Jump to content

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు


Recommended Posts

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘ఆయన నా నడుము పట్టుకుని కౌగిలించుకున్నారు. హత్తుకుంటూ శరీరమంతా తన చేతులతో తడిమారు. బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నిశ్చేష్టురాలైన నేను ఆయన నిర్బంధాన్ని వదిలించుకునేందుకు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆయన నన్ను వదల్లేదు. అంతటితో ఆగకుండా నన్ను ‘హత్తుకో’ అని అన్నారు...’’ అంటూ 35 ఏళ్ల సదరు ఉద్యోగిని తన లేఖలో పేర్కొన్నారు.
 
 
జస్టిస్ రంజన్ గొగోయ్ కోరికను తాను తిరస్కరించడంతో.. 2018 ఆగస్టు నుంచి ఆయన రెసిడెన్స్ ఆఫీసులో పనిచేస్తున్న తనను బయటికి పంపించేశారని ఆమె ఆరోపించారు. రెండు నెలల తర్వాత అంటే డిసెంబర్ 21న ఆమెను విధుల నుంచి డిస్మిస్ చేశారు. ఒకరోజు సెలవు పెట్టేందుకు ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా ఆమెను తొలగించారు. ఆమెను తొలగించిన తర్వాత జరిగిన పరిణామాలను సైతం ఆమె తన లేఖలో సుదీర్ఘంగా పేర్కొన్నారు. తనతో పాటు తన కుటుంబంపైనా చీఫ్ జస్టిస్ వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న తన భర్త, మరిదిని చిన్న కాలనీ తగాదా పేరు చెప్పి సస్పెండ్ చేశారన్నారు. వాస్తవానికి ఇరుపక్షాలు రాజీకి రావడంతో అంతకుముందే ఆ తగాదా ముగిసిందనీ.. అయినా కూడా వారిని వదిలిపెట్టలేదన్నారు.
 
అనంతరం తాను ఓ పోలీసు అధికారిని వెంటబెట్టుకుని జస్టిస్ గొగోయ్ ఇంటికి వెళ్లాననీ... ఆయన భార్య కూడా తన పట్ల దారుణంగా వ్యవహరించారన్నారు. కారణం కూడా తెలియకుండా తనను సాష్టంగపడి ఆమె పాదాలకు ముక్కురాస్తూ క్షమాపణ చెప్పాలని గొగోయ్ భార్య డిమాండ్ చేశారన్నారు. అంతటితో ఆగకుండా తన పైనా, తన భర్తపైనా ‘తప్పుడు కేసు’ పెట్టారన్నారు. ఓ చీటింగ్ కేసులో తనను, తన భర్త, బావ మరిది, ఆయన భార్య, మరో బంధువును అరెస్టు చేశారని సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు
Link to comment
Share on other sites

5 minutes ago, ramntr said:

Endo, evarini నమ్మేటట్టు లేదు కరెంట్ situations, complaint చేసిన lady ni  కూడా nammettu లేదు.. 

I think there won't be any conspiracy. He might be involved in it after seeing series of attacks on their family. But time will answer ...

CJI response is also too silly 

American President Meede Allegations Vachay...let's wait and watch

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

Endo, evarini నమ్మేటట్టు లేదు కరెంట్ situations, complaint చేసిన lady ni  కూడా nammettu లేదు.. 

 

Link to comment
Share on other sites

నాపై లైంగిక ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉంది: సీజేఐ గొగోయ్
20-04-2019 13:57:24
 
636913654548833475.jpg
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందనీ... అయితే అది ఎప్పటికీ బలిపశువుగా మారబోదని ఘాటుగా స్పందించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సుప్రీం న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ అత్యవసర విచారణ చేపట్టింది. ముగ్గురు సభ్యులు గల ఈ బెంచ్‌లో జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు.
 
విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ... ‘‘ఇది నమ్మశక్యంగా లేదు. ఈ ఆరోపణలను ఖండించడానికి నన్ను నేను ఇంత తగ్గించుకోవాల్సి వస్తుందని ఊహించలేదు..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నారు. ‘‘దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని స్తంభింపచేయాని వారు చూస్తున్నారు...’’ అని ఆయన పేర్కొన్నారు. తాను దీనిపై ఎలాంటి తీర్పులూ వెలువరించబోననీ.. సీనియర్ న్యాయమూర్తి అరుణ్ మిశ్రా తీర్పు చెబుతారని ఆయన పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

