Jump to content

AJ Analysis on Chittor District

TDP_2019

Recommended Posts

1 thing i am seeing most common in almost all analysis is Money spent by TDP is less due to over confidence on Govt schemes. Chaala mandi dabbulu migulchukoni kakkurthi paddaru ani

East side 2 seats ento. I think Kalahasthi and May be Tamballapalle.

Kalahasthi loosing ani talk undi. Tamballapalle lo Shankar Yadav em chesado. Ithanu eppudu bangalore lone untadu. Peddi reddy brother ycp candidate. Peddi reddy vaalla politics maamoluga undadu. Oka saari vachharante paathukupotharu. ee saari gelavaledaa, inka ikkada kooda tishta vesukoni koorchuntaru.

Link to comment
Share on other sites

12 minutes ago, TDP_2019 said:

Shankar Yadav Maamoolu G balupu choopinchaledu.. Dist lo andarikante last lo pracharam start chesaadu.. Dwaraknath Reddy full dominate chesadu spending n pracharam.. Konni booths lo one side poling cheskonnadu.. Still party Cadre meeda hopes anthe.. :pray:

Link to comment
Share on other sites

Chittoor lo it is always money problem.... TDP should have dedicated structure for money distribution.... candidates shouldn’t be allowed to distribute money... There should be a dedicated parallel structure for money distribution... YCP seems to be successful in establishing such structure...

Link to comment
Share on other sites

3 minutes ago, vasu4tarak said:

Shankar Yadav Maamoolu G balupu choopinchaledu.. Dist lo andarikante last lo pracharam start chesaadu.. Dwaraknath Reddy full dominate chesadu spending n pracharam.. Konni booths lo one side poling cheskonnadu.. Still party Cadre meeda hopes anthe.. :pray:

Peddi reddy vaallu ee seat gelisthe, inka ee seat gurinchi tdp marchipovatame future lo. vaalla money and management power ki thattukovatam impossible. 

Peddi reddy gadu already 7 seats ni influence cheyyagala range ki ellipoyadu. veedu lekapothe ycp chittore lo zero

Link to comment
Share on other sites

2 minutes ago, Seniorfan said:

Chittoor lo it is always money problem.... TDP should have dedicated structure for money distribution.... candidates shouldn’t be allowed to distribute money... There should be a dedicated parallel structure for money distribution... YCP seems to be successful in establishing such structure...

YCP kaadu Peddi reddy batch. Erra chandanam smugglers batch antha ide pani dabbulu taralinchatam

Link to comment
Share on other sites

2 minutes ago, TDP_2019 said:

YCP kaadu Peddi reddy batch. Erra chandanam smugglers batch antha ide pani dabbulu taralinchatam

Peddi reddy contracts kooda chesthadu kada... if  tdp continues to ignore peddi reddy and co... Chittoor will become another Nellore.....

Link to comment
Share on other sites

9 minutes ago, Seniorfan said:

Chittoor lo it is always money problem.... TDP should have dedicated structure for money distribution.... candidates shouldn’t be allowed to distribute money... There should be a dedicated parallel structure for money distribution... YCP seems to be successful in establishing such structure...

Mana dist mandal level leaders antha frauds ey dist lo vundarannaa... Sarpanchi nundi mandal president varaku vaadi vaadi range lo nikkesaaru min 5 laks annattu.. Mandu kooda pakkana Tamil Nadu theeskelli ammeskonnarante inka cheppakkarledu.. Party pichi vunnodiki leadership dorakadu.. Inkekkadi dedication.. 

Link to comment
Share on other sites

4 minutes ago, vasu4tarak said:

Mana dist mandal level leaders antha frauds ey dist lo vundarannaa... Sarpanchi nundi mandal president varaku vaadi vaadi range lo nikkesaaru min 5 laks annattu.. Mandu kooda pakkana Tamil Nadu theeskelli ammeskonnarante inka cheppakkarledu.. Party pichi vunnodiki leadership dorakadu.. Inkekkadi dedication.. 

Correct ga cheppav.... adhe problem ... chota mota migalesukovalanukonaru.... this is where we need to bypass and have different plan and structure...

