Jump to content

BJP position @May 23rd

Recommended Posts

BJP Position:

UP lo 35-40 Minus.

Bihar lo Minimum 15-20 Minus.

MP lo 10-15 Minus.

Rajasthan lo 10-15 minus.

Maharastra lo minimum 15-20 minus

Gujarath lo 5 minus

South India 10 seats minus. Plus puppet supporting party AIDMK valla 30 seats minus. 

100-150 Seats Sure shot minus avvabothondi BJP. Konchem punjukunna last phases lo 70 seats BJP will loose 100%.

200 is Maximum count for BJP, Minimum can go down to 150.

Only positives: Orissa-10, West Bengal: 5 seats peruguthaayi. NE-5 MP Seats. 20 MP seats positive throughout India.

No way Modi will be PM after May-23rd, NDA with Gadkari PM ki 30% chances. 70% Chance of Hung.

- RKumar

(My analysis is almost similar)

Thanks brother, saved my time

Link to comment
Share on other sites

As per lagadapati bjp ki majority thaggavachemo kani vallani vellani kalupukoni govt form chestadhi and modi will be PM

modi ni yedirinche antha dhammu eeroju aa party lo evariki ledhu bjp = modi = bjp

I also agree with this version of analysis 

Link to comment
Share on other sites

5 minutes ago, Kondepati said:

As per lagadapati bjp ki majority thaggavachemo kani vallani vellani kalupukoni govt form chestadhi and modi will be PM

modi ni yedirinche antha dhammu eeroju aa party lo evariki ledhu bjp = modi = bjp

I also agree with this version of analysis 

AP entanta? 

Link to comment
Share on other sites

25 minutes ago, Kondepati said:

As per lagadapati bjp ki majority thaggavachemo kani vallani vellani kalupukoni govt form chestadhi and modi will be PM

modi ni yedirinche antha dhammu eeroju aa party lo evariki ledhu bjp = modi = bjp

I also agree with this version of analysis 

Best of luck 👍

Link to comment
Share on other sites

eenadu lo kuda same esadu

1999 పునరావృతం? 

రెండు దశాబ్దాల క్రితం మాదిరిగానే ప్రస్తుత వాతావరణం 
జాతీయ పార్టీల బలం పరిమితమే 
రాజకీయ వర్గాల అంచనా 
చల్లా విజయభాస్కర్‌ 
ఈనాడు, దిల్లీ

దేశంలో విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొని ఉంది. గెలుపుపై భాజపా, కాంగ్రెస్‌ నేతలు ఎవరికి వారే ధీమా ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రంౖ అనుమానాలు వ్యక్తీకరిస్తున్నారు. ఇరవై ఏళ్ల కిందటి నాటి పరిస్థితితో పోల్చిచూస్తూ.. ఇప్పుడూ అలాగే జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనాలు కడుతుండడం జాతీయ పార్టీల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దేశంలో ఇప్పటికే 372 లోక్‌సభస్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరుణంలో ఈ రాజకీయ విశ్లేషణలు ఆసక్తికి తెరతీస్తున్నాయి. 