వచ్చేవారం సుప్రీంకోర్టులో తాను పలు కీలక కేసులు విచారించబోతున్నాననీ... అందుకే తనపై ఈ రకమైన ఆరోపణలు చేయిస్తున్నారని జస్టిస్ గొగోయ్ అన్నారు. ‘‘నేను ఇదే స్థానంలో కూర్చుంటాను. నిర్భయంగా నా విధులు నిర్వహిస్తాను. విషయాలు చాలా దూరం వెళ్లాయి. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ ఎన్నటికీ బలిపశువుగా మారబోదు..’’ అని ఆయన స్పష్టం చేశారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో... ఏమీ దొరక్క, చివరికి ఇదొకటి పట్టుకుని వచ్చారన్నారు. ‘‘న్యాయమూర్తిగా 20 ఏళ్లు నిస్వార్థంగా పనిచేసిన నాకు బ్యాంకు ఖాతాలో రూ.6.80 లక్షలు ఉన్నాయి. దీనికంటే నా బంట్రోతు డబ్బులే ఎక్కువగా ఉంటాయి. 20 ఏళ్ల తర్వాత ఓ ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చే బహుమతి ఇదేనా?’’అని జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు.
 
ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళకు క్రిమినల్ నేపథ్యం ఉందనీ, ఆమెపై రెండు పోలీసు కేసులు కూడా ఉన్నాయని సుప్రీం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా పేర్కొన్నారు. జస్టిస్ గొగోయ్‌ని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఆమె ఈ ఆరోపణలు చేసినట్టు కనిపిస్తోందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా అభిప్రాయపడ్డారు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మహిళకు సుప్రీం కోర్టులో ఉద్యోగం ఎలా వచ్చిందోనని అనుమానం వ్యక్తం చేశారు
Link to comment
Share on other sites

సుప్రీం జడ్జిపై ఆరోపణలు.. మహిళా ఉద్యోగికి ఢిల్లీ కోర్టు షాక్!
20-04-2019 16:04:15
 
636913730656655381.jpg
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగికి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఓ చీటింగ్ కేసులో ఆమె బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసు అధికారి ఒకరు వేసిన పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఇంకా పోలీస్ పిటిషన్ తాలూకు పత్రాలు ఆమెకు అందనందున తదుపరి విచారణ వచ్చే వారంలో జరగనున్నట్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మనీష్ ఖురానా ప్రకటించారు. సదరు మహిళ, ఆమె బంధువులు తనపై దాడిచేశారని పేర్కొంటూ...
 
గత నెల 12న ఆమె మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ పోలీసు కోరారు. న్యూఢిల్లీకి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి తిలక్ మార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసు మార్చి 3న మోసం, బెదింపులు, నేరపూరత కుట్ర తదితర సెక్షన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు పరిసరాల్లో తనకు ఉద్యోగం ఇస్తానని చెప్పి సుప్రీం మాజీ మహిళా ఉద్యోగి తన వద్ద రూ. 50 వేలు లంచం తీసుకుని మోసం చేశారంటూ పిటిషన్ చెప్పుకొచ్చాడు.
Link to comment
Share on other sites

3 hours ago, RamaSiddhu J said:

I think there won't be any conspiracy. He might be involved in it after seeing series of attacks on their family. But time will answer ...

CJI response is also too silly 

American President Meede Allegations Vachay...let's wait and watch

if he is involved and if he had taken violent route, which is really unfortunate. 

Link to comment
Share on other sites

19 minutes ago, Jaitra said:

He is anti modi

Look how low this bastard B odi goes on his opponents

Might be blackmailing to get him to his side or it's already out of control. As last effort trying damage & remove him.

If CJI really done it, should be removed & punished. But can't believe Gujju Thugs. They will go to any extent to save power.

Next week evo important cases vunnayi antunnadu emi cases?

 

Link to comment
Share on other sites

17 minutes ago, RKumar said:

Might be blackmailing to get him to his side or it's already out of control. As last effort trying damage & remove him.

If CJI really done it, should be removed & punished. But can't believe Gujju Thugs. They will go to any extent to save power.

Next week evo important cases vunnayi antunnadu emi cases?

 

No way Gogoi would have done it.

Link to comment
Share on other sites

48 minutes ago, Jaitra said:

No way Gogoi would have done it.

elections appude byataki vachindi yenti?inthaka mundu enduku complaint cheyyala? keelaka cases lo teerpu raboye mundu ee complaint yendi.She might have complained immediately after issue happened

Link to comment
Share on other sites

New Delhi: Chief Justice of India Ranjan Gogoi on Saturday denied the sexual harassment charges levelled against him by a former Supreme Court employee and said that there was a “bigger plot” to deactivate the office of CJI.