Link to comment
Share on other sites

AJ vaadu raasina daanni batti Palamaneu, Nagari, Tirupati TDP chances. 2 more Kuppam & Puthalapattu.

8 MLAs kooda techhukokapothe from CBN own district intlo koorchovadam better.

Dabbu ledu, pancha ledu, daachukunnaru anni paniki raani kaburlu adhikaram lo vundi.

Link to comment
Share on other sites

Bhayya.....ento mee analysis.....I dont understand.....pratheedhi boothadham lo choodakandi ani naa manavi.

my friend who is follower of YSRCP MLA Candidate has sidelined Rs 15 Lakhs out of Rs 1 Crore given to him to distribute in my constituency.

I think these are all common in every party during elections.

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

Tirupati kuda em pakka ani rayala.. Correct ga election time ki mngment sariga ledhu ane rasadu. 

Link to comment
Share on other sites

1 minute ago, chellam said:

Bhayya.....ento mee analysis.....I dont understand.....pratheedhi boothadham lo choodakandi ani naa manavi.

my friend who is follower of YSRCP MLA Candidate has sidelined Rs 15 Lakhs out of Rs 1 Crore given to him to distribute in my constituency.

I think these are all common in every party during elections.

1 cr ki 15 lacs ante chala takkuva.. Tdp vallu Chalanandhi 5 lacs isthe 3 nokki 2 pancharu.. More than 50%

Link to comment
Share on other sites

వైసీపీ అధికారంలోకి వస్తే.. విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతోన్న..

4/20/2019 3:29:48 AM

636913277984030214.jpg
  • సిండికేట్లు ‘సై’
  • మద్యం ఎంఆర్‌పీకి మంగళం
  • ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రతాపం
  • టీడీపీ పాలనలో గత ఐదేళ్లూ ఉక్కుపాదం
 
తిరుపతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల పోలింగ్‌ ముగియగానే జిల్లాలో మద్యం సిండికేట్‌ ఒక్కసారిగా జూలు విదిలించింది. ఎమ్మార్పీ నిబంధనకు మంగళం పాడేసింది. గత ఐదేళ్లూ వీరి ఆటలను ప్రభుత్వం సాగనీయలేదు. దీంతో ఇన్నాళ్లూ కాచుకుకూర్చున్న సిండికేట్‌ ఫలితాల వెల్లడికి ముందే ఇక తమదే రాజ్యమనేలా ప్రవర్తిస్తోంది. అదనపు వసూళ్లకు పాల్పడుతూ అక్రమార్జనకు తెరలేపింది. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై 5 నుంచి 10 రూపాయలు, బీర్లకు కృత్రిమ డిమాండ్‌ చూపి మరో పది రూపాయాలు అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. వ్యాపారుల నుంచి మామూళ్లు దండుకుంటూ అధికారులూ నిద్ర నటిస్తున్నారు.
 
రాజన్న రాజ్యం వచ్చేసిందన్నట్టు..!
గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం మద్యం సిండికేట్‌కు గట్టిగా కళ్లెం వేస్తూ వచ్చింది. ఎన్నో రకాలుగా బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా దిగిరాలేదు. ఎంఆర్‌పీకి ఒక్క రూపాయి పెంచినా పెద్దమొత్తంలో పెనాల్టీలు వేయడమే కాకుండా, మళ్లీ అదే తప్పు చేస్తే లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనకాడలేదు. దీంతో మద్యం సిండికేట్లు తోకముడిచి అమ్మాల్సిన ధరకే అమ్ముతూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఆపధర్మంలో ఉండడంతో సిండికేట్‌ మాఫియా ఎక్సైస్‌ అధికారులతో రహస్య ఒప్పందం కుదర్చుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాలో ఉన్న మద్యం సిండికేట్‌ తిరిగి తన విశ్వరూపం చూపడానికి సిద్ధమయింది. ‘రాజన్న రాజ్యం వచ్చేస్తోంది. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు’ అంటూ జబ్బలు చరుస్తోంది. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ అమలులోకి రాగానే మాఫియా పలు ఎత్తులు వేసింది. అయితే కొందరు ఎక్సైజ్‌ అధికారులు ఎన్నికల ముగిసిన తర్వాత చెలరేగిపొమ్మని సలహా ఇచ్చినట్టు సమాచారం. ఆ మేరకు పోలింగ్‌ పూర్తవగానే క్వార్టర్‌కు రూ5 పెంచుకోమని అనధికారికంగా అధికారులే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. అదే సాకుగా మద్యం వ్యాపారులు కృత్రిమ డిమాండు చూపిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు.
 
