Jump to content

Modi Removed 50 Lacs Jobs in India


RKumar

Recommended Posts

50 లక్షల ఉద్యోగాలుపోయాయి!

నోట్ల రద్దు తర్వాత పరిస్థితి ఇదీ..
అజింప్రేమ్‌జీ వర్సిటీ నివేదిక వెల్లడి

ap-main4a_14.jpg

దిల్లీ: భారత్‌.. ఆర్థిక వృద్ధి ర్యాంకుల్లో పెద్ద దేశాల సరసన సుస్థిరంగా సాగుతున్నా ఉద్యోగ కల్పనలో మాత్రం తీవ్రంగా వెనకబడిందని ఒక నివేదిక వెల్లడించింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అత్యవసరంగా ప్రభుత్వ పరంగా ఓ విధానాన్ని తీసుకురావడం, బడ్జెట్‌ పరంగా తగిన మద్దతు అందించడం, వేగవంతంగా ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బెంగళూరులోని అజింప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 2016-18లో 50 లక్షల మంది ఉద్యోగాల్ని కోల్పోయినట్లు ఈ నివేదిక తేల్చింది. ఉద్యోగాల నష్టం 2016 నవంబర్‌లో చేపట్టిన నోట్ల రద్దు తర్వాత మొదలైనట్లు గుర్తించింది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం నోట్లరద్దుతో ఉద్యోగాల నష్టానికి నేరుగా సంబంధం ఏమిటనేది నిర్ధరణ కాలేదు. ‘శ్రామిక భారత్‌-2019’ పేరిట విడుదలైన ఈ నివేదికలో సాధారణ నిరుద్యోగిత 2011 నుంచే స్థిరంగా పెరగడం మొదలైనట్లు పేర్కొంది.
* మొత్తంగా నిరుద్యోగిత రేటు 2000 నుంచి 2011 మధ్య దశాబ్దకాలంతో పోలిస్తే 2018లో రెట్టింపై సుమారు 6 శాతంగా ఉంది.
* మనదేశంలోని నిరుద్యోగుల్లో ఎక్కువగా ఉన్నత విద్యావంతులు, యువతే ఉన్నారు.
* పట్టణ మహిళల్లో డిగ్రీ పట్టభద్రులు శ్రామిక జనాభాలో 10 శాతం మంది ఉండగా, 34 శాతంమంది నిరుద్యోగులే.
* నిరుద్యోగుల్లో ఎక్కువగా 20-24 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారు.
* పట్టణ పురుషుల్లో 20-24 ఏళ్ల మధ్య వయసువారు శ్రామిక జనాభాలో 13.5 శాతం ఉండగా, 60 శాతం మందికి ఉద్యోగాల్లేవు.
* ఉన్నత విద్యావంతుల్లోనే కాకుండా, తక్కువగా చదువుకున్న శ్రామికుల్లోనూ 2016 నుంచి ఉద్యోగ నష్టం వాటిల్లింది.
* ఈ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలపై అధిక ప్రభావం కనపడింది.
* కొత్త ఏడాది ప్రారంభంలో లీకేజీకి గురైన ఎన్‌ఎస్‌ఎస్‌వోకు చెందిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)తో ఉద్యోగిత పరిస్థితి వివాదాస్పదమైంది. ఈ సర్వేలో 2017-18లో నిరుద్యోగిత రేటు ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది.
* ఉద్యోగ కల్పన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రానికి తగిన ఆర్థికపరమైన సౌలభ్యత కూడా ఉంది.
* ద్రవ్య విస్తరణ ఉన్నా లేకున్నా బలమైన వృద్ధి కారణంగా భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. ప్రపంచ ఆర్థిక వాతావరణంగా సవాలుగా నిలవడం, ఎగుమతుల్లో నెమ్మదించిన వృద్ధి.
* భారత్‌ ఎగుమతుల్ని వేగవంతంగా వృద్ధి చేసేందుకు మార్గాల్ని వెదకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం, భారత విధాన రూపకర్తలు సానుకూల, సమగ్ర విధానాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది.
* భారత్‌లో ఆర్థిక వృద్ధి పేదరికం రేట్లను గణనీయంగా తగ్గించగలిగినా, అది ఉద్యోగ కల్పనలోకి రూపాంతరం చెందలేదని చెబుతున్నారు. పేదరిక నిర్మూలనకు అత్యుత్తమ పరిష్కారం తగిన ఉద్యోగాల్ని కల్పించడమే.