The Supreme Court held a special sitting on Saturday after three news organisations –  The Wire, Caravan, Scroll and the legal website, The Leaflet – reported the allegations against CJI Gogoi. In a notice posted soon after the stories went live at 9:30 am, the Supreme Court registry said a three judge bench comprising the CJI, Justice Arun Mishra and Justice Sanjiv Khanna would deal with a matter of ‘great public importance touching upon the independence of judiciary.’

SC-notice.jpg

Also Read: Former Supreme Court Employee Alleges Sexual Harassment by Chief Justice Gogoi

Earlier, in an email sent at 3:37 am on Saturday, the CJI had denied the allegations through the Supreme Court’s secretary general. In court, he reiterated the same on Saturday, saying “every employee is treated fairly and decently”. “This employee was there for a month and a half. Allegations came and I didn’t deem it appropriate to reply to the allegations,” LiveLaw quotedJustice Gogoi as saying.

Justice Gogoi said the woman who has raised the allegations has two FIRs against her and that he has asked the Delhi police how she was able to enter the Supreme Court service with a pending criminal case.

The Chief Justice also said that there was a “bigger plot” by unnamed persons to “deactivate the office or [the] CJI”.

nMQWwGlo_normal.jpg

After 20 years or selfless service. It is unbelievable ...With a bank balance of 6,80,000 that is in my bank account. This is my total asset. When I started as a judge, I have much hope. On the verge of retirement I have 6 lakhs

 

I don't think that this can be of a plot of junior assistant. There is a bigger plot. They want to deactivate the office or CJI

 
 
 
 

 

The state has filed an application to cancel the woman’s bail, which will be heard on Saturday at the Patiala house court.

Later, the CJI said that after “20 years of selfless service” he has a bank balance of only Rs 6.8 lakh. “No judge is going to decide cases if this is the kind of attack we get. Reputation is only thing we get. Even that is attacked,” he said.

According to LiveLaw, Justice Gogoi said the “independence of judiciary is under very very serious threat” and that if judges have to “work under these conditions, good people will never come to this office”.

He added, “I have to say this to the citizens of the country, judiciary of the country is under serious threat. But regardless of that I’ll continue to function.” He concluded by saying that the matter would be considered by senior most judges and not by him.

Speaking later, Justice Arun Mishra said, “How can we function if there is no faith in the system?”

Attorney general K.K. Venugopal said that under Section 16 of the Sexual Harassment Act, names cannot be published at all. “Here names were published,” he said referring to the reports published by the four media organisations. However, the woman has not filed a complaint before the sexual harassment committee. According to legal experts, confidentiality is applicable only during proceedings of an enquiry under the Act.

Venugopal added that as an officer of the court, he has also come under attack. “I am being attacked for defending the government,” he said, according to LiveLaw.

Solicitor general Tushar Mehta termed the allegations “a blackmail technique”.

At the end of the brief hearing, the bench did not pass any judicial order. Justice Mishra, said, “As my lord CJI is sitting we are not passing any judicial order at the moment. It is the wisdom of the media to publish it or not.”

Later, however, a bench of Justice Mishra and Justice Khanna issued a brief order effectively advising the media “to take off such material which is undesirable”:

“Having considered the matter, we refrain from passing any judicial order at this moment leaving it to the wisdom of the media to show restraint, act responsibly as is expected from them and accordingly decide what should or should not be published as wild and scandalous allegations undermine and irreparably damage reputation and negate independence of judiciary. We would therefore at this juncture leave it to the media to take off such material which is undesirable.”

The order notes that the case is a suo moto writ petition (civil) in a “Matter of great public importance touching upon the independence of judiciary” and mentioned by solicitor general Tushar Mehta.

‘Judge in his own cause’

Though Justice Gogoi was not part of the bench which issued this order, the CJI’s decision to preside over a court that discussed an allegation against himself was criticised by senior advocate Dushyant Dave. “This is the saddest day for the judiciary and the country,” he told the Wire. “The CJI had done great disservice to himself and the Supreme Court in presiding over a bench to hear a non-existent matter and to scotch the allegations, against himself, even if false. What is more sad is that the learned attorney general and solicitor general did not advise him correctly and joined in this rather unfortunate turn of events.”

Dave said he had no doubt the allegations against the CJI “will be found to be false but they must be so found after an independent inquiry and not in this manner.”

He added, “No one can be a judge in his own cause, not even the CJI. Judicial power can’t be used in this fashion.”

If at all, he said, the chief justice could have gone to the press and explained his position “and the nation would have judged him thereupon.”

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...