Jump to content

ఉదయం నుంచీ సచివాలయంలోనే చంద్రబాబు

Recommended Posts

ఉదయం నుంచీ సచివాలయంలోనే చంద్రబాబు

ఉదయం నుంచీ సచివాలయంలోనే చంద్రబాబు 
02-05-2019 19:15:01
 
636924214685131653.jpg
అమరావతి: ‘ఫణి’ పెను తుపాను తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో ‘అల’జడి నెలకొంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన సమీక్ష సాయంత్రం వరకూ జరుగుతూనే ఉంది.
 
ఇవాళ ఉదయం నుంచి సచివాలయంలోనే చంద్రబాబు ఉన్నారు. ‘ఫణి’ తుపాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాబు ఆరా తీస్తున్నారు. ప్రతి గంటకు తుపాన్ పరిస్థితిని ఆర్టీజీఎస్ సీఈవో బాబు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ సీఎంకు వివరిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంకు 159 కిలోమీట‌ర్ల దూరంలో.. తూర్పు ఆగ్నేయ దిశ‌గా ‘ఫణి’ సైక్లోన్ కేంద్రీకృతమైనట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందస్తు జాగ్రత్త చర్యలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పూరి వద్ద తుపాన్ తీరాన్ని దాటనున్నది. తుపాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల్లో గంటకు 130 నుంచి 140 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు మెండుగా 
Link to comment
Share on other sites

టీడీపీ శ్రేణులు, ప్రజానీకానికి చంద్రబాబు విజ్ఞప్తి 
02-05-2019 22:57:50
 
636924347679118031.jpg
అమరావతి: టీడీపీ శ్రేణులు, ఇతర ప్రజానీకానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఓ విజ్ఞప్తి చేశారు. ‘ఫణి’ తుపాన్ బాధితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా బాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన సచివాలయంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలపై తుపాన్‌ ప్రభావం ఉందన్నారు. తుపాను బాధిత ప్రజానీకానికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పందించి ‘ఫణి’ తుపాన్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగునీరు, పాలు, ఆహారం తదితర నిత్యావసరాలను పంపిణీ చేయాలని టీడీపీ శ్రేణులకు బాబు సూచించారు.
Link to comment
Share on other sites

సూప‌ర్ సైక్లోన్‌గా మారిన ‘ఫణి’: తాజా అప్డేట్ ఇదీ... 
02-05-2019 22:40:46
 
636924337020493172.jpg
అమరావతి: ‘ఫణి’ తుపాన్ సూపర్ సైక్లోన్‌గా మారింది. గురువారం ఉదయం నుంచి ఈ వ్యవహారంపై రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తోంది. ప్రస్తుతం ఉత్త‌ర ఈశాన్య దిశ‌గా ‘ఫణి’ ప‌య‌నిస్తోంది. గంట‌కు 15 కిలోమీట‌ర్ల వేగంతో ఒడిశావైపు పెను తుపాన్‌ దూసుకెళుతున్నది. శ్రీకాకుళానికి ద‌క్షిణ ఆగ్నేయ దిశ‌గా 123 కిలోమీట‌ర్ల దూరంలో ఫణి ఉంది. కొద్ది సేప‌టి క్రిత‌మే సూప‌ర్ సైక్లోన్‌గా మారింది. శ్రీకాకుళం తీర‌ప్రాంత మండ‌లాల్లో కుంభ‌వృష్టిగా వర్షం కురిసే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

బ్రేకింగ్: శుక్రవారం లండన్‌ వెళ్లనున్న వైఎస్ జగన్ 
02-05-2019 21:47:45
 
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం లండన్‌కు వెళ్లనున్నారు. మే-03 నుంచి ఈ నెల 14వరకు లండన్‌లోనే జగన్ ఉండనున్నారు. కాగా.. జగన్ కుమార్తె లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. కుటుంబ సమేతంగా ఆయన కుమార్తె దగ్గిరకి వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో మరోమారు విదేశాల్లో విహారయాత్రకు జగన్ వెళ్తున్నారు. తిరిగి మళ్ళీ 14వ తేదీ హైద్రాబాద్‌కు వైఎస్ జగన్ చేరుకోనున్నారు. కాగా ఈ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Link to comment
Share on other sites

25 minutes ago, vinayak said:

court ki summer holidays isthe eediki holidays vachinatlu gaa enjoy sestunnadu gaa...

Link to comment
Share on other sites

33 minutes ago, Bezawadabullo said:

ndhuku saami seva antey antha picchi meeku... cbn:adore:

meeku attaaa ardam ayyindaa.....adhi seva kaadu....adhikaara daaham ani maa jaffalu septuntiri...

Link to comment
Share on other sites

11 minutes ago, uma said:

meeku attaaa ardam ayyindaa.....adhi seva kaadu....adhikaara daaham ani maa jaffalu septuntiri...

what better are you expecting from jaffas

btw.. real time problem solving in this situation... IVR dwara samasyalu kanukovadam ...

alisipovadam anedhi undadhemo babugariki

Link to comment
Share on other sites

11 minutes ago, Bezawadabullo said:

what better are you expecting from jaffas

btw.. real time problem solving in this situation... IVR dwara samasyalu kanukovadam ...

alisipovadam anedhi undadhemo babugariki

work perigithe andariki alupostundi...cbn ki oopostundi...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...