Jump to content

సెలవుపై ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి |


Recommended Posts

44 minutes ago, swarnandhra said:

EC transfer chesina officers andarini fast track promotion route/prominent postings lo pettali government form chesina taruvatha. heck with being nice. 

Ee cs gari సంగతి susthe salu anni set avuthuyyi.. 

Link to comment
Share on other sites

45 minutes ago, swarnandhra said:

EC transfer chesina officers andarini fast track promotion route/prominent postings lo pettali government form chesina taruvatha. heck with being nice. 

that's what I was thinking.

Enough is enough.

CBN ilantivi pattinchukokapothe avvadu ... he has to work at this level ... 

CBN ki cheppe sthyai ledu naaku ... but, still 

Link to comment
Share on other sites

ento ee pi na ko lu.. All the welfare schemes are govt decisions within the rules that bureaucrats should implement. finance secretary is going on 3-4 weeks leave.. might be planned summer vacation... daniki edho picchi vagudu

Link to comment
Share on other sites

ఏపీలో సీఎస్‌ వర్సెస్‌ టీడీపీ ప్రభుత్వం
21-04-2019 14:16:45
 
636914530159281213.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం.. టీడీపీ ప్రభుత్వం మధ్య విభేధాలు తలెత్తుతున్నాయి. సీఎస్‌ నియామకాన్ని, ఆయన నిర్ణయాలను ప్రభుత్వ పెద్దలు
తప్పుపడుతున్నారు. ఆర్ధికశాఖలో వ్యవహారాలపై మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల సమీకరణ, విడుదలలో కేబినెట్‌ నిర్ణయమే ఫైనల్ అని, కేబినెట్‌ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదన్నారు. అప్పులు, వడ్డీరేట్లపై సీఎస్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని యనమల వ్యాఖ్యానించారు. సీఎస్‌ సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. ఆర్ధికశాఖ సెక్రటరీ సెలవు మీద వెళ్లడంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా ఆర్ధికశాఖలో పోకడలపై ఎల్వీ సుబ్రమణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...