బార్‌ కోడింగ్‌నూ వదిలేశారు.
మద్యం వ్యాపారంలో ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టినా.. అది ఏమాత్రం సత్ఫలితాలు ఇవ్వకపోవడం గమనార్హం. దుకాణాల్లో ఆ విధానం పాటించకుండానే మద్యం విక్రయిస్తున్నారు. దీంతో పాటు లూజు విక్రయాలు చేస్తూ మరింత అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బార్లలో మాత్రమే లూజు విక్రయాలు జరపాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. పర్మిట్‌ గదుల పేరుతో ఈ ప్రక్రియను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అటు అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
నిబంధనలు మద్యంలో తొక్కేశారు!
జిల్లాలో దాదాపు 388 మద్యం దుకాణాలుండగా 20కి పైగా బార్లు ఉన్నాయి. వీరంతా పోలింగ్‌ పూర్తవగానే ఎమ్మార్పీకి మంగళం పాడేశారు. మండల కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై 5 నుంచి 10 రూపాయలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వేసవిలో ఎక్కువగా అమ్ముడయ్యే బీర్లపై 10 నుంచి 20 రూపాయలు దండుకుంటున్నాయి. అక్కడక్కడా డాబాల ముసుగులో మద్యం తెచ్చి ఇచ్చినందుకు మరో 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ తంతును ఎక్సైజ్‌ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ప్రతినెలా ఒక్కో షాపునుంచి రూ.20 వేల నుంచి రూ.25 వేలుదాకా మామూళ్ల రూపంలో అందుతుండడమే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి.
 
రూ.10 కోట్ల మేర అక్రమ వసూలు
నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో గత ఐదేళ్లుగా ఎక్సైజ్‌, పోలీసు సిబ్బందికి మామూళ్ల ఆదాయం తగ్గింది. తామే నష్టాల్లో ఉన్నామంటూ పలువురు వ్యాపారులు మమూళ్లు చెల్లించేందుకు నిరాకరిస్తూవచ్చారు. ఇప్పుడు ఎమ్మార్పీ నుంచి ‘ఉపశమనం’ కల్పించడంతో ఇటు సిండికేట్లు, అటు అధికారుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. మద్యం విక్రయాల్లో అదనపు వసూళ్ల ద్వారా ప్రతి నెల రూ.10 కోట్ల మేర మందుబాబుల జేబుకు చిల్లు వేస్తున్న వ్యాపారులు అందులో కొంతభాగం శాఖాపర సిబ్బందికి ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. తిరుపతిలోని ఐఎంఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌) డిపోనుంచి ప్రతినెలా అన్ని మద్యం దుకాణాలకు సరాసరి రూ90 కోట్ల విలువైన మద్యం సరఫరా అవుతోంది. నెలకు సగటున 2.30 లక్షల లిక్కర్‌ కేసులు అమ్ముడవుతున్నాయి. అందులో క్వార్టర్‌ బాటిళ్లు 60 శాతం ఉంటాయి. ఈ లెక్కన 66.24 లక్షల క్వార్టర్‌ బాటిళ్లపై ఒక్కోదానికి రూ.5 వంతున రూ.3.31 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. హాఫ్‌, ఫుల్‌ బాటిళ్లపై మరో కోటి రూపాయలు, బీర్లతో కలుపుకుంటే మొత్తంమీద రూ.5 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. తిరుపతి అర్బన్‌ ఎక్సైజ్‌ జిల్లా (చంద్రగిరి - సత్యవేడు)లోనే 206 మద్యం దుకాణాలు, 15 బార్లు వున్నాయి. వీటినుంచి 1.15 లక్షల కేసుల లిక్కర్‌, 71 కేసుల బీర్లు అమ్ముడవుతున్నాయి. అంటే 50 లక్షల బాటిళ్ల మద్యం, 9 లక్షల బాటిళ్లపై దాదాపు 3 కోట్ల రూపాయలు వ్యాపారులు అక్రమంగా సంపాదిస్తున్నారు.
 
