Jump to content

Good going..... cbn

Recommended Posts

ఆయా బూతుల్లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి.లేడీస్ ఓట్లు ఎన్ని,జంట్స్ ఓట్లు ఎన్ని అనే వివరాలు మొత్తం17C ఫార్మ్ లో ఉంటాయి.ఆ ఫారం ఎన్నికల అధికారుల వద్ద నుంచి తీసుకుని అధిష్ఠానానికి పంపారు.ట్యాపరింగ్ జరిగితే లెక్కల్లో తేడా గ్యారంటీగా తెలిసిపోతుంది అది గాక ప్రతిచోటా EVM బ్యాటరీ లు బయటకు తీయించి బ్యాటరీలు,EVMలు విడివిడిగా సీల్ చేయించారు. సీల్ మీద వేసే ముద్ర కూడా వాళ్ళు తెచ్చినది కాకుండా మనం వేరేగా తయారు చేయించుకుని వెళ్లి ఆ ముద్ర వేసి,వేశాక సీల్ వేసిన విధానం,సీల్...అన్ని సెల్ ఫోన్ లో  చిత్రీకరించారు...
ఈసారి కూడా గెలుపు మనదే,జై తెలుగుదేశం... జై చంద్రబాబు నాయుడు✌️✌️✌️...

Link to comment
Share on other sites

1 minute ago, nanikothapall said:

Super :shakehands:

Link to comment
Share on other sites

3 minutes ago, nanikothapall said:

evaru sepparu idi ?? EC private seal ni allow sesthunda??

Link to comment
Share on other sites

20 minutes ago, nanikothapall said:

is it followed throughout the state? konni places lo 17C ivvaledu annaru.

Link to comment
Share on other sites

18 minutes ago, LuvNTR said:

evaru sepparu idi ?? EC private seal ni allow sesthunda??

I can confirm this. I was the agent in our booth. After poll exercise(sealing, stamping, paper work) took 2 hours.

Party supplied everything, including MLA, MP seals. Party even supplied "Lakka" to preempt booth staff from saying they did not have enough lakka

Link to comment
Share on other sites

13 minutes ago, AbbaiG said:

I can confirm this. I was the agent in our booth. After poll exercise(sealing, stamping, paper work) took 2 hours.

Party supplied everything, including MLA, MP seals. Party even supplied "Lakka" to preempt booth staff from saying they did not have enough lakka

Someone recently asked 'whose this AbbaiG'  :)

I was going to reply ... 'he's one of the most level minded and trusted sources in this db' 

AbbaiG, I can't tell you how much I appreciate you being on the battle field ... if we ever meet, I'll buy you beer and dinner wherever you choose :) 

Thanks again.

Link to comment
Share on other sites

1 minute ago, minion said:

andarini appreciate sethavu. nannu seyyavu. :peepwall:

Link to comment
Share on other sites

evm's nundi batteries separate chesthe inka kaapala enduku mastaru? lopaliki velli vatini modify chese dammu evariki undi. lopala bayata cc cams pedithe govt vallu, easy ga telisipoddi ga, kapala enduku dandaga kakapothe. plus digital alarm set chesthe saripoddi kada evm activate ainappudu.

Link to comment
Share on other sites

9 minutes ago, LuvNTR said:

andarini appreciate sethavu. nannu seyyavu. :peepwall:

I know where your heart belongs ... you know that.

if we win ... lets have a party ... like to go to vegas or cruise with you guys ... that'll be a blast :) 

If nothing else ... let's have a drink together online to celebrate camaraderie 

Link to comment
Share on other sites

Just now, minion said:

Annai ekkadiki rammantaru Pfdb Brahmi GIF - Pfdb Brahmi Tollywood GIFs

Link to comment
Share on other sites

ఓట్ల లెక్కింపునకు ఈసీ ప్రణాళికలు

రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 17లోక్‌సభ స్థానాలకు మే 23న లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 34 ప్రాంతాల్లో 55 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఒక్కో లెక్కింపు కేంద్రంలో రెండు హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కంపు చేపట్టనున్నారు. మరోవైపు ఓట్లు నిక్షిప్తమైన ఈవీఎం, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లా కలెక్టర్‌, పోలింగ్‌ ఏజెంట్లు, పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీల్‌ వేశారు. 

స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఈవీఎంలు తరలింపు

గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌లను కలెక్టర్‌ కోన శశిధర్‌ పరిశీలించారు. అన్ని గదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పార్టీ అభ్యర్థులు, చీఫ్‌ ఏజెంట్ల ఫోన్లకు సీసీ కెమెరాల పర్యవేక్షణ లాగిన్‌ సదుపాయం కల్పించినట్టు అధికారులు చెప్పారు. ఏ సమయంలోనైనా ఫోన్‌లో స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రతను ప్రత్యక్ష ప్రసారంలో చూసుకొనే అవకాశం ఉందన్నారు. విజయవాడ ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. కర్నూలు నగర శివారులోని పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాలకు ఈవీఎంలు తరలించారు. కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య బీఈడీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. కాకినాడలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో ఈవీఎంలను తరలించారు. విశాఖ జిల్లా అరకు, పాడేరులో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. విజయనగరంలో ఎంవీజీఆర్‌ కళాశాలలో, శ్రీకాకుళంలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపరిచారు. పటిష్ట బందోబస్తు మధ్య వాటిని స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. 

Link to comment
Share on other sites

7 minutes ago, minion said:

nene CM ... nene CM ... 

You do know we won last time with 2-3% Margin. That is with PK and Modi.  

For this round NO Modi, NO PK  and a Stronger Jagan with Funds + EC 

The only thing we had