Jump to content

Janasena Tough Fight - MLA Seats

RKumar

Recommended Posts

7 minutes ago, uma said:

Include Ongole also.. tough fight bjp candidate for 3rd place 

who is bjp candidate? Deposits ekkada raavu ani Kutumba Rao challenged.

Link to comment
Share on other sites

4 hours ago, rama123 said:

Jsp effect more than expected...

jsp effect eual ratio lo vundhe, kakinada rural paa video chusaka pakka tdp anee fix ayya,js valla first benefit ayya seat adhaa manaki. next rajamundry rural kuda js valla super duper plus tdp kaaa. both areas lo settibalijas n bc supported tdp. 

kakinada rural 

kapu voter 67k, js ki at max 45k ,ysrcp ki remaining 32k vesuko.

TDP Ki setti balija 58 lo almost one sided 50k vachestayeee, . remaining castes sc/st ikkada ysrcp ki unanimous gaa vestaa tappa manaki easy win in both the seats

Link to comment
Share on other sites

48 minutes ago, mani@adhurs said:

kkd-rural lo Matsyakara 22K one side voting for TDP deciding factor.

Link to comment
Share on other sites

2 minutes ago, ravindras said:

rajole paristhithi elaa vundhi 

Telidu i heard TDP have chance but Naku telsi it's wonder TDP winning when js in fight it means SCS are voting because of local candidateee anukovali sc voting 60k Razole lo 

Link to comment
Share on other sites

4 hours ago, Rajesh_NBK said:

Mummidivaram JS setti balija ki iste Valle support cheyaledu anta..tdp ki support chesaru annaru..fisherman for ycp 

Oka mumidavaram mandal lo baga chesaru anta andulo 1st or 2nd ravachu anukuntunaru  js rest 3mandals 3rd place  rest allu cheyaru ah party ki but TDP ysrcp renditiii kuda vesaru konchem TDP ke ekkuva vesaru antuanru 

Link to comment
Share on other sites

ఎన్నికలలో ముఖం చాటేసిన నేతలు

రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం సమీక్షలో ఫిర్యాదులు
పూర్తి నివేదిక కోసం చంద్రబాబు ఆదేశం

ఈనాడు, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ఈ ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా పనిచేశారని అనపర్తి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరంలో మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఆమె వర్గం పార్టీ విజయానికి పనిచేయలేదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సీఎం దృష్టికి తెచ్చారు. లోపాలుంటే సరిదిద్దుకుందామని, పార్టీ కోసం ఎవరు పనిచేశారు? ఎవరు చేయలేదన్న అంశంపై పూర్తి వివరాలు తనకు అందజేయాలని చంద్రబాబు సూచించారు. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకు చెందిన నాయకులతో చంద్రబాబు శనివారం సమీక్షించారు. మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఈ సమావేశాలు జరిగాయి. మొదట లోక్‌సభ స్థానం పరిధిలోని అందరు నాయకులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. అనంతరం ఆయా శాసనసభ నియోజకవర్గాల పరిశీలకుల సమక్షంలో నియోజకవర్గాలవారీ సమావేశాలు వేర్వేరు గదుల్లో జరిగాయి. ఆయా నియోజకవర్గాలనుంచి వచ్చిన నాయకులందర్నీ కూర్చోబెట్టి పరిశీలకులు మాట్లాడారు.

కుప్పం తరహాలో నివేదికలు
నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళి, ఏ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు? ఏ బూత్‌లో తెదేపాకు ఎన్ని ఓట్ల ఆధిక్యం వస్తుంది?వంటి సమగ్ర వివరాలన్నీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తీసుకువచ్చారు. కుప్పం నియోజకవర్గానికి రూపొందించిన నివేదిక తరహాలోనే ఈ నివేదికలను సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ, నగర నియోజకవర్గాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం శాసనసభ స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని అభ్యర్థులంతా ముఖ్యమంత్రికి ధీమాగా చెప్పారు. అనపర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల కొంత గట్టి పోటీ ఏర్పడిందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్టు తెలిసింది.

వైకాపా విపరీతంగా ఖర్చు పెట్టింది..
రాష్ట్రంలో భీమవరం తర్వాత అనపర్తిలోనే వైకాపా ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టిందని కొందరు నాయకులు పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలతో వాటన్నింటినీ అధిగమించగలిగామని, తక్కువ ఆధిక్యంతోనైనా అనపర్తిలో గెలుస్తామని అక్కడి నాయకులు అన్నారు. మొత్తంమీద వైకాపా విపరీతంగా డబ్బు వెచ్చించిందని, పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఓటర్లకు డబ్బులు పంచిందని ఆయా నియోజకవర్గాల నాయకులు సీఎం దృష్టికి తెచ్చారు. జనసేన ప్రభావంపైనా చర్చించారు. చాలా చోట్ల జనసేన వల్ల తెదేపాకు నష్టం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఇసుక అక్రమాలను అరికట్టలేకపోవడం, ఎమ్మార్పీకంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నా నియంత్రించలేకపోవడం వంటివి పార్టీకి నష్టం కలిగించాయని కొవ్వూరు నియోజకవర్గ నాయకులు అన్నారు. వైకాపా నుంచి వచ్చినవారికే ఎక్కువగా పనులు జరగడంతో ఎప్పటినుంచో పార్టీకి పనిచేస్తున్న శ్రేణులు ఇబ్బంది పడ్డాయని కొందరు తెలిపారు.

25 వేల ఆధిక్యంతో గెలుస్తా: బుచ్చయ్య
ఈ ఎన్నికల్లో తాను 25 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తానని రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధీమా వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమవడానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. చంద్రబాబు సునామీలో అందరూ కొట్టుకుపోతారని, తెదేపా గెలుపు గోదారి ఉద్ధృతిలా ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థి మాగంటి రూప మాట్లాడుతూ.. తన గెలుపు ఖాయమన్నారు.

Link to comment
Share on other sites

8 hours ago, Rajesh_NBK said:

Mummidivaram JS setti balija ki iste Valle support cheyaledu anta..tdp ki support chesaru annaru..fisherman for ycp 

Mummidivaram manaki 10000 - 12000 voting padindi. Aa voting pakka buchibabu gari manchithanam vallane vachindi.

Link to comment
Share on other sites

On 5/4/2019 at 10:56 PM, RKumar said:

who is bjp candidate? Deposits ekkada raavu ani Kutumba Rao challenged.

Bodduluri anjaneyulu ani...election mundu daaka DJ ki anni naakaadu.....bjp seat ichaka DJ daggariki vachi 2cr isthe nomination withdraw sesukoni neeku support chestaa annadu.....maa vallu vachi 2k istaaru nee vote veyyi saalu annadu DJ...

Link to comment
Share on other sites

2 minutes ago, uma said:

Bodduluri anjaneyulu ani...election mundu daaka DJ ki anni naakaadu.....bjp seat ichaka DJ daggariki vachi 2cr isthe nomination withdraw sesukoni neeku support chestaa annadu.....maa vallu vachi 2k istaaru nee vote veyyi saalu annadu DJ...

:lol2: 

Link to comment
Share on other sites

1 hour ago, uma said:

Bodduluri anjaneyulu ani...election mundu daaka DJ ki anni naakaadu.....bjp seat ichaka DJ daggariki vachi 2cr isthe nomination withdraw sesukoni neeku support chestaa annadu.....maa vallu vachi 2k istaaru nee vote veyyi saalu annadu DJ...

Meeru dabbulu andhaledani 2K panchaledu kada vote vesi vundadu le.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...