Jump to content

Mani Shankar aiyer

sreentr

Recommended Posts

Received this *Breaking News* from social media from a friend. Don't know from where it originated

Has anyone Heard or Seen Congress Spokeperson Mani Shankar Aiyer, Live after the Balakhot Air Strike !

The Latest Buzz in the Social Media is that on the Fateful Night Of Balakhot  Air Strike he was in the Jaish - E - Mohammed camp in Balakot discussing Straregy with the Terrorists , when the Indian Air Force Striked and he was killed . 

Very Peculiar Situation for the Congress , Poor Chaps can’t Own it nor Deny it neither can hold a Condelence Meeting for one of the most Trusted Lieutenant Of the GANDHI FAMILY .

If Mani Shankar is really Dead then India has Lost a True Pseudo -Nationalist / Anti - Nationalist. Good for INDIA

If Mani Shankar is dead  he really got what he deserved and the Old Saying Of *“ YOU REAP WHAT YOU SOW “* holds True
Otherwise at least by this time he might have appeared in TV. 

Even now during election time he is not seen canvassing nor in any TV debates, no statements after Pulwama, Balakot Air strike..

*Is this true is the question ? CONgress men have to come out on Mani Shankar Iyer.....*

Link to comment
Share on other sites

45 minutes ago, Andhra Dada said:

Baffas/bhakths live in a seperate world......just because he was not seen in any of the debates or campaigns, he was dead ?

Baffas Target ippudu mani Shankar react avalie edho harsh gha comment chesthadu modi ne malie asusual modi will use it for campaign 

Link to comment
Share on other sites

నేను బతికే ఉన్నాను: మణిశంకర్ అయ్యర్
28-04-2019 12:44:15
 
636920524380473379.jpg
న్యూఢిల్లీ: బాలాకోట్ దాడుల్లో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తిప్పికొట్టారు. తాను బతికే ఉన్నానని, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నానని చెప్పారు.
 
తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా పతాక శీర్షికల్లో కనిపించే మణిశంకర్ అయ్యర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారని భావిస్తున్న ఆయన విమర్శకులు, ఏకంగా అయ్యర్ మరణించారంటూ మెసేజ్‌లు సర్క్యులేట్ చేశారు. ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని అయ్యర్ తెలిపారు. ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత వైమానికి దళం జరిపిన దాడుల్లో మణిశంకర్ అయ్యార్ చనిపోయారంటూ కొందరు ప్రచారం సాగించడం గమనించానని చెప్పారు. 'నేను చనిపోయానని ఆశలు పెట్టుకున్న వారికి నేను నిక్షేపంగా బతికే ఉన్నానని చెప్పడానికి చింతిస్తున్నాను' అంటూ మణిశంకర్ అయ్యర్ చురకలు వేశారు.
 
పార్టీ తరఫున తాను దక్షిణాదిన ప్రచారం చేస్తున్నానని, బీజేపీకి తమిళం అర్ధం కాదని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తాను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, లక్నోకు వెళ్తున్నట్టు చెప్పారు. అయితే పార్టీ తనకు ఎలాంటి అధికార ఎన్నికల బాధ్యతలు అప్పగించలేదని మణిశంకర్ అయ్యర్ వివరణ ఇచ్చారు.
Link to comment
Share on other sites

22 minutes ago, swarnandhra said:

Trap work ayyindhi  😁

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...