Jump to content

ఆ 20 స్థానాలు ఎటో?

Recommended Posts

ఆ 20 స్థానాలు ఎటో?
22-04-2019 03:36:55
 
636915010258172229.jpg
  •  డబ్బు పంపిణీలో వైసీపీ ముందంజ
  •  సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. నెల క్రితమే నిధులు సిద్ధం
  • పోలింగ్‌కు 4 రోజుల ముందే పంపిణీ
  •  ప్రలోభాలకు టీడీపీ దూరం!!
  •  కొందరు అభ్యర్థులకు డబ్బు కొరత..
  •  ఇంకొందరికి పథకాలపై అతి ధీమా
  •  పసుపు-కుంకుమే తులసిదళం!
  •  తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
  • అది పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనూహ్య మొత్తంలో డబ్బు పంచారు. టీడీపీ నాయకులూ పంచినా.. ఆ స్థాయిలో చేయలేకపోయారు.
  • కృష్ణా జిల్లాలో విజయవాడ కేంద్రంగా ఉండే ఒక అసెంబ్లీ స్థానం. ఎన్నికల సమయంలో నడిచే ప్రలోభాలన్నీ నడుస్తాయని అంతా ఊహించారు. వైసీపీ మాత్రమే ఆ పనిచేసింది. టీడీపీ అభ్యర్థి చివరిలో చేతులెత్తేశారు. టీడీపీకి కంచుకోటలాంటి ఆ స్థానంలో ఇప్పుడు గెలుపుపై ఇదీ ప్రభావం చూపుతుందా?
  • అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్‌ స్థానం. అక్కడ టీడీపీ నేతలు.. ఏదో కొంత పంచి.. అంతకుమించి ఖర్చుచేసేందుకు డబ్బు లేదని ఆగిపోయారు. వైసీపీ నేతలు మాత్రం పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రలోభాలను కొనసాగించారు.
ఇలాంటి స్థానాలు రాష్ట్రంలో సుమారు 20 వరకు ఉన్నట్లు సమాచారం. ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి కంటే వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది. కొందరికి ఆర్థిక ఇబ్బందులు, మరికొందరిలో ధీమా దీనికి కారణంగా తెలుస్తోంది. పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు ప్రభుత్వం తరఫున ఇచ్చిన రూ.10 వేలు తమకు సానుకూల ఓటును తెస్తుందన్న విశ్వాసం తెలుగుదేశం అభ్యర్థుల్లో బలంగా ఉంది. మహిళా ఓటుబ్యాంకు తమకేనన్న వాతావరణమూ కనిపించింది. దీంతో కొందరు అభ్యర్థులు ఎన్నికలను కాస్త తేలిగ్గా తీసుకున్నారని అంటున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ఆర్థిక ఇబ్బందులతో వైసీపీతో సమంగా ఎన్నికల ఖర్చు చేయలేకపోయామని అభ్యర్థులే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి స్థానాల్లో ఫలితం ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
 
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నెలరోజుల ముందే వైసీపీ నేతలకు అందాల్సిన సంచులు అందిపోయాయి. ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల ఖర్చుకు అనుగుణంగా సిద్ధమైపోయారు. కోస్తా, ఉత్తరాంధ్రల్లోనూ వారం-పదిరోజుల ముందే వైసీపీ నేతలు అన్ని సన్నాహాలూ చేసుకున్నారు. పంపకాలు కూడా నాలుగు రోజుల ముందే చేసేశారు. తెలుగుదేశం అభ్యర్థులు పలుచోట్ల చివరి నిమిషంలో పాట్లు పడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ప్రభుత్వ పథకాల మంచిపేరు తమను గెలిపిస్తుందన్న ధీమాతో ఖర్చును నియంత్రించుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి, నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, కృష్ణా జిల్లాలో తిరువూరు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు.. ఇలా పలు స్థానాల్లో వైసీపీ కంటే ఆర్థికపరంగా తెలుగుదేశం పార్టీ వెనకబడిందని అంటున్నారు. ఎన్నికలు ఎన్నికలే.. పథకాలు పథకాలే అన్నట్లుగా అభ్యర్థులు వ్యవహరించాల్సిందని, కానీ ఇలా అరకొరగా ఎన్నికల వ్యూహం చేయడం వల్ల ఏమవుతుందోనన్న ఆందోళనను పార్టీ నేతలే కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం.. వైసీపీ నేతలు ఎంత డబ్బు వెదజల్లినా, ప్రలోభాలకు గురిచేసినా తమదే విజయమని ధీమాగా చెబుతున్నారు. వారి ప్రలోభాలన్నీ ఒక ఎత్తు.. తమ పసుపు-కుంకుమ తులసిదళం మరో ఎత్తని అంటున్నారు. మహిళల మనసు పెద్దన్న చంద్రన్నవైపే ఉందని, వారే టీడీపీకి అనుకూలంగా ఫలితాలను నిర్ణయించబోతున్నారని విశ్వసిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఊహించని స్థాయిలో డబ్బు వెదజల్లారని.. అయినా తులసిదళానికి సాటిరావని అంటున్నారు.
 
