Jump to content

Penamaluru

NatuGadu

Recommended Posts

సా..గిన సిత్రాలు
18-04-2019 03:00:13
 
636911532229774027.jpg
  •  అనంత యాత్రను తలపించిన ఈవీఎంల తరలింపు
  •  స్ర్టాంగ్‌రూమ్‌లోకి చేర్చడానికి 12 గంటలకుపైగానే ప్రయాస
  •  కొందరు బస్సుల్లోనే రాత్రంతా ఈవీఎంలతో జాగారం
  •  జాప్యంపై కలెక్టర్ల విచిత్ర సమర్థన
అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కనీస సౌకర్యాలు లేక... ఓటింగ్‌ యంత్రాలు పనిచేయక రాష్ట్రంలో ఎంత గందరగోళమైతే నెలకొందో పోలింగ్‌ ముగిశాక కూడా అదేస్థాయిలో అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్‌కు ముం దు ఈవీఎంలు భద్రపరచిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ, చెత్తకుప్పల్లోనూ వీవీప్యాట్‌ స్లిప్పులు దర్శనమివ్వడం, ఈవీఎంలను స్ర్టాంగ్‌రూములకు తరలించేందుకు రోజుల తరబడి సమయం పట్ట డం లాంటి విచిత్రాలెన్నో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరుగుతున్న ఘటనలపై కలెక్టర్లందరూ నివేదికలు పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో పెనమలూరులో జరిగిన ఘటనపై కృష్ణా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక చాలా విచిత్రంగా ఉంది. పెనమలూరులోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలు చాలా ఆలస్యంగా స్ర్టాంగ్‌రూమ్‌కి వచ్చాయంటూ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.
 
అదే సమయంలో ఈవీఎంల తరలింపునకు సుదీర్ఘ సమయం పట్టిన మాట నిజమేనని ఒప్పుకొన్నారు. ‘‘ఆ మూడు కేంద్రాల్లో పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలకు సీల్స్‌ వేసి కనెక్టింగ్‌ పాయింట్‌కి తీసుకొచ్చేసరికి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలైంది. స్ర్టాంగ్‌రూమ్‌కి చేరుకునే సరికి సాయంత్రం 6 గంటలైంది. అప్పటికే అక్కడ అనేక ఈవీఎంలు క్యూలో ఉన్నాయి. మేం తీసుకెళ్లిన ఈవీఎంలను స్ర్టాంగ్‌రూమ్‌లో భద్రపరిచే ప్రక్రియ 13వ తేదీ ఉదయం 6 గంటలకు ముగిసింది’’ అని తన నివేదికలో పేర్కొన్నారు. ఈవీఎంల తరలింపులో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జాప్యం జరిగింది. తీసుకెళ్లిన సిబ్బందికి కనీస సౌకర్యాలులేక, వెళ్లిన బస్సుల్లోనే రాత్రంతా తలదాచుకొని తెల్లారాక ఈవీఎంలు అప్పగించి వెళ్లిన సంఘటనలు అనేకం జరిగాయి.
 
అంతా అస్తవ్యస్తం..
ఈవీఎంల మరమ్మతుల కోసం ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు ఇంజనీర్లను కేటాయించారు. అయితే వారికి వాహనాలు సమకూర్చి, రూట్‌మ్యా్‌పపై అవగాహన కల్పించడంలో ఆర్‌వోలు విఫలమయ్యారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో రిజర్వుడ్‌గా ఉన్న ఉద్యోగులను వినియోగించుకోవడంలోనూ విఫలమయ్యారు. ప్రతి బూత్‌లో ఉన్న ప్రిసైడింగ్‌ అధికారి మాక్‌ పోలింగ్‌ జరిగిన తర్వాత ఆ ఓట్లను తొలగించి, ఏజెంట్లతో సంతకాలు తీసుకుని పోలింగ్‌ ప్రారంభించాలి. కానీ, ఇలా చేయడంలో పీవోలు విఫలమయ్యారు. ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు రాష్ట్రంలో రూ.250 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అయితే.. కలెక్టర్లతోపాటు మిగతా సిబ్బందిని సమన్వయపరిచి, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సీఈవో వెనుకబడ్డారన్న నిందలు మోయకతప్పడం లేదు.
 
