Jump to content

Mohan babu reacted on students suicides


goldenstar

Recommended Posts

తొందరపాటు నిర్ణయాలొద్దు: మోహన్‌బాబు

26brkmohan1.jpg

హైదరాబాద్‌: తెలంగాణలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసును కలచివేసిందని సీనియన్‌ నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రుల్ని శిక్షించొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రటకన విడుదల చేశారు. ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యామన్న మనస్తాపంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీన్ని ఉద్దేశిస్తూ మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి.. ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు తల్లడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక విద్యాసంస్థ అధినేతగా వేల మంది విద్యార్థుల్ని అనుక్షణం నీడలా అనుసరిస్తూ, వాళ్లకు మనోనిబ్బరాన్ని కలిగిస్తున్న నాకు.. తెలంగాణ రాష్ట్రంలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలచివేసింది. ప్రభుత్వం స్పందించింది.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోగా దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మీరే సర్వస్వంగా జీవిస్తున్న తల్లిదండ్రుల హృదయాలను శిక్షించకండి. వారు ఎప్పుడూ మీ ఉన్నతినే కోరుకుంటారు. వారి కోసం, వారి సంతోషం కోసం కళకళలాడుతూ వారి కళ్లముందు ఎదిగి చూపిస్తామని నిర్ణయం తీసుకోండి’ అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

 కేటీఆర్.. ఓ ప్రో యాక్టివ్, ప్రో స్టూడెంట్ పొలిటీషియన్. కేసీఆర్ ఫ్రైర్ బ్రాండ్ అనే విషయం నేను కాదనడం లేదు. కానీ అందుకు కారణం ఉంది. కానీ ఆయన డిక్టేటర్ (నియంత) మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే.. అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సినిమా వాళ్లు కేసీఆర్‌కి భయపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజంలేదు. నా ఉద్దేశం ప్రకారం సమస్య జరగడానికి గల కారణాలు తెలుసుకొని భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడం మంచిది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 

:roflmao::roflmao::roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...