Jump to content

YS Jagan Mohan Reddy Pramana Sweekaram as AP CM


RKumar

Recommended Posts

1 hour ago, Bommidi srini said:

50 seats tho CM ela avtadu jagan ?

Lotus pond lo oka assembly kattinchi andulo reddy MLA lanu adhikara paksham ga, non Reddy MLA lanu opposition ga devide chesukuni tana sister kokilamma ni speaker ga pettukuni CM aypotademo jagan anna 😇

:roflmao:

Link to comment
Share on other sites

2 hours ago, Bommidi srini said:

50 seats tho CM ela avtadu jagan ?

Lotus pond lo oka assembly kattinchi andulo reddy MLA lanu adhikara paksham ga, non Reddy MLA lanu opposition ga devide chesukuni tana sister kokilamma ni speaker ga pettukuni CM aypotademo jagan anna 😇

Probable ministers jabitha kuda ee lotus pond assembly kena:laughing:

Link to comment
Share on other sites

Chaalaa old Video idi.  Light teeskondi.

Motham video choosthe…. inkaa comedy gaa vuntundi.  LP gonthu koodaa mimicree chestaadu ide video lo.  Abbo… adi maro lokam asalu.

Ika venakala nilabadukunna vaadidi over action kaadu.  High level emotion.  Video antha edustoone vunnaadu edava.  Navvukovadaaniki baagaa paniki vastundi video.

Link to comment
Share on other sites

జగన్ ప్రమాణ స్వీకార తేదీ ఖరారైనట్లేనా
Share|
 
April 26 2019, 8:42 pm
article20190426_24.jpg

జూన్ ఎనిమిదో తేదీ వరకు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని టిడిపి అదినేత చంద్రబాబు చెబుతుంటే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రమాణ స్వీకార తేదీని కూడా ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం పోయింది. ఇది తెలిసే జూన్ 8 వరకూ నేనే సీఎం అంటున్నారు. ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి చంద్రబాబు జూన్ 8 దాకా ఎలా సీఎంగా ఉంటారు’ అని ప్రశ్నించారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయం పై విశ్వాసం తో ఉన్న పార్టీ నేతలు ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా నిర్ణయించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...