మా దృష్టికి వచ్చింది : భాస్కర్‌, ఎస్‌ఐ, తిరుపతి అర్బన్‌ ఎక్సైజ్‌
ఎన్నికలు ముగిసిన తర్వాత మద్యం ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు అమ్ముతున్నారని మాదృష్టికి కూడా వచ్చింది. ఎవరైనా అలా అమ్మితే కేసులు రాస్తాం, చర్యలు తీసుకుంటాం.
Link to comment
Share on other sites

One thing is AJ is not mouth piece of TDP. Dst editions lo political analysis lo genuine gane untadu. I have seen many times. 

Tirupathi, Chittore, Puthalapattu, Palamaneru, Kuppam and Nagari i am confident.  Pileru, Chandragiri, Tamballapalle tough fight. 

bro , kalahasthi , satyavedu , gdnellore , punganur & madanapalli tappinchi anni geliche chances unnayi.kalahasthi & madanapalli kuda 2k tho gelustharu evaru gelichina antunnaru

Link to comment
Share on other sites

27 minutes ago, RKumar said:

AJ vaadu raasina daanni batti Palamaneu, Nagari, Tirupati TDP chances. 2 more Kuppam & Puthalapattu.

8 MLAs kooda techhukokapothe from CBN own district intlo koorchovadam better.

Dabbu ledu, pancha ledu, daachukunnaru anni paniki raani kaburlu adhikaram lo vundi.

aina evi gelustharu ani cheppatledu kada bro, andharu chandragiri lo money spend chesinattu cheyyali antunnaru, which s nt at all possible as pulivarthi nani got outright support from CBN & Lokesh

Link to comment
Share on other sites

2 minutes ago, Gautham@GGC said:

aina evi gelustharu ani cheppatledu kada bro, andharu chandragiri lo money spend chesinattu cheyyali antunnaru, which s nt at all possible as pulivarthi nani got outright support from CBN & Lokesh

Konni chotla chittoor 2nd level leaders mothham dabbu venakesukunnaru, i have first hand information on Punganuru from builder who is close to Amarnath reddy. Town lo okka roopayi panchaledu. Ippudu tiduthunnaru emi laabham. ilaanti vaati valla MP seat kooda impact vuntadi.

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

Konni chotla chittoor 2nd level leaders mothham dabbu venakesukunnaru, i have first hand information on Punganuru from builder who is close to Amarnath reddy. Town lo okka roopayi panchaledu. Ippudu tiduthunnaru emi laabham. ilaanti vaati valla MP seat kooda impact vuntadi.

true bro , konni chotla  Mla contestants eh side chesaru antunnaru party funds, edhi nammalo kuda teliyatledhu

Link to comment
Share on other sites

26 minutes ago, sonykongara said:

money vishyam TDP poor 2014 kante,party kuda pedda sahayam cheyyaledu,15,16 assembly lo ibbandi ani mahaa tv lo cheppadu..

Party help pedda ledu oka point.. spend cheese capacity unnavallu kuda cheyledante too much.. Kishore Reddy , sankar, satyavedu.. capacity unna kuda ekkuva pettaledu.. financial ga week anukunna ma nagari lo kummaadu bhanu.. pettakudadu ani anukunnollu pettaledu, petti Ela ayina gelavali ane vallu pettaàru..

Link to comment
Share on other sites

2014 lo tdp tho. Compare chesthe ysrcp vallu takkuva karchupettaru sympathy tho kotteychu anukonnaru.. Kani tdp full effort. Pettaru.. 

E. Sari tdp vallu schems lo baga icham ga + sagam nokkiesi karchupettala. 

Ysrcp ki diff source nunchi money baga antday.. Entha pettaloo.. Enni vidala try cheyyalo denni vadalakunda try chesaru. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...