malli nuvvu ettagu reply iyav kada. neevu nee budabukkala veshaalu

Link to comment
Share on other sites

36 minutes ago, rama123 said:

Mouth sarigaa vunte Manchidi evarikaina

Evaru opinion vadidi

Antha anyayam chesina Modi ji kuda supporters vunnaru dblo 

20  ua to Krishna loose avvavu Ane vaallu postandi 23rd matladudan

Please post those 20 seats if you have analyzed with some data with facts, and also explain which party will gain.

Link to comment
Share on other sites

57 minutes ago, rama123 said:

Mouth sarigaa vunte Manchidi evarikaina

Evaru opinion vadidi

Antha anyayam chesina Modi ji kuda supporters vunnaru dblo 

20  ua to Krishna loose avvavu Ane vaallu postandi 23rd matladudan

akkada 20 pothe guntur nunchi kurnool daka inko 20 gelavabotunnam bro...dont worry.

Link to comment
Share on other sites

13 hours ago, Royal Nandamuri said:

ప్రశాంత్ కిషోర్ టీం ప్రశ్నలకు విస్తుపోయే సమాధానాలు ఇస్తున్న ప్రజలు!! ....

PK టీం 100 మంది ని ప్రశ్నిస్తే.... అందులో 65 నుంచి 70 మంది వరకు చెబుతున్న సమాధానాలు!!!...

✍PK ప్రశ్న: చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఏలా చేశారు?
👌ప్రజల సమాధానం : బాగా చేశారు.

✍PK ప్రశ్న : చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా?
👌ప్రజల సమాధానం : ఉన్నంతలో బాగా చేశారు.

✍PK ప్రశ్న : రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి ఎవరు రావచ్చని అనుకుంటున్నారు?
👌ప్రజలు సమాధానం : ఎక్కడ చూసినా జగనే వస్తారని అంటున్నారు. 

✍PK ప్రశ్న : మీరు ఎవరికి ఓటు వేశారు?
👌ప్రజల సమాధానం : ఎవరికన్నా ఎందుకు వేస్తాము..!... చంద్రబాబు కే!!!

✍PK ప్రశ్న : అదేంటి మీరు తెలుగుదేశం పార్టీ కి ఓటు వేశారు.... జగన్ వస్తారని అంటున్నారు ఎందుకని?
👌ప్రజల సమాధానం : ఎమో నాకు తెలియదు... అందరూ అంటుంటే... నేను అంటున్నాను. 

🍁కొసమేరుపు: ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో 100 మందిని ప్రశ్నిస్తే 65 నుంచి 70 మంది వరకు మేము తెలుగుదేశం పార్టీ కే ఓటు వేశామని కానీ ఎక్కడ చూసినా జగన్ వస్తున్నాడు  అనుకుంటున్నారు. జగన్ రావడం ఎలా సాధ్యమో తెలియక తలపట్టుకున్న PK టీమ్!!!🍁

😂తట్టా..బుట్టా సర్దుకుని వేళ్లిపోయిన PK టీమ్ 😂

Effect of articial wave created by PK

Link to comment
Share on other sites

20 hours ago, rama123 said:

Mouth sarigaa vunte Manchidi evarikaina

Evaru opinion vadidi

Antha anyayam chesina Modi ji kuda supporters vunnaru dblo 

20  ua to Krishna loose avvavu Ane vaallu postandi 23rd matladudan

20 seats loss avvadam anedi highly impossible

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...