Jump to content

కోటిపై తెలంగాణ డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు


koushik_k

Recommended Posts

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కలిశారు. తనపై ఇటీవల చేసిన దుష్ప్రచారంపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు. కోటి అనే యువకుడితో పాటు కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానన్నారు. దీని వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని.. తనకు న్యాయం చేయాలని ఆమె డీజీపీకి విన్నవించారు.
 
 
 
తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా ఎన్నికల ప్రచారం జరుగుతుండగా లక్ష్మీపార్వతిపై కోటి అనే యువకుడు బాంబు పేల్చాడు. తనను లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘మిస్‌ యూ, లవ్‌ యూ’ అని సందేశాలతో పాటు మానసికంగా.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదు పేర్కొన్నాడు. అంతేకాకుండా వాట్సా‌ప్‌లో శృంగార దృశ్యాల క్లిప్‌లు కూడా పంపిందని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తీవ్రదుమారం రేపింది. ఈ నేపథ్యంలో కోటిపై చర్యలు తీసుకోవాలంటూ లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీని ఆశ్రయించారు.
 
kieke-510.jpg
Link to comment
Share on other sites

24 minutes ago, Naga said:

Oka women pi ilantivi correct kaadhu...koti ane vadiki  siksha padali....

JD Lakshminaraya ki Chandra bala ane lady tho ranku katti SHIT gaadu chesina rajakeeyam endoo mari. Audio clip choosthe telitalla eeme ki NTR meeda entha prema undooo

Link to comment
Share on other sites

27 minutes ago, Naga said:

Oka women pi ilantivi correct kaadhu...koti ane vadiki  siksha padali....

ippudu a WA messages correct anuko emi cheddamu, LP ki gudi kattinchi pooja cheddama? poni a no amedi anna kado cheppachhu kada. that is not my number and she can print the WA conversation evariki doubts undavu. appuduu people kooda koti gadini kukkani kottinattu kodatahru. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...