1ec1a.jpg

దేశంలో 1998, 1999 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉందా? అంటే అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం జాతీయ స్థాయి రాజకీయ పరిస్థితులను బట్టిచూస్తే కాంగ్రెస్‌, భాజపా రెండు దశాబ్దాల క్రితం నాటి ఫలితాలనే ఈసారీ సాధించవచ్చని ఈ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఆ రెండు ఎన్నికల్లో భాజపా వరసగా 25.59%, 23.75% ఓట్లతో 182 చొప్పున సీట్లు దక్కించుకొంది. అదే సమయంలో కాంగ్రెస్‌ 25.82%, 28.30% ఓట్లతో వరసగా 141, 114 సీట్లు సొంతం చేసుకొంది. 1998తో పోలిస్తే 1999లో భాజపాకు 1.84% ఓట్లు తగ్గినప్పటికీ సీట్లు మాత్రం 182 వచ్చాయి. కాంగ్రెస్‌ ఓట్లు 2.48% పెరిగినప్పటికీ 27 సీట్లు తగ్గాయి. 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఓట్లు 1.77% తగ్గినప్పటికీ 31 సీట్లు పెరిగాయి. ఇదే సమయంలో భాజపా 1.59% ఓట్లను కోల్పోయి ఏకంగా 44 సీట్లను పోగొట్టుకొంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రావొచ్చని పాత్రికేయ, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రాల వారీగా రెండు జాతీయ పార్టీలు సాధించిన సీట్లు ప్రస్తుతం విశ్లేషకులు వేస్తున్న అంచనాలకు దాదాపు దగ్గరగా ఉన్నాయి. 
కాస్త అటూ ఇటూగా అలాగే.. 
1998, 99 నాటికి ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఏర్పడలేదు. వాటి మాతృ రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరిగాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలకు ఓ మోస్తరు నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కాయి. ఇప్పుడు రెండింటికీ ఆ అవకాశం కనిపించడం లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ కొంత అటూఇటుగా పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అంచనాలకు అద్దం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు 1998లో 57 సీట్లు రాగా, 1999లో 29 వచ్చాయి. 2014లో ఎవరూ ఊహించని విధంగా 71 సీట్లు వచ్చినట్లుగానే 1998లోనూ గరిష్ఠంగా దక్కాయి. ఏడాది తేడాతో అప్పట్లో మళ్లీ జరిగిన ఎన్నికల్లో దాదాపు సగం సీట్లను భాజపా కోల్పోయింది. 
ఈ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు కారణంగా భాజపా దాదాపు 50% సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. అప్పటి ఫలితాలు ఇప్పుడు పునరావృతమైతే భాజపా బలం 35కి పరిమితం కావొచ్చని పేర్కొంటున్నారు. 
హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, బిహార్‌, దిల్లీల్లో భాజపా అప్పట్లో గరిష్ఠ స్థాయి సీట్లు సంపాదించుకున్నప్పటికీ అది 182కే పరిమితమయింది. ఇప్పుడూ ఆ రాష్ట్రాల్లో కాస్త అటూ ఇటుగా కమలదళానికి అంతే సంఖ్యలో సీట్లు రావొచ్చని అంచనా. 
1999లో ఒడిశాలో భాజపాకి 9 సీట్లు దక్కాయి. ఇప్పుడూ అక్కడ అంతకు మించి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. 
మొత్తం మీద భాజపా స్థానాలు 1999 స్థాయికి పరిమితం కావొచ్చని, అదే జరిగితే 2014 కంటే వంద సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. 2014 నాటి బలమైన గాలి ఇప్పుడు లేకపోవడాన్ని దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు. 
కాంగ్రెస్‌ పరిస్థితీ అంతే 
కాంగ్రెస్‌ పార్టీ గతం కంటే కొంత బలం పుంజుకున్నా.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. జాతీయ రాజకీయాలపై ఆ పార్టీ నాయకత్వం బలమైన ముద్ర వేయలేకపోతున్నందువల్ల 1999 స్థాయికి పరిమితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 2014లో మోదీ గాలి వల్ల లోక్‌సభలో కాంగ్రెస్‌ బలం 44కి పడిపోయింది. అంతకుముందు 1999లో వచ్చిన 114 స్థానాలే ఆ పార్టీకి అతి తక్కువ స్థానాలు. 2014తో పోలిస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలం పుంజుకున్నందున 1999 నాటి సీట్లకు చేరుకోవడానికి అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇతర కూటములు భాజపాను నిలువరించగలిగే స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆ మేరకు లభించే సీట్లు- కాంగ్రెస్‌కు పరోక్షంగా మేలు కలిగించే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

ఏకైక పెద్ద కూటమిగా ఎన్డీయే! 
తాజా అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఎన్డీయేనే ఏకైక పెద్ద కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1999 తరహాలో ఆ పార్టీకి 182 సీట్లు దక్కినా, మిత్రపక్షాలన్నింటికీ కలిపి మరో పాతిక సీట్ల వరకు రావొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెజార్టీకి సుదూరంలో నిలిచిపోయే అవకాశం ఉన్నా జాతీయ స్థాయిలో అతిపెద్ద కూటమిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందు వరసలో ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఎదురైతే ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేని ఎస్పీ, బీఎస్పీ, తెదేపా, వైకాపా, తెరాస, బీజేడీలాంటి పార్టీలకు వచ్చే సీట్లను బట్టి వాటి ప్రాధాన్యం పెరిగే అవకాశం కనిపిస్తోంది. త్రిశంకు సభ ఏర్పడినప్పుడు ప్రాంతీయ పార్టీలకు గిరాకీ పెరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఎవరు ఎటైనా వెళ్లడానికి దండిగా అవకాశాలుంటాయి.

1ec1c.jpg

Link to comment
Share on other sites

48 minutes ago, Kondepati said:

As per lagadapati bjp ki majority thaggavachemo kani vallani vellani kalupukoni govt form chestadhi and modi will be PM

modi ni yedirinche antha dhammu eeroju aa party lo evariki ledhu bjp = modi = bjp

I also agree with this version of analysis 

Around 220 vachina BJP lo oka Vargam and SS vallu oppukoru Modi shah lani

Link to comment
Share on other sites

I strongly beiieve babu garu state lo adhikaram loki vachi 20 plus tdp ki vasthey.

centre lo BJP ki 220 cross kakunda pothe .. .. I can confidently say ... BJP will not rule for sure... 

Nitish bayatiki vasthaadu

Shivasena support cheyyadu.

