Jump to content

Modi Wave in North India?

RKumar

Recommended Posts

వేరే పార్టీకి ఓటేశాడని.. వేలు నరికేసున్నాడు  

break8a_25.jpg

లఖ్‌నవూ: సాధారణంగా పోలింగ్‌ బూత్‌కి వెళ్లడానికి ముందే మనం ఎక్కడ ఓటు వేయాలనేది నిర్ణయించుకొని వెళతాం. వీలైతే ఈవీఎంపై సంబంధిత పార్టీ గుర్తు ఎక్కడ ఉందో కూడా తెలుసుకొని మరీ వెళతాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ వ్యక్తి తీరా బూత్‌కి వెళ్లాక ఓ పార్టీకి వేయాలకుని పొరపాటున మరో పార్టీకి ఓటు వేశాడట. దీనికి పశ్చాత్తాపంగా ఆయన ఏకంగా తన వేలుని నరికేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ బోలా సింగ్‌ పోటీ చేస్తున్నారు. అలాగే ఎస్పీ-బీఎస్పీ మహాకూటమి తరఫున యోగేశ్‌ వర్మ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి రెండో దశ పోలింగ్‌లో భాగంగా గురువారం ఎన్నికలు జరిగాయి. దీనిలో అబ్దుల్లాపూర్‌ హులసన్‌ గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ అనే బీఎస్పీ మద్దతుదారు యోగేశ్ వర్మకు ఓటు వేయాలని నిశ్చయించుకొని వెళ్లాడు. కానీ ఈవీఎం దగ్గరికి వెళ్లాక పొరబాటుగా భాజపా గుర్తుపై మీటను నొక్కాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన పవన్‌ కుమార్‌ ఆవేశంలో తాను ఓటు వేసిన వేలుని నరికేసుకున్నాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగానే వేలును నరికేసుకున్నానని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు.

Link to comment
Share on other sites

North India lo Modi wave vundi ane bramallo brathike vaallaku idi just oka sample.

SP-BSP-RLD ki 40% gatti vote bank vundi UP lo, mana Jagan-YSRCP type vote bank adi ekkadiki podu. SCs(20%), BCs (Yadavs) & Muslims (20%).

BCs lo 20-30% split vuntademo gaani SCs & Muslims one side voting this time in UP.

Ee vote bank tho 30-40 seats easy ga vasthaayi SP-BSP-RLD ki, inko 6-7% other voters add ayithe sweep cheyyochhu UP lo.

Link to comment
Share on other sites

8 hours ago, RKumar said:
వేరే పార్టీకి ఓటేశాడని.. వేలు నరికేసున్నాడు  

break8a_25.jpg

లఖ్‌నవూ: సాధారణంగా పోలింగ్‌ బూత్‌కి వెళ్లడానికి ముందే మనం ఎక్కడ ఓటు వేయాలనేది నిర్ణయించుకొని వెళతాం. వీలైతే ఈవీఎంపై సంబంధిత పార్టీ గుర్తు ఎక్కడ ఉందో కూడా తెలుసుకొని మరీ వెళతాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ వ్యక్తి తీరా బూత్‌కి వెళ్లాక ఓ పార్టీకి వేయాలకుని పొరపాటున మరో పార్టీకి ఓటు వేశాడట. దీనికి పశ్చాత్తాపంగా ఆయన ఏకంగా తన వేలుని నరికేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ బోలా సింగ్‌ పోటీ చేస్తున్నారు. అలాగే ఎస్పీ-బీఎస్పీ మహాకూటమి తరఫున యోగేశ్‌ వర్మ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి రెండో దశ పోలింగ్‌లో భాగంగా గురువారం ఎన్నికలు జరిగాయి. దీనిలో అబ్దుల్లాపూర్‌ హులసన్‌ గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ అనే బీఎస్పీ మద్దతుదారు యోగేశ్ వర్మకు ఓటు వేయాలని నిశ్చయించుకొని వెళ్లాడు. కానీ ఈవీఎం దగ్గరికి వెళ్లాక పొరబాటుగా భాజపా గుర్తుపై మీటను నొక్కాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన పవన్‌ కుమార్‌ ఆవేశంలో తాను ఓటు వేసిన వేలుని నరికేసుకున్నాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగానే వేలును నరికేసుకున్నానని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు.

ఈయన పొరపాటున బీజేపీకి ఓటు వేసాను అని వేలు కోసుకున్నారు పాపం... 
వీరి ధర్మ పత్ని కూడా బీజేపి కి ఓటు వేశారని సమాచారం.... ఇప్పుడు ఏది కోసుకుంటాడో పాపం.

Link to comment
Share on other sites

13 minutes ago, MSDTarak said:

ఈయన పొరపాటున బీజేపీకి ఓటు వేసాను అని వేలు కోసుకున్నారు పాపం... 
వీరి ధర్మ పత్ని కూడా బీజేపి కి ఓటు వేశారని సమాచారం.... ఇప్పుడు ఏది కోసుకుంటాడో పాపం.

:lol2:

Link to comment
Share on other sites

1 hour ago, MSDTarak said:

ఈయన పొరపాటున బీజేపీకి ఓటు వేసాను అని వేలు కోసుకున్నారు పాపం... 
వీరి ధర్మ పత్ని కూడా బీజేపి కి ఓటు వేశారని సమాచారం.... ఇప్పుడు ఏది కోసుకుంటాడో పాపం.

If that is the case, then it is time to worry about the safety of that woman or alternately should appreciate him for giving liberty to wife.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...