Link to comment
Share on other sites

Lutyens kabal spin masters 😁

Just checked > Azim premji university didn't do independent survey, they based their data on CMIE. Earlier when CMIE output the same data, people questioned their links with Chiddu dude. OpIndia exposed them. So pedda buss ayyindhi. Repu R2 elections so Azim Premji lanti peru tho report laga vasthe konthamandhi bakras nammutharu ani repackaging chesi vadilaru, media as usual..... 😂

Link to comment
Share on other sites

6 minutes ago, Rajakeeyam said:

Lutyens kabal spin masters 😁

Just checked > Azim premji university didn't do independent survey, they based their data on CMIE. Earlier when CMIE output the same data, people questioned their links with Chiddu dude. OpIndia exposed them. So pedda buss ayyindhi. Repu R2 elections so Azim Premji lanti peru tho report laga vasthe konthamandhi bakras nammutharu ani repackaging chesi vadilaru, media as usual..... 😂

Anthe kaani tappu report Ani maatram anatle ga

Link to comment
Share on other sites

24 minutes ago, gutta_NTR said:

Corruption lo emayna koncham better emo kani brashtu pattincharu desani baffas.  Uber/lyft jobs kooda govt provide chesina employment anta🙄

Modi gaadu oka UnEducated chooxxxya gaadu, demonitization valla.......... chaala mandi Rural & small Towns lo un accounted jobs loose ayyaaru, vaadiki asalu Jobs ela vasthaayo, revenue ela generate cheyyaalo theleedu,   alaantodiki ikkada Dappu Subhani batch okati mallee

Link to comment
Share on other sites

2 hours ago, gutta_NTR said:

Corruption lo emayna koncham better emo kani brashtu pattincharu desani baffas.  Uber/lyft jobs kooda govt provide chesina employment anta🙄

Tea & Tiffin shops kooda.

Worst PM ever since Independence. No Jobs last 5 years, forget about 10 Cr. Jobs, he has not even given 10L Jobs. 

Literally killed BSNL, HAL who provides employment to Lacs for his Gujju Mafia Industrialists.

I have not seen any PM so biased towards on state.

Link to comment
Share on other sites

According to modi pathaaparam commitee of India, jobs are stable, edaina pettuko naaku sambandam ledu, SMF also confirms it

the relation between jobs to gdp ratio is like modi and shah but not like modi and advani. If you compare with gujjus, there is a difference because in gujarat there is more pathi and people are doing more patheaparam.

Link to comment
Share on other sites

Hear me out ... 

growing up ... Indian banks lo 10 rupailu pettukunnam ante ... no matter what ... aa padi rupailu edi emaina untai anna confidence undedi ... 

Bank lo money ante ... evadu emi cheyyaledu ane confidence undedi ... even during emergency ... 

Today ... I have no confidence in leaving 10 rupees in my bank account ... why do you think that is?

 

 

 

Link to comment
Share on other sites

57 minutes ago, Rajakeeyam said:

UPA NPA's effect 😂

:laughing:

funny. its not UPA that corroded public's confidence in PS banks. 

Let me ask this ... Indian deposits were like iron clad ... nothing could take it away ... bigger than US treasuries in my little mind ... eventhough they didn't have FDIC type of federal protection.

Why do you think that mindset changed? I'm not willing to leave 10 rupees in my account now.

Its not far fetched to think of all the corruption in modi govt, may be?

I know what you're going to say ... nevermind.

Give me your original thoughts, Kiran. I'm not interested in reading recycled nonsense from bjp sm sites.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...