సహకారం కొరవడి..
విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో 12న ఉదయం 10 గంటల వరకు ఈవీఎంలు అప్పగించారు. అప్పగించడానికి వచ్చిన సిబ్బంది రాత్రి అక్కడా ఇక్కడా తలదాచుకొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల ఈవీఎంలతో ఆర్వోలు కర్నూలులోని జి.పుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాల దగ్గరకువచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు ఒకేసారి రావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో వారంతా రాత్రంతా బస్సుల్లోనే ఉండి... 12న ఉదయం అప్పగించారు.
 
Link to comment
Share on other sites

44 minutes ago, sonykongara said:

collector statement tappu antunnaru, tappudu nivedika ichhadu anta tdp vallau antunnaru

mari TDP vaallu EVMs strong rooms ki velle daaka nidra pothunnara?

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

collector statement tappu antunnaru, tappudu nivedika ichhadu anta tdp vallau antunnaru

asalu evarini nammalo evarini nammakoddo kooda teliyani situvation. collector ne ilanti irresponsible statements isthe inka migathavallu entha worest ga unnaro. a two evm's lo vallu emi maya chesaro emo. 

Link to comment
Share on other sites

Dont worry bro, have some 1st hand information. Nothing went wrong in penamaluru segment. Only thing happened was the one where MRO opened the strong room to send spare EVMs back to EC. Collector made an enquiry and suspended the MRO.

Link to comment
Share on other sites

And off late hearing so many stories and rumors that so and so candidate didnt do that, ycp did this, so our candidate may lose etc..................have some accurate info on how CBN grilled the non contestants and contestants.  Good troubleshooting done where and when required. May be you wont believe CBN using foul language, but were used to candidates who were not putting 100% efforts. Know some concrete info in 3 to 4 ( gudiwada, machilipatnam, Vja east etc) constituencies where complaints were sent on campaigning/poll management etc. Within 12 hrs everything were set. Literal ga paina nunchi phone vastandhi ante dadichi sacche laaga chesaru last 1 week before elections. 

Dont believe any rumors. 

Link to comment
Share on other sites

4 hours ago, phani2 said:

Good. Krishna lo 10+ expect cheyyochha?

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

Good. Krishna lo 10+ expect cheyyochha?

Babayya... Krishna 10+ expect cheyacha na... Ah question enti asalu... 

Krishna 10 lekunda govt Ela form chesthadhi ankuntunnav... Nellore Kadapa range lo aduguthunnav

Link to comment
Share on other sites

1 hour ago, Venu_NTR said:

Babayya... Krishna 10+ expect cheyacha na... Ah question enti asalu... 

Krishna 10 lekunda govt Ela form chesthadhi ankuntunnav... Nellore Kadapa range lo aduguthunnav

Yes 10+ vasthaayi kada sure ga ani aduguthunna.

Avanigadda, Machilipatnam, Kaikaluru, nuziveedu, Nandigama, Tiruvuru, Pedana, gudiwada, Pamarru, Vij-Central, Vij-West, Jaggayyapeta anni tough fight ee kada.

Link to comment
Share on other sites

9 minutes ago, RKumar said:

Yes 10+ vasthaayi kada sure ga ani aduguthunna.

Avanigadda, Machilipatnam, Kaikaluru, nuziveedu, Nandigama, Tiruvuru, Pedana, gudiwada, Pamarru, Vij-Central, Vij-West, Jaggayyapeta anni tough fight ee kada.

Avanigadda lo election mundu roju night Ravshankar pade votes konni villages lo TDP ki vesaru anta....elagu Ravi Shankar gelavadu so vere valla ki enduku chance evvali ani....

Link to comment
Share on other sites

13 minutes ago, kanagalakiran said:

Avanigadda lo election mundu roju night Ravshankar pade votes konni villages lo TDP ki vesaru anta....elagu Ravi Shankar gelavadu so vere valla ki enduku chance evvali ani....

Ok.

Ravishankar inthakamundu oka saari contest chesinatlu vunnadu independent ga.

Link to comment
Share on other sites

37 minutes ago, sonykongara said:

poyina sari independent ga vesi drop ayyadu

last time drop iyyadu....ee sari drop kaledu......Srujana tried but he did not agree...

He got some BC votes in Koduru, Nagayalanka mandlas which are TDP votes that is worrying factor. 

Link to comment
Share on other sites

33 minutes ago, kanagalakiran said:

last time drop iyyadu....ee sari drop kaledu......Srujana tried but he did not agree...

He got some BC votes in Koduru, Nagayalanka mandlas which are TDP votes that is worrying factor. 

5-10K votes vachhina TDP ki debbe. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...