Naveen support cheyyadu

full ga CBN side vasthaaru chudadni...doubt ledu..

Link to comment
Share on other sites

4 minutes ago, ChiefMinister said:

I strongly beiieve babu garu state lo adhikaram loki vachi 20 plus tdp ki vasthey.

centre lo BJP ki 220 cross kakunda pothe .. .. I can confidently say ... BJP will not rule for sure... 

Nitish bayatiki vasthaadu

Shivasena support cheyyadu.

Naveen support cheyyadu

full ga CBN side vasthaaru chudadni...doubt ledu..

SS support cheyyadhu

Naveen cheyyadu..

Nitesh Bayataki raadu kani support cheyyadu Modi shah laki...

Link to comment
Share on other sites

2014 kante oka seat taghina its Modi failure 

BJP or NDA govt form chesela unte it is RSS who dictates PM from BJP, Modi ante chuchu posukunentha em ledu PM kabatti egoist kabatti al anigi manigi unnaru members.

remember KA - RSS enter ayi holdey anakapothe Yeddyni kurchopettevallu Modi and Shah.

Link to comment
Share on other sites

5 hours ago, Kondepati said:

As per lagadapati bjp ki majority thaggavachemo kani vallani vellani kalupukoni govt form chestadhi and modi will be PM

modi ni yedirinche antha dhammu eeroju aa party lo evariki ledhu bjp = modi = bjp

I also agree with this version of analysis 

Link to comment
Share on other sites

modisha Inka RSS control lo unnar anukunte Mana picha...RSS core voting Ni vallu eppudo own cheskunnar...shivsena kuda vere option leka joined anthe...

Rkumar cheppinattu bjp ki own ga 180 vasthe president will give them the 1st choice and this mafia will use blackmail politics to buy parties and MP's

Link to comment
Share on other sites

20 minutes ago, subash.c said:

Power poyindi ani telisaka veela blackmailki evadu longuthadu, Nellallo unnantha varake musaliki(Modi) balam. After seeing how they dealt with allies last term evadu daggariki koda velladu evadanna velthe aa party suicide and close anthe

Link to comment
Share on other sites

8 hours ago, venkat232 said:

Bjp ll get close to 200 comfortably......even if they get 180+ ...they can form the govt...90% it is going to be NDA again.....

181 vasthe still they need 100 more, sivasena,jdu, anna dmk, trs bjd,ycp... anni kalipina kooda 100 raavu. how they form govt? appudu adi kichadi sarkar kakunda ela untadi?

Link to comment
Share on other sites

1 hour ago, Bollu said:

181 vasthe still they need 100 more, sivasena,jdu, anna dmk, trs bjd,ycp... anni kalipina kooda 100 raavu. how they form govt? appudu adi kichadi sarkar kakunda ela untadi?

200 kanna takkuva vasthe RSS-BJP will push Gadkari for PM post to get other parties support.

Link to comment
Share on other sites

24 minutes ago, RKumar said:

 200 kanna takkuva vasthe RSS-BJP will push Gadkari for PM post to get other parties support.

appudu aina kothaga evaru istharu support? isthe gisthe ncp/tdp/mayawathi ivvali max. appudu trs/ycp pakkaki tappukuntayi. etu chusina vallaki kastam lage undile. mamatha, akhilesh aithe evaru aina ichetattu leru bjp ki. 

Link to comment
Share on other sites

6 minutes ago, Bollu said:

appudu aina kothaga evaru istharu support? isthe gisthe ncp/tdp/mayawathi ivvali max. appudu trs/ycp pakkaki tappukuntayi. etu chusina vallaki kastam lage undile. mamatha, akhilesh aithe evaru aina ichetattu leru bjp ki. 

25 MPs.

Link to comment
Share on other sites

5 minutes ago, Bollu said:

appudu minus cheyi ycp&trs kalipi. appudu -25 ne kada. table ela aina turn ayyiddi if they don't get 200+. 

YCP ki cases nundi bayataki raavdam important, outside support antaaru.

Last 5 years kooda TRS+YCP supported Modi from outside.

Link to comment
Share on other sites

Just now, RKumar said:

YCP ki cases nundi bayataki raavdam important, outside support antaaru.

Last 5 years kooda TRS+YCP supported Modi from outside.

sir adi full majority unnappudu kanipinchi kanapadakunda icharu, ippudu crucial time lo out side ante trs ke 2 vidamlaga nastam. 20% muslim vote bank undi TG lo, govt lo lekunda what they will gain. plus tdp govt lo unte why they give suppport to bjp? asalu mana vadu ivvali kada even gadkari aina kooda. tdp unte jagga gadu enduku istadu. meeku time unte each party ki enni seats vastayo veyandi, appudu manma support ichina magic figure tally ayyiddo ledo chuddamu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...