Jump to content

Jaggareddy,gandra,veeriah jump to TRS

vinayak

Recommended Posts

2024 election natiki Cong ni state lo collapse chesi BJP ni lift ceyyali ani KCR plan just like Naveen did in Orissa

eee election lo BJP govt form chestheee Cong lo unna strong leaders ni lagutharu(Already started with DK Aruna)

so that Cong baaga week aipoddi and BJP gains streanth

then both the parties shares oposition vote bank and Cong - BJP alliance is impossible

If this plan goes fyn dora safe in 2023 too

Link to comment
Share on other sites

6 minutes ago, krish2015 said:

Telangana ravatani ki reason Congress. They though they will form Govnt and KCR will merge in Congress.

telangana lo Muslims ekkuva, BJP ki scope takkuva..

Link to comment
Share on other sites

తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్!
20-04-2019 16:46:25
 
636913755960282984.jpg
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కారెక్కనున్నారు. ఈనెల 24న టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో కాంగ్రెస్ శిబిరం ఖాళీ అవుతోంది. దీంతో శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనుంది. ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...