Jump to content

CBN birthday tweets...


Recommended Posts

 
 
es2-7lEJ_x96.jpg
ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ నా శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజం.
Link to comment
Share on other sites

అలుపెరుగని శ్రామికుడు , అపర చాణక్యుడు ,అమరావతీ రాజధాని నిర్మాణ చతురుడు , గౌరవ్యులు శ్రీ నారా చంద్ర బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు
 
 
 
శతమానం భవతు
 
 
 
#HappyBirthdayCBN
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...