మెజారిటీ తగ్గొచ్చు.. కానీ విజయం మాదే
పలు స్థానాల్లో ఆర్థికపరంగా వెనుకంజలో ఉన్న విషయం తెలుగుదేశంలో బహిరంగ రహస్యమే. అయితే దానిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ‘ఐదువేల లోపు తేడాతో ఓడిపోతామనుకున్న స్థానాలు కూడా గెలుపు బాటకు వచ్చేశాయి. అది కూడా కనీసం ఐదువేల ఆధిక్యంతో గెలిచే స్థితికి చేరుకున్నాం. ఇప్పుడు ఆర్థికపరంగా ఇబ్బందిపడ్డ స్థానాల్లో పలు చోట్ల పార్టీకి 5-10వేల మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నవే. వైసీపీ నేతల ఆర్థిక ప్రలోభాలు ప్రభావం చూపినా.. ఆయా స్థానాల్లో ఎక్కువ చోట్ల మెజారిటీ తగ్గుతుంది తప్ప విజయం ఖాయం’ అని ధీమా కనబరుస్తున్నారు.
 
Link to comment
Share on other sites

పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలు అని నెత్తిన ఎక్కించు కున్నారు ఏం చేశారు వాళ్ళు ? పెద్ద కంపెనీలు బాగా పనిచేస్తుంది చిన్న కంపెనీలు చేయలేవు అనే భావన లో నుంచి బయటికి రండి సార్

ఎన్నికల్లో ఖర్చులకి బాబు గారు నమ్మిన వారు అందరూ చేయి ఇచ్చారు వీళ్ళ తక్కువ అనుకున్న వారందరూ అన్ని తాము అయ్యి నిలబడ్డారు రేపు ప్రభుత్వం వచ్చాక వీరి ని జాగ్రత్త గా చూసుకోండి.

Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

Jarigeee pani kadhu

Link to comment
Share on other sites

14 minutes ago, sonykongara said:

పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలు అని నెత్తిన ఎక్కించు కున్నారు ఏం చేశారు వాళ్ళు ? పెద్ద కంపెనీలు బాగా పనిచేస్తుంది చిన్న కంపెనీలు చేయలేవు అనే భావన లో నుంచి బయటికి రండి సార్

ఎన్నికల్లో ఖర్చులకి బాబు గారు నమ్మిన వారు అందరూ చేయి ఇచ్చారు వీళ్ళ తక్కువ అనుకున్న వారందరూ అన్ని తాము అయ్యి నిలబడ్డారు రేపు ప్రభుత్వం వచ్చాక వీరి ని జాగ్రత్త గా చూసుకోండి.

Ardam enti brother 

Link to comment
Share on other sites

ongole lo YCP batch 140k ki 2k lekkana icharu

TDP batch 115k ki 2k lekkana ichindi

eviriki 80k votelu vasthe vallu gelustharu

ongole easy ga gelavalsina seat now 50-50 antunaru due to 25k votes extra money spend by YCP

Link to comment
Share on other sites

15 minutes ago, Ramesh39 said:

ongole lo YCP batch 140k ki 2k lekkana icharu

TDP batch 115k ki 2k lekkana ichindi

eviriki 80k votelu vasthe vallu gelustharu

ongole easy ga gelavalsina seat now 50-50 antunaru due to 25k votes extra money spend by YCP

Early morning pancharu annaruga remaining kuda..

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలు అని నెత్తిన ఎక్కించు కున్నారు ఏం చేశారు వాళ్ళు ? పెద్ద కంపెనీలు బాగా పనిచేస్తుంది చిన్న కంపెనీలు చేయలేవు అనే భావన లో నుంచి బయటికి రండి సార్

ఎన్నికల్లో ఖర్చులకి బాబు గారు నమ్మిన వారు అందరూ చేయి ఇచ్చారు వీళ్ళ తక్కువ అనుకున్న వారందరూ అన్ని తాము అయ్యి నిలబడ్డారు రేపు ప్రభుత్వం వచ్చాక వీరి ని జాగ్రత్త గా చూసుకోండి.

Ayye pani kadu .. As usual jaffas ne encourage chestham ..      

Link to comment
Share on other sites

18 minutes ago, Ramesh39 said:

motham cover cheyaleka poyaru

vallu 4 days mundu nunche pancharu

Parledu DJ win avthadu anipistundi .. Ongole ni antha develop chesi kudaa vodipoyadante darunam asalu.. 5k tho in bytapadthadu le endukante dabbu teeskunna andaru balinenj ki veyaru ga and vice versa .. so unna vallalo better chustharu town lo vallu .. elagu rural lo groups untay we can't do anything.. Ongole town nee saving grace DJ ki..

