Jump to content

బీసీని కావడం వల్లే నాపై విమర్శలు


Raaz@NBK

Recommended Posts

బీసీని కావడం వల్లే నాపై విమర్శలు 

మొత్తం వెనకబడిన వర్గాలనే కించపరిచిన కాంగ్రెస్‌

ప్రధాని మోదీ విమర్శలు 
అక్లుజ్‌/ఆనంద్‌

17main17a_1.jpg

వెనకబడిన కులానికి చెందిన వ్యక్తిని కావడం వల్లనే కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు తనను దూషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుధవారం మహారాష్ట్రలోని అక్లుజ్‌, గుజరాత్‌లోని సురేంద్రనగర్‌, హిమ్మత్‌నగర్‌, ఆనంద్‌ల్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ దొంగలందరికీ మోదీ అన్న పేరు ఎందుకుందో అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలను తప్పుపట్టారు. ‘‘సమాజంలోని మోదీలందరూ దొంగలని కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు అంటున్నాయి. నా కులంపై విమర్శలు చేయడాన్ని అవి ఎప్పుడూ వెనుకాడలేదు. ఇప్పుడు అన్ని హద్దులను దాటి మొత్తం వెనకబడిన కులాలనే దూషించాయి. ఆ ‘వారసత్వ కుటుంబం’ తొలుత చౌకీదార్‌ దొంగ అని విమర్శించింది. ఇప్పుడు ఓ వెనకబడిన సామాజిక వర్గాన్ని కించపరుస్తోంది. మొత్తం ఒక వర్గాన్ని అవమానిస్తామంటే సహించబోను’’ అని హెచ్చరించారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమిత్‌ షాను, కొందరు పోలీసు అధికారులను అరెస్టు చేయించిందని ఆరోపించారు. 2004-2014 మధ్య కేంద్రంలో ఉన్న రిమోట్‌ కంట్రోలు ప్రభుత్వం...గుజరాత్‌ భారత్‌లో భాగం కాదన్న రీతిలో అన్నివిధాలా వేధించిందని విమర్శించారు. 
ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు వద్దు 
ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు చేయవద్దని ప్రధాని మోదీ అన్ని పార్టీల నాయకులను కోరారు. అకాల వర్షాల కారణంగా నాలుగు రాష్ట్రాల్లో 50 మంది మరణించారు. దీనిపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ట్వీట్‌ చేస్తూ ప్రధాని మోదీ గుజరాత్‌నే తప్ప ఇతర రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై మోదీ స్పందిస్తూ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగవని తెలిపారు. బాధితులు అందర్నీ ఆదుకుంటామని అన్నారు.

Link to comment
Share on other sites

20 hours ago, Chandasasanudu said:

eedu antha neechapu nayakudni choodala..but ilantolla tine nadusthundi

 

ntr nunchi cbn ki konchem digajarai..next kcr and modi ki inka..entha neechudu aithey antha success in politics..proved every time

Flow lo maa CBN ni kooda eessesaru ga list lo ..

Link to comment
Share on other sites

Ivaala Behan Mayawati kooda UP rally lo cheppindi Duplicate BC Modi ani (Evaru adagakunda thanu CM kinda vunna ani BCs lo pettinchesadu anta), original BC - Mulayam Singh Yadav ani cheppindi.

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

MODI is actually from OC community, As a Gujarat CM he moved his community to BCs.

Lekapothe originally OCs.

 

true.. 

cm ga undaga vadi caste ni vaade bc lo join cheskuntadu

pm ga undaga, nenu bc ni ani, naa meeda daadi ani gaggolu pedathadu.. 

ikkada jaffa gadu, akkada modi gadu great conartists we found for this country

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...