Jump to content

కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపు కలకలం..

Recommended Posts

కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపు కలకలం..
13-04-2019 23:11:55
 
636907939233925343.jpg
కృష్ణా: బందరులోని కృష్ణా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూం నుంచి మూడు ఈవీఎంలను అధికారులు బయటికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో ఈవీఎంలు బయటికి తేవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రిజర్వ్‌ ఈవీఎంలనే బయటికి తీసుకొచ్చామని అధికారులు అంటున్నారు. బందర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను అధికారులు కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. రిజర్వ్‌ ఈవీఎంలు అక్కడ ఉండకూడదన్న ఉద్దేశంతో నూజివీడు సబ్‌కలెక్టర్‌ సమక్షంలోనే బయటికి తెచ్చామని సిబ్బంది చెబుతున్నారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లకు చెప్పకుండా ఈవీఎంలు బయటికి తేవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

hmmmm.... why should this be done secretly that too in the night? asalu enni teesukuni vellaro... enni change chesarooo?

Link to comment
Share on other sites

20 minutes ago, sonykongara said:
అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లకు చెప్పకుండా ఈవీఎంలు బయటికి తేవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

This is what I was afraid of. 

We're going to see lot more of this ... in the next 6 weeks.

THIS IS THEIR GAME PLAN ... make no mistake ... 

TDP WILL LOSE ... if we let this continue ... 

Link to comment
Share on other sites

4 hours ago, minion said:

this is diversion tactic i think

4 hours ago, minion said:

This is what I was afraid of. 

We're going to see lot more of this ... in the next 6 weeks.

THIS IS THEIR GAME PLAN ... make no mistake ... 

TDP WILL LOSE ... if we let this continue ... 

could be diversion tactic

Link to comment
Share on other sites

4 hours ago, hydking said:

Don't worry,avi unused pieces le, Karnataka elections kosam pampincharu, mana agents aware of this

hydking

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...