Link to comment
Share on other sites

1 hour ago, anil Ongole said:

Ongole lo DJ gelavakapothe inka development ki meaning ey ledu. Inka panulu cheyyatam kooda dandaga viswasam leni janalaki. Idi fixx

Link to comment
Share on other sites

1 minute ago, TDP_2019 said:

Ongole lo DJ gelavakapothe inka development ki meaning ey ledu. Inka panulu cheyyatam kooda dandaga viswasam leni janalaki. Idi fixx

2004 cbn meda adi cheyyaledu edi cheyyaledu ani maname antamu kani hyd city cheyyalasinavi antha chesadu,avi vaddu ani adugu adugu addukunnvallu  hyd city lo gelicharu janalau anthe, appudu medchal okkte gelichamu anukunta appudu, ippati uppal,quthbullapur dani lonive..

Link to comment
Share on other sites

ppl are smart these days dont estimate money panchagane vachestharu ani ,ma cousin gadu hardcore TDP fan , vadu vasantha krishna prasad valla dagariki velli adigimari ma intlo 4 votes ani dabbulu techukunadu , but guddindhi matram cycle ke.... so cant say its only money will make them ,its a mix of money and image on the party and leader

Link to comment
Share on other sites

23 hours ago, Ramesh39 said:

ongole lo YCP batch 140k ki 2k lekkana icharu

TDP batch 115k ki 2k lekkana ichindi

eviriki 80k votelu vasthe vallu gelustharu

ongole easy ga gelavalsina seat now 50-50 antunaru due to 25k votes extra money spend by YCP

Money issued for 170k votes but it it reached to 115k voters.. missuse of money one reason and lack of proper planning is second..cheating by some middle leaders is main reason in Ongole 

Link to comment
Share on other sites

1 hour ago, uma said:

Money issued for 170k votes but it it reached to 115k voters.. missuse of money one reason and lack of proper planning is second..cheating by some middle leaders is main reason in Ongole 

Anna Cnfrm gaa aasalu vadileskunnara leka 50-50 ankuntunnaara ?? JS Muslim ki ichindi kada ... Adi 10% aina impact chupinchadantaara YCP paina ? Town lo Vaishyas Consolidation 2014 Kanna ekkuva untadi mana vaipu ankuntunna ... Like more than 80%

Link to comment
Share on other sites

7 hours ago, uma said:

Money issued for 170k votes but it it reached to 115k voters.. missuse of money one reason and lack of proper planning is second..cheating by some middle leaders is main reason in Ongole 

oka week mundu velli set cheyyochhu kada uncle.

ongole, darsi rendu sure ga gelavaalsina seats Jaffa gaalla chetilo pettaru.

Kandukuru any idea?

Link to comment
Share on other sites

7 hours ago, ashok9999 said:

Anna Cnfrm gaa aasalu vadileskunnara leka 50-50 ankuntunnaara ?? JS Muslim ki ichindi kada ... Adi 10% aina impact chupinchadantaara YCP paina ? Town lo Vaishyas Consolidation 2014 Kanna ekkuva untadi mana vaipu ankuntunna ... Like more than 80%

99% gone..only one chance is....uneducated labour konchem confuse ayyaru cross voting lo.... first MP seat ki vote...next MLA ki vote aithe....reverse anukoni first vote ycheepi ki..2nd di tdp ki vesaaru.....ademanna workout aithe DJ oka 500 edge tho gelavochu...lekapothe assammm...

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

oka week mundu velli set cheyyochhu kada uncle.

ongole, darsi rendu sure ga gelavaalsina seats Jaffa gaalla chetilo pettaru.

Kandukuru any idea?

4days munde DJ daggaraki morning 3am ki velli cheppam...vallu batting start chesaaru...manam inka pitch meedaki kudaa vellaledu ....its tooo late ani.....no worries I will take care annadu...SP transfer big impacted for us...

Link to comment
Share on other sites

25 minutes ago, uma said:

4days munde DJ daggaraki morning 3am ki velli cheppam...vallu batting start chesaaru...manam inka pitch meedaki kudaa vellaledu ....its tooo late ani.....no worries I will take care annadu...SP transfer big impacted for us...

IT batch 20 accounts teesukuni transfer chesi manage cheyyochhu kada.

Link to comment
Share on other sites

50 minutes ago, uma said:

4days munde DJ daggaraki morning 3am ki velli cheppam...vallu batting start chesaaru...manam inka pitch meedaki kudaa vellaledu ....its tooo late ani.....no worries I will take care annadu...SP transfer big impacted for us...

DJ is Lazy fellow

Link to comment
Share on other sites

13 minutes ago, TDP_2019 said:

DJ is Lazy fellow

wrong...he is very hard working and intellegent..... as he works more night times, people think like above....his timings are 11AM-3AM....

Link to comment
Share on other sites

16 minutes ago, uma said:

wrong...he is very hard working and intellegent..... as he works more night times, people think like above....his timings are 11AM-3AM....

Nenu Lazy anedi work vishayam lo kaadu. Political activities vishayam lo. Political ga kasi ledu

Link to comment
Share on other sites

3 minutes ago, TDP_2019 said:

Nenu Lazy anedi work vishayam lo kaadu. Political activities vishayam lo. Political ga kasi ledu

andaru mass leaders avvaledru uncle..he is like CBN...not like NTR...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...