Jump to content

Telangana TDP

predator

Recommended Posts

21 minutes ago, baggie said:

Razayya nuvvu cheppinattu ganee ee Tg ollaki Kachara gaade correct mogudu

Yes annai.. arachethilo vykuntam chupisthadu.. ee TS batch antha inko 15 years aa KCR and KTR ne nammukovali..

KTR young and Dynamic anukuntaremo ee batch.. kodhilo goppa KCR ee better KTR Kante.. Knowledge nill.. English Baga matladithe pista badham ani sank.alu guddhukune batch future lo kuda alane guddukivali ani praying.. :D

Link to comment
Share on other sites

10 minutes ago, Raaz@NBK said:

what abt chittinaidu(KTR's Son)

Link to comment
Share on other sites

Nama Nageswarao endhuku b.end ayyado ninnane telisindhi..

300 crores project sambandhinchina contract lo Evo tedalu jarigi court lo case ayindhi North lo.. gatha 10 years ga evaru pattinchukoledhu.. KCR 2nd time power Loki Ragane paiki lepunchadu ante KCR.. Inka Nama KCR Kalla Medha paddadu ani talk..

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

namo poyinappude chepparu ga e vishayam anni tv debates lo kooda chepparu ide vishayam. 

Link to comment
Share on other sites

నామ పార్టీ మారే ఒక్క రోజు ముందు నమస్తే తెలంగాణ లో ఈ వార్త ప్రచురించబడ్డది .మరి సిబిఐ దర్యాప్తు జరుగుతున్నా నామ ని పార్టీ లో బెదిరించి చేర్చుకున్నారు అనడానికి ఇంతకన్నా ఆధారం ఎం కావాలి.ఏ ఒక్క మీడియా సంస్ధలో ఈ వార్త రాలేదు.

D3APnxLXcAErgK9.jpg
Link to comment
Share on other sites

బ్రేకింగ్: ఎంపీ సుజనా చౌదరికి నోటీసులిచ్చిన సీబీఐ
25-04-2019 18:39:47
 
636918144595164089.jpg
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి సీబీఐ నోటీసులిచ్చింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ఈ నోటిసులు అందాయి!. కాగా శుక్రవారం బెంగళూరు సీబీఐ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 
సీబీఐ నోటీసులపై సుజనా చౌదరి రియాక్షన్...
25-04-2019 20:23:30
 
636918207128250967.jpg
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో నోటిసులిచ్చిన సీబీఐ శుక్రవారం బెంగళూరు సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ నోటీసుల వ్యవహారంపై సుజనా చౌదరి స్పందించారు.
 
సీబీఐ నోటీసులపై రియాక్షన్...
" సీబీఐ నోటీసులో పేర్కొన్న కంపెనీలతో 2014 నుంచి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీల నుంచి వైదొలిగాను. సీబీఐ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాను" అని సుజానా స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...