Jump to content

Banda snake babu 🐍


Recommended Posts

జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయం: నాగబాబు
01GWK74AFIRSTPAGE1.jpg
మాట్లాడుతున్న వీవీ లక్ష్మీనారాయణ, నాగబాబు
ఉక్కునగరం, న్యూస్‌టుడే: రానున్నది జనసేన ప్రభుత్వమేనని నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు అన్నారు. ఉక్కునగరం గురజాడ కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే అద్భుతం చూడబోతున్నామన్నారు. దేశంలో ఉన్న ఉత్తమ నాయకుల్లో పవన్‌కల్యాణ్‌ ఒకరని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే తపన ఉండేదని, ఆ తపన నుంచే 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా జనసేన పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనంతరం విశాఖ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అపారమైన పరిజ్ఞానం, గుండె ధైర్యం, ప్రజాభిమానం కలిగిన నాయకుడు పవన్‌కల్యాణ్‌ అని అన్నారు. పవన్‌కల్యాణ్‌ గాజువాకలో అధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గెలుపు కోసం జనసైనికులు చేసిన కృషి మరువలేనిదన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో నాగబాబును ఘనంగా సత్కరించారు.
Link to comment
Share on other sites

Veedu gelisthe MP seat bokka tappithe no use. Vere vaadu yevadu aiyina aiyithe govt form chese party lo ki jump kotte chance untadhi. Veedu deniloki poledu, delhi velli yemi peekaledu. XXXXX gaadi laaga term ayye daaka pakkana MP ani pettukovataaniki tappithe peekedhi yemi ledhu

Picchodi achievement yenti ante, they cannot join any party, be it TDP, YCP, congress and BJP. yevariki dakkani unique achievement. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...