Jump to content

CBNs Cabinet Meeting

Recommended Posts

  • Replies 62
  • Created
  • Last Reply
10 minutes ago, nbk@myHeart said:

What's cooking? 

One shot...two cats

1. Modi gaadu out ani ardham ayindhi....so vaadu election time lo pettina cabinet meetings ni expose cheyyatam

2. EC gaadini corner cheyyatam...vaadi corruption and criminal activities ni expose cheyyatam

Link to comment
Share on other sites

2 minutes ago, ask678 said:

One shot...two cats

1. Modi gaadu out ani ardham ayindhi....so vaadu election time lo pettina cabinet meetings ni expose cheyyatam

2. EC gaadini corner cheyyatam...vaadi corruption and criminal activities ni expose cheyyatam

Em annay botti ga kanapadatam ledhu.. After elections. 

Link to comment
Share on other sites

జగన్ సినిమాకు వెళ్లడంపై చంద్రబాబు కౌంటర్ 
03-05-2019 18:28:20
 
636925056018274888.jpg
 
విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌ను సీఎం చంద్రబాబు నిలదీశారు. గురువారం సాయంత్రం జగన్.. నటుడు మహేష్‌బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో అవేంజర్స్ మూవీకి వెళ్లారు. జగన్ సినిమాకు వెళ్లడంపై ఆయన తప్పుబట్టారు. తుఫాన్‌ సమయంలో ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తున్నారని, ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని జగన్ సినిమాకు వెళ్ళారేమో అని ఎద్దేవాచేశారు. జగన్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నారని... ఇప్పుడు ఉండటానికి అని చంద్రబాబు విమర్శించారు. మరోవైపు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలలో సీఎస్‌లు వెళ్లి సీఎంకు రిపోర్ట్ చేస్తారని, మన దగ్గర మాత్రం సీఎం వద్దకు సీఎస్‌ రారని ఆరోపించారు. సీఎస్‌ను రమ్మని తాము అడుక్కోవాలా?.. రివ్యూలకు రారా అని ప్రశ్నించారు. ఇక్కడి అధికారులు చదువు కోలేదా....చట్టం తెలీదా అని చంద్రబాబు నిలదీశారు. బిజినెస్‌ రూల్స్ ప్రకారం ఎవరు ధిక్కరించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చే వారం కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అధికారులను కోడ్ పేరుతో ఎలా ఆపుతారో చూస్తామన్నారు. ప్రధాని మోదీ నాలుగు సార్లు కేబినెట్ మీటింగ్ పెట్టలేదా అని మరోసారి ప్రశ్నించారు.
 
మోదీ మళ్లీ రారన్న విషయం నాలుగు దఫా ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. తుఫాన్‌పై సమీక్షకు అడ్డుతగిలారని సీఎం మండిపడ్డారు. తుఫాన్ దాటిపోయాక అనుమతిచ్చారని, హద్దులు తెలియకుండా ఈసీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రెగ్యులర్‌ పనులకు ఎలక్షన్ కమిషన్‌తో సంబంధం లేదని, ఢిల్లీలో ప్రధాని మాత్రం ఎవరి అనుమతి లేకుండా అన్నీ చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్‌ తన హద్దుల్ని తెలుసుకుని వ్యవహరించాలని చంద్రబాబు చెప్పారు. సోమవారం పోలవరం వెళ్తున్నానని, తనను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. తనకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

నే వెళ్లి ఆయన్ను బతిమాలాలా?: చంద్రబాబు
03-05-2019 18:44:05
 
636925058479568323.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలించిన తర్వాత సహాయకచర్యలపై జరిపిన సమీక్షా సమావేశానికి సీఎస్ హాజరు కాలేదు. సీఎస్ మినహా మిగిలిన అధికారులు అందరూ రావడంతో వారితోనే సీఎం సమీక్ష జరిపి నష్టపరిహారం, సహాయక పునరావస చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అయితే సీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై వేచిచూసే ధోరణిలో చంద్రబాబు లేరు. వెంటనే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే నేరుగా మీడియా సమావేశంలోనే సీఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిపోర్డు చేస్తారని, కానీ ఏపీలో మాత్రం ఎందుకు రావడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎస్ మీటింగ్‌లకు రావాలని తాను వెళ్లి బతిమలాడుకోవాలా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం దగ్గరకు వచ్చి మాట్లాడాలని సీఎస్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
 
ఎల్వీ విషయాయన్ని అంత తేలికగా వదిలేయడంలేదని చంద్రబాబు అన్నారు. కేబినెట్ భేటీ పెట్టి ఎల్వీపై చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించుకున్నారు. మీడియా సమావేశంలోనే చంద్రబాబు ఈ విషయం తెలిపారు. ఏ అధికారి అయినా హద్దులు దాటితే కేబినెట్ భేటీ నిర్వహించి బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే సీఎస్ హద్దులు దాటారని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే వారం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ భేటీలో ఎల్వీపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మోదీ ఇప్పటివరకు నాలుగు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించారు. ఒక్కసారి కూడా ఈసీ అభ్యంతరం చెప్పలేదు. అందుకే తాము కూడా వచ్చేవారం కేబినెట్ భేటీ నిర్వహిస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని చంద్రబాబు సవాల్ చేశారు. అదే సమయంలో సోమవారం పోలవారానికి వెళుతున్నానని ఆయన స్పష్టం చేశారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని, తనకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

16 minutes ago, Raaz@NBK said:

Bari teginchina prathi okka employee ki vuntadhi CBN CM post retain chesaka..

Dammu.. dhairyam.. siggu .. seram vuntee ... 

Eeem eekutaro custhaa govt... Ittantivi pakodi kaburlu.. chalaa chusam.. 5 years gaa.. maa pakoda sab kooda chepthadu pakodi kaburlu

Link to comment
Share on other sites

1 minute ago, NatuGadu said:

Dammu.. dhairyam.. siggu .. seram vuntee ... 

Eeem eekutaro custhaa govt... Ittantivi pakodi kaburlu.. chalaa chusam.. 5 years gaa.. maa pakoda sab kooda chepthadu pakodi kaburlu

13 minutes ago, vinayak said:

ఎల్వీ విషయాయన్ని అంత తేలికగా వదిలేయడంలేదని చంద్రబాబు అన్నారు. కేబినెట్ భేటీ పెట్టి ఎల్వీపై చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించుకున్నారు. మీడియా సమావేశంలోనే చంద్రబాబు ఈ విషయం తెలిపారు. ఏ అధికారి అయినా హద్దులు దాటితే కేబినెట్ భేటీ నిర్వహించి బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే సీఎస్ హద్దులు దాటారని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే వారం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ భేటీలో ఎల్వీపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మోదీ ఇప్పటివరకు నాలుగు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించారు. ఒక్కసారి కూడా ఈసీ అభ్యంతరం చెప్పలేదు. అందుకే తాము కూడా వచ్చేవారం కేబినెట్ భేటీ నిర్వహిస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని చంద్రబాబు సవాల్ చేశారు. అదే సమయంలో సోమవారం పోలవారానికి వెళుతున్నానని ఆయన స్పష్టం చేశారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని, తనకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

38 minutes ago, NatuGadu said:

Dammu.. dhairyam.. siggu .. seram vuntee ... 

Eeem eekutaro custhaa govt... Ittantivi pakodi kaburlu.. chalaa chusam.. 5 years gaa.. maa pakoda sab kooda chepthadu pakodi kaburlu

Next 5 years term veruga vundochu.. Elections time lo Anti ga work chesina prathi okkari list vellindhi CBN dagaraki.. Hope CBN will take action.. Kontha mandhi govt officers direct ga meeru Malli govt form chesinapudu chuddham le ani etakaram ga annaru anta TDP MLA's ni.. ee news kuda vellindhi.. 

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

avv... maa jalaganna CM aithe next 5yrs verugaane untundi...... mee cbn ki antha scene illiooooooooooooooooo.....

Link to comment
Share on other sites

14 minutes ago, uma said:

moolana unna musalamma kudaa bayapadadu ippudu cbn ki...happy gaa 23rd varaku wait sesi appudu aadukovachu ee jaffa naa jafadaa gallatho...

Kontha mandhi Govt officers (ycp sympathizers) YCP govt form chesthundhi ani over confidence tho vunnaru.. 

Inkontha mandhi officers ki YCP office nunchi calls vachai antaa ee meetings ki vellamakandi vachedhi YCP govt ee ani..

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

Kontha mandhi Govt officers (ycp sympathizers) YCP govt form chesthundhi ani over confidence tho vunnaru.. 

Inkontha mandhi officers ki YCP office nunchi calls vachai antaa ee meetings ki vellamakandi vachedhi YCP govt ee ani..

its fact know...repu vachedi mee reddy gaari govt ..its confirmed...anduke ..marala kudurutundo ledo ani jalaganna ee roju foreign trip ki velladu....mee cbn matram marala elaagu chance raadu ani secretariate lo kookoni old memories nemaru vesukuntunnadu.....

Link to comment
Share on other sites

23 minutes ago, uma said:

moolana unna musalamma kudaa bayapadadu ippudu cbn ki...happy gaa 23rd varaku wait sesi appudu aadukovachu ee jaffa naa jafadaa gallatho...

Malli janalu chance isthe choodhham May-23rd emi chesthaaro ee saari Jaffa IAS officers 10-15 mandi daaka telaru.

Link to comment
Share on other sites

1 minute ago, uma said:

its fact know...repu vachedi mee reddy gaari govt ..its confirmed...anduke ..marala kudurutundo ledo ani jalaganna ee roju foreign trip ki velladu....mee cbn matram marala elaagu chance raadu ani secretariate lo kookoni old memories nemaru vesukuntunnadu.....

:roflmao: :roflmao: Jagan lantodu CM ayithe White house ki kuda trip ga velthadu.. 

2 weeks Highcourt ki holidays vachai.. eediki kuda holidays akkada :laughing:

Link to comment
Share on other sites

7 minutes ago, RKumar said:

Malli janalu chance isthe choodhham May-23rd emi chesthaaro ee saari Jaffa IAS officers 10-15 mandi daaka telaru.

not only IAS....all departments lo around 60% vaalle...... vyavasaayam chesi ee kalupu mokkalni peeki paareyyali...

Link to comment
Share on other sites

7 minutes ago, Raaz@NBK said:

:roflmao: :roflmao: Jagan lantodu CM ayithe White house ki kuda trip ga velthadu.. 

2 weeks Highcourt ki holidays vachai.. eediki kuda holidays akkada :laughing:

avv....maaku holidays kaavalante court ki holidays raavali..... raavali court ki holidays...kaavaali jalagan ki holidays...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...