Jump to content

India Debt

Naren_EGDT

Recommended Posts

in today's eenadu 

https://www.eenadu.net/elections-2019/fullstory.php?date=2019/04/19&newsid=85882&secid=3607&title=

ఏమిటీ కాకి లెక్కలు 

అన్ని రంగాల్లోనూ సర్కారు అంకెల మాయాజాలం

18election17a.jpg

తిమ్మిని బమ్మి చేయడం.. లెక్కల్లో మాయాజాలాలు.. మసిపూసి మారేడు.. ఇలాంటి ఉపమానాలు ఎన్ని చెప్పినా తక్కువే. అబద్ధాలు, అంకెలతో మోసం, వీటన్నింటినీ వాస్తవాలుగా చిత్రీకరించడం.. ఇదీ పాలకులు అవలంబిస్తున్న పద్ధతి. అధికారంలో ఎవరున్నా ఇలా లెక్కలు మార్చి చెప్పడం మామూలైపోతోంది. గడిచిన ఐదేళ్లలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మొదలు నిరుద్యోగం, పెద్దనోట్ల రద్దు అనంతర ఫలితాలు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రత్యక్షపన్నుల్లో వృద్ధి.. ఇలా అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం చెప్పిన లెక్కలన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది.

జీడీపీ లెక్కలు.. చిక్కులు

చెప్పిన విషయం: జీడీపీ వృద్ధిరేటును లెక్కించే పద్ధతిలో రెండు మార్పులను కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌వో) 2015లో ప్రకటించింది. అన్ని లెక్కింపులకు ఆధార 18election17b.jpgసంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మార్చారు. లెక్కించే పద్ధతిలోనూ మార్పు వచ్చింది. దీంతో 2014-15 వృద్ధిరేటు ఒకేసారి 5.5 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది. అంటే, వృద్ధిరేటులో పెరుగుదల చైనాను మించిపోయింది.  
అసలు వాస్తవం: 2011-12 కంటే ముందున్న లెక్కలను సీఎస్‌వో చూపించలేకపోయింది. అంతేకాదు, ఆ మూడేళ్లకు డిమాండును కూడా పక్కన పెట్టింది. 2005-06 నుంచి 2013-14 వరకు అంటే యూపీయే పాలనా కాలంలో వృద్ధిరేటు 6.7 శాతం. దాన్నిబట్టి పెరుగుదల ఎంతన్నది తెలుస్తుంది. 2016-17కు సంబంధించి సవరించిన అంచనాలను 8.2 శాతంగా తెలిపారు. అంటే, పెద్దనోట్ల రద్దు జరిగిన సంవత్సరంలోనే ఎక్కువ వృద్ధి ఉన్నట్లు చూపించారు. ఇది చూసి అంతర్జాతీయ ఆర్థికవేత్తల భృకుటి మడతబడింది.

నోట్ల రద్దు

చెప్పిన విషయం: రూ. 500, రూ. 1000 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబరు 8న ప్రకటన చేసినప్పుడు, 50 రోజులు వేచి ఉండాలని, అప్పటికల్లా రద్దయిన 18election17d.jpgనోట్ల విలువలో కనీసం 86 శాతం తిరిగి సరఫరా చేస్తామని చెప్పారు.  
అసలు వాస్తవం: 50 రోజుల తర్వాత 32% నగదు, అదీ రూ. 2వేల నోట్ల రూపంలో వచ్చింది. దేశంలో ఉన్న సెక్యూరిటీ ప్రెస్‌లలో ముద్రణా సామర్థ్యం ప్రకారం చూస్తే, నెలకు 200 కోట్ల నోట్లు ముద్రించవచ్చు. ఆ లెక్కన సాధారణ పరిస్థితి రావాలంటే 8-9 నెలలు పడుతుంది. మొదటి నెల తర్వాత రద్దుచేసిన నోట్లలో ఎంత విలువ ఉన్నవి బ్యాంకుల్లోకి వచ్చాయో వెల్లడించలేదు. చివరకు ఎనిమిదిన్నర నెలల తర్వాత రిజర్వుబ్యాంకు ఓ ప్రకటన చేసింది. మొత్తం రూ. 15.28 లక్షల కోట్ల పెద్దనోట్లు బ్యాంకుల్లోకి చేరాయి. అంటే, రద్దయిన కరెన్సీలో 99% అన్నమాట.

డిజిటల్‌ చెల్లింపులు

చెప్పిన విషయం: పెద్దనోట్ల రద్దు తర్వాత.. దేశంలో మొత్తం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ 18election17c.jpgవస్తుందని ఎంతో ప్రచారం చేశారు. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీలలో విపరీతమైన వృద్ధి ఉందని చెప్పారు.  
అసలు వాస్తవం: రిజర్వుబ్యాంకు వెబ్‌సైట్‌లో లెక్కలు చూస్తే, చిల్లర ఎలక్ట్రానిక్‌ లావాదేవీలలో భారీ వృద్ధి లేదు. పెద్దనోట్ల రద్దు ముందునాటికి రూ. 17.97 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంటే, 2019 జనవరి 25 నాటికి రూ. 20.62 లక్షల కోట్లు ఉంది. రెండేళ్ల తర్వాత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ పెరగకపోగా, నగదు లావాదేవీలే పెరుగుతున్నాయి.

ప్రత్యక్ష పన్నుల పెరుగుదల

చెప్పిన విషయం: పెద్దనోట్ల రద్దు తర్వాత ఆదాయపన్ను చెల్లింపుదారుల సంఖ్య 56 లక్షలు పెరిగిందని 2017 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ చెప్పారు. ఆర్థికమంత్రి 18election17e.jpgఅదే అంకెను 91 లక్షలని పేర్కొన్నారు.  
అసలు వాస్తవం: ఇదే లెక్కను పార్లమెంటుకు ఇచ్చిన లిఖిత సమాధానంలో 33 లక్షలుగా తెలిపారు. 2016-17 సంవత్సరం ఆర్థికసర్వేలో మాత్రం దేశంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు పెరిగినది 5.4 లక్షల మందేనని చెప్పారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలన్నీ రెండు మూడు నెలల తేడాలోనే వచ్చాయి. కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు సమాచారం ఆధారంగా చూస్తే, 2013-14 సంవత్సరంలో ఆదాయపన్ను చెల్లింపుదారుల సంఖ్య 11.6 శాతం పెరిగింది. తర్వాత రెండు సంవత్సరాల్లో వృద్ధిరేటు 8.3 శాతం, 7.5 శాతానికి పడిపోయింది. మళ్లీ 2016-17లో 12.7 శాతానికి పెరిగినా, 2017-18లో 6.9 శాతానికి తగ్గింది. ఇలా ఎప్పటికప్పుడు ఈ సంఖ్య ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రకారం మారుతూనే ఉంటుంది.

Link to comment
Share on other sites

13 minutes ago, deepakntr said:

ee eenadu ippudu nidra lechinda?

emaindi veedi conscience ippatidaka? ivanni election mundu jaragalede

May be bosha radu anukunnademole ... 

Link to comment
Share on other sites

21 minutes ago, Rajakeeyam said:

India Debt under Cambridge MMS and Harvard Chiddu increased ~65%

2009 - 3159683

2014 - 5261451

Thanks to MODI for saving 15% :band:

brahmanandam+laugh+.gif

brother ...ethics and values are no more in present bjp team...

tirupathi konda paina church kadathaanu anna vallatho chetulu kalipinaa meelanti vallu inka vallake supporting aa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...