Jump to content

AP IAS officers meeting against CBN & TDP

RKumar

Recommended Posts

5 minutes ago, Bollu said:
విజయవాడ: పున్నమి ఘాట్‌లోని హరిత హోటల్‌లో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారులు సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి జవహర్ రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు. ఐఏఎస్‌లపై రాజకీయ పార్టీల విమర్శలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా సీఎస్ ఎల్వీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈ భేటీలోనే ఐఏఎస్‌ల సంఘం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.
 
Abbo chaala mandhe vacharu ga thuuu

Link to comment
Share on other sites

Mothham 196 IAS officers (Including pobation) lo 14 IAS officers came. We wanted to discuss about comments on CS-LV Subramanyam - IAS Praveen Kumar

in that 4 are in probation, 46 required for corum. so meeting cancelled.

Link to comment
Share on other sites

Just now, RKumar said:

Mothham 196 IAS officers (Including pobation) lo 14 IAS officers came. We wanted to discuss about comments on CS-LV Subramanyam - IAS Praveen Kumar

in that 4 are in probation, 46 required for corum. so meeting cancelled.

vizag vadena ee praveen kumar inkokada

Link to comment
Share on other sites

21 minutes ago, RKumar said:

Mothham 196 IAS officers (Including pobation) lo 14 IAS officers came. We wanted to discuss about comments on CS-LV Subramanyam - IAS Praveen Kumar

in that 4 are in probation, 46 required for corum. so meeting cancelled.

Repu Govt vachchedi manadhe...emanna theda chesthe loop line llo pedathaaru...insignificant posts llo esthaaru...IAS llake administration ante ento cheppagala intellectual politician....CBN tho games aa..

Link to comment
Share on other sites

2 minutes ago, chsrk said:

Repu Govt vachchedi manadhe...emanna theda chesthe loop line llo pedathaaru...insignificant posts llo esthaaru...IAS llake administration ante ento cheppagala intellectual politician....CBN tho games aa..

Telugu vallaki ivvaka povachu CS padavi

Link to comment
Share on other sites

Just now, vinayak said:

Namminchi natteta muncharuga IYR,Kallam etc.,

That is Part of the game....politicians always encounter such professional hazards....they choose some..based on their seniority...some based on their loyalty..some based on their expertise...but there will always be black sheep..

Link to comment
Share on other sites

ఐఏఎస్‌ అధికారుల సంఘం సమావేశం వాయిదా
23-04-2019 22:35:35
 
636916557899162284.jpg
అమరావతి: ఐఏఎస్‌ అధికారుల సంఘం సమావేశం వాయిదా పడింది. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ‘‘అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 184 మందిలో 46 మంది వస్తే కోరం ఉండేది. 14 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మళ్లీ ఎప్పుడు సమావేశం అయ్యేది త్వరలో ప్రకటిస్తాం. ఎల్వీ సుబ్రమణ్యం తర్వాత సీనియర్‌గా ఉన్న వారికి అధ్యక్షుడిగా అవకాశం. మాజీ సీఎస్‌ పునేఠాకు అధ్యక్షుడయ్యే అర్హత ఉంది. పూర్తిస్థాయి సమావేశం తర్వాతే అధ్యక్ష బాధ్యతలపై నిర్ణయం ఉంటుంది.’’ అని అన్నారు.
Link to comment
Share on other sites

10 minutes ago, RKumar said:

Majority of them seems Pragmatic and foresighted..hence the boycott..

Link to comment
Share on other sites

6 minutes ago, chsrk said:

Majority of them seems Pragmatic and foresighted..hence the boycott..

Perfect, ఈ 14 మంది ki already తెలుసు vallu వచ్చిన మనల్ని denxxtharu అని, so making sound... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...