Jump to content

kodur


Recommended Posts

ఇంత పనికిమాలిన ఈసీని ఎక్కడా చూడలేదు: వర్ల
18-04-2019 13:57:56
 
636911926863587908.jpg
 
అమరావతి: ఎన్నికల సంఘంపై టీడీపీ నేత వర్లరామయ్య ఫైరయ్యారు. ఇంత పనికిమాలిన ఈసీని ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని తెలిపారు. ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో వేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో ఈవీఎంలను ఇంటికి తీసుకెళ్లారని విమర్శించారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌ నివేదికను ఎలా నమ్ముతారు?, కోడూరులోని బూత్‌లో వందకి 107శాతం ఓట్లు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారి సమాధానం చెప్పలేకపోయారని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, John said:

No wonder these villages around the booth are Reddys dominated TDP ki emi use ledu.. Vallu vesedi YCP ke.. 

aa oorlo Rs konchem ekkuva kaani Balija, muslim, Kam laanti migatha communities kooda vunnayi. vaalla votes kooda rigging chesara ycp vaallu?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...