Jump to content

Talasani srinivas peluthunadu matalu


Recommended Posts

తలసాని యాదవ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, టీడీపీ మీ అంటే మరియు చంద్రబాబు అంటే మరి కోపం, TRS లో ఇతను టీడీపీ ని విమర్శినట్లు వేరే ఎవ్వరూ విమర్శలు చెయ్యడం లేదు. ఇతను మాట్లాడకుండా కంట్రోల్ చేయలేమా?

Link to comment
Share on other sites

‘కేసీఆర్‌, జగన్‌కు త్వరలో రిటర్న్‌ గిఫ్ట్‌’

150 స్థానాలకు పైగా తెదేపా గెలుపు
పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వ్యాఖ్యలు

break8a_24.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేసీఆర్‌, జగన్‌లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నారని తెదేపా నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. తెదేపా 150 స్థానాలకు పైగా గెలవబోతున్నట్లు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తెదేపా ప్రభుత్వమేనని, ఈ సారి జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ, జగన్‌, కేసీఆర్‌లు కలిసి చేస్తున్న కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీసీలకు తెరాస అడుగడుగునా అన్యాయం చేసినా నోరుమెదపని తలసాని శ్రీనివాస యాదవ్‌.. కేసీఆర్‌ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జగన్‌ను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబితాను తారుమారు చేసి అధికారంలోకి వచ్చిన తెరాస నేతలు చంద్రబాబు పనితీరును విమర్శించడం ఏమిటని నిలదీశారు.

అవినీతిపరునికి అధికారం దక్కదు
రాష్ట్రంపై తెరాస నేతలు ఎంత కపట ప్రేమ చూపినా, జగన్‌కు ఎన్ని రకాలుగా అండగా నిలిచినా అవినీతిపరునికి అధికారాన్ని కట్టబెట్టేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు స్పష్టం చేశారు. ప్రజల కోసం 40 ఏళ్లుగా పనిచేస్తున్న చంద్రబాబును.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 40ఏళ్లకే లక్ష కోట్లు దోచుకున్న జగన్‌తో పోల్చడం కేటీఆర్‌ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఓటమి భయంతో లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్‌కు ధైర్యం నూరిపోసేందుకే తెరాస నేతలు ఇలా మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తెరాస నేతలు ఎంత ప్రయత్నించినా జగన్‌ సీఎం కాలేరని మంతెన స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

6 hours ago, Hemadri Raju said:

తలసాని యాదవ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, టీడీపీ మీ అంటే మరియు చంద్రబాబు అంటే మరి కోపం, TRS లో ఇతను టీడీపీ ని విమర్శినట్లు వేరే ఎవ్వరూ విమర్శలు చెయ్యడం లేదు. ఇతను మాట్లాడకుండా కంట్రోల్ చేయలేమా?

edisaadu...aalugeddalodu inthakamundu cbn kaalla pakkane kukkala undevaadu. Aa rojulu oohinchukuni aadiki poye kaalam vacchoddi anukovatame.

Link to comment
Share on other sites

2 hours ago, TINKU said:

Veetannitiki samadhanam may 23rd victory matrame..do or die situation...apude em chusaru....may 23rd tdp loss aithe Peru lenodu kuda cbn ni tidataadu...God only save cbn🙏

politics lo andulo ivaalti politics lo annitiki siddhapade undaali...em chestaaru.

Link to comment
Share on other sites

5 hours ago, King Of Masses said:

A range lo tittaka pothe akkada nammaru ga.. adhi very common party mari vallu tittakapothe ikkada party lo sariga chudaru ani inka ekkuva tidatharu..

Aalugaddalodu CBN ni Entha tittina Kcr nammadam ledhu emo.. dose penchaadu.. logada aa Nani gadu kuda idhe Pani chesadu..

TS lo manaki poyindhi em ledhu manaki vuudedhi em ledhu... Central support govt vasthe.. aa KCR gadu Sahara case ki dhummu dulapali.. 2014 nunchi corruption chesina vala Medha CBI n ED case lu petti mothanni bokkalo thooyandi.. Quid co pro lo involve ayina prathi okkadi ni thooyandi bokkaloki..

Pani lo Pani ga TFI Drug Mafia Medha kuda CBI case veyandi 😛

Link to comment
Share on other sites

8 hours ago, Hemadri Raju said:

తలసాని యాదవ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, టీడీపీ మీ అంటే మరియు చంద్రబాబు అంటే మరి కోపం, TRS లో ఇతను టీడీపీ ని విమర్శినట్లు వేరే ఎవ్వరూ విమర్శలు చెయ్యడం లేదు. ఇతను మాట్లాడకుండా కంట్రోల్ చేయలేమా?

వాడికి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగమే అది... 

Link to comment
Share on other sites

7 hours ago, narens said:

Posani pruthvi roja chaala mandi vunnaru ..vallane emi ccheyalem...malle pakka state minister ni emi chestham.....time will come wait for that 

Ivanneee rats annattu.... mundu cats ni lopalesthey.... rats silent ga kaluguloki pothayi....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...