Jump to content

రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు


Recommended Posts

 

అప్పుడు ఒకడు ఉండేవాడు .
ధరణికోట సామ్రాజ్యాన్ని అమరావతి రాజధాని గా చేసుకొని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పాలించాడు అని పుస్తకాల్లో చదువు కొన్నాం. ఆయన జన్మదినం 20th ఏప్రిల్ 1761.ఆయన పాలన స్వర్ణయుగం. ధరణికోట సామ్రాజ్యాన్ని ధాన్య కటకం అని కూడా పిలిచే వారు.ఇలా ఆ గొప్ప వ్యక్తి గురించి చరిత్రలో ఎలా లిఖించబడినదో చూసాము మనం.
కట్ చేస్తే
2050 వ సంవత్సరం లో బహుశా నా మనవడి పోస్ట్ ఇలా ఉండవచ్చు.అప్పట్లో ఒకరు ఉండేవారు.నారా చంద్రబాబు నాయుడు అని ఒక సీఎం దార్శనికత వలన ఈ రివర్ ఫ్రంట్ సిటీ లో , world's best living city lo బ్రతుకు తున్న. మా తాత గారు చెప్పేవారు ఆయన గురించి .ఈ రోజు ప్రాక్టికల్ గా చూస్తున్నా అని.చరిత్ర ను చింపగలరు గానీ మార్చలేరు .
ఎంత యాదృచ్ఛికంగా జరిగిందో చూడండి.పునర్జన్మ లు ఉంటాయేమో అనిపించేలా ఆ అమరావతి ను పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి జన్మ దినం ఏప్రిల్ 20,1761
అయితే,

ఈ అమరావతి సృష్టికర్త జన్మదినం ఏప్రిల్ 20,1950. ఆ వేంకటాద్రి నాయుడు గారే ఈ చంద్ర బాబు నాయుడు గారి రూపం లో వచ్చి అమరావతి నీ పునర్నిర్మాణం చేస్తున్నారు అని భావిస్తున్న.
జోహార్ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు.
జయహో నారా చంద్రబాబు నాయుడు గారు.
Srinivasa Rao Vallabhaneni

 

 

Image may contain: 3 people, people standing and outdoor
Image may contain: 3 people, text
 
 
88
 
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...