Jump to content

Maakoddu ee Telangana

Jaitra

Recommended Posts

rajakeeya parties involve kaavataledu,.. enduku involve kaaru ani aavesam ga aristhe saripothada... parties ni lekunda chesinappudu baane kuppi ganthulu vesaru ga, ippudu puli dance lu veyyandi. Opposition ni lekunda cheyyatam pedda goppa pani annattu DB lo edavalu baane egiraaru ga,. ide daani result. Ruling lo unnadi ye party aina sare opposition ni mingesthe outcome ide

Link to comment
Share on other sites

3 minutes ago, Compaq said:

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

2604nhrc-brtk.jpg

హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌కు నోటీసులు పంపింది. 3లక్షల మంది విద్యార్థులు పరీక్ష తప్పడంతో ఆందోళన నెలకొందని వ్యాఖ్యానించిది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Link to comment
Share on other sites

16 hours ago, Jaitra said:

anthu chusthar anta ... comedy ni thenka ... 

ippudu political parties enduku respond avvatledu ani asking ... comedy gaa  ... buddunda veellaki asalu ... 

gurthunda cbn/tdp/raju gaaru babli meeda padina kastham ... 

Link to comment
Share on other sites

13 hours ago, Compaq said:

rajakeeya parties involve kaavataledu,.. enduku involve kaaru ani aavesam ga aristhe saripothada... parties ni lekunda chesinappudu baane kuppi ganthulu vesaru ga, ippudu puli dance lu veyyandi. Opposition ni lekunda cheyyatam pedda goppa pani annattu DB lo edavalu baane egiraaru ga,. ide daani result. Ruling lo unnadi ye party aina sare opposition ni mingesthe outcome ide

++1

Ee term lo TG vallaki baga telisi vastundi...CBN enta manchi CM anedi kooda telusukuntaaru...

Link to comment
Share on other sites

త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణలో వాయిదాలు

గ్లోబరినా తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు

త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణలో వాయిదాలు

హైదరాబాద్‌:  ఇంటర్‌ ఫలితాల ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల్లో  కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉండగా..వాయిదాలు పడుతుండడంపై అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఒత్తిడితో కొంత తీవ్రత తగ్గినట్లు కూడా తెలుస్తోంది. గ్లోబరినా తప్పులు కప్పిపుచ్చేందుకు మార్పులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

దర్యాప్తులో భాగంగా కమిటీ సభ్యులు అనేక కీలక లోపాలను గుర్తించి వాటిని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. టెండర్‌ నిబంధనల ప్రకారం గ్లోబరినా సంస్థ అర్హత సాధించలేదని.. ఈ సంస్థతో బోర్డు న్యాయపరమైన ఒప్పందాలు పూర్తి చేయలేదని వారు గుర్తించారు. గ్లోబరినా సరైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించకపోవడం కారణంగా పరీక్షల రుసుములు కట్టడంలోనూ అవకతవకలు జరిగాయి. ఓ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ తమ విద్యార్థుల పరీక్ష ఫీజు కోసం ఆన్‌లైన్‌లో రూ.15 లక్షలు చెల్లించినప్పటికీ ఆ వివరాలు సర్వర్‌లో నమోదు కాలేదు. ఇలా పరీక్ష రుసుము చెల్లించినా నమోదు కాక అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. గతేడాది ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థుల వివరాలు సీజీజీ సంస్థ నుంచి తీసుకుని తాము రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోకి నమోదు చేయడంలోనూ పొరపాట్లు జరిగినా బోర్డు, గ్లోబరినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలాంటి పలు సమస్యల వల్ల సెప్టెంబర్‌లో రూపొందించాల్సిన నామినల్‌ రోల్స్‌ పూర్తయ్యేసరికి జనవరి వచ్చింది.

ఈ అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. నివేదికలో తీవ్రమైన పదాలు లేకుండా చూడాలని బలవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నివేదికతోపాటు జతచేసిన 21 అనుబంధాలను 11కు తగ్గించారు. తుది నివేదికలోని ప్రతి పేజీపై ముగ్గురు సభ్యులు సంతకాలు చేసి సీల్డ్‌ కవర్‌లో ఉంచారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి గురువారం రాత్రి అవ్వడంతో సమర్పణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసుకున్నారు. శుక్రవారం మరోసారి కొంతమంది ఉన్నతాధికారులు నివేదికలో తీవ్రత తగ్గించాలని కొన్ని అంశాలను తొలగించాలని సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చారు. గ్లోబరినా టెండరు అనర్హతలపై నివేదిక నుంచి పేర్కొన్న అంశాలను తొలగించారని విశ్వసనీయ సమాచారం. అప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ సీజీజీ పొరపాట్లు లేకుండా ఈ ప్రక్రియ నిర్వహిస్తుండగా.. ఓ ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించడంపై కమిటీ సభ్యులు విస్మయం వ్యక్తంచేశారు. సభ్యులపై ఒత్తిడి చేసి దీన్ని కూడా నివేదికలో బోర్డుకు అనుకూలంగా రాయించుకున్నారని సమాచారం. గ్లోబరినా తన ప్రత్యర్థి కంటే ఎక్కువ మొత్తంలో బిడ్‌ చేసినా ఉద్దేశపూర్వకంగా తక్కువ  చూపించి బాధ్యతలు అప్పగించారని కమిటీ గుర్తించింది. అంశాన్ని నివేదికలో ఎక్కడా ప్రస్తావించనివ్వలేదని సమాచారం. సోమవారం పని ప్రారంభించిన కమిటీకి ఇంటర్‌బోర్డు అధికారుల నుంచి సహాయ నిరాకరణే ఎదురైనట్లు సమాచారం. కమిటీ సభ్యులు తీవ్రంగా స్పందించడంతో వారు కోరిన సమాచారాన్ని బుధవారం అందించారు. సమాచార సేకరణకు ఆలస్యం కావడంతో నివేదిక గురువారం వచ్చేలా అనుమతి తీసుకున్నారు. తిరిగి శనివారానికి వాయిదా పడడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Link to comment
Share on other sites

32 minutes ago, minion said:

us?

3 member commitee

సభ్యులపై ఒత్తిడి చేసి దీన్ని కూడా నివేదికలో బోర్డుకు అనుకూలంగా రాయించుకున్నారని సమాచారం. గ్లోబరినా తన ప్రత్యర్థి కంటే ఎక్కువ మొత్తంలో బిడ్‌ చేసినా ఉద్దేశపూర్వకంగా తక్కువ  చూపించి బాధ్యతలు అప్పగించారని కమిటీ గుర్తించింది. అంశాన్ని నివేదికలో ఎక్కడా ప్రస్తావించనివ్వలేదని సమాచారం. సోమవారం పని ప్రారంభించిన కమిటీకి ఇంటర్‌బోర్డు అధికారుల నుంచి సహాయ నిరాకరణే ఎదురైనట్లు సమాచారం. 

Link to comment
Share on other sites

7 minutes ago, AbbaiG said:

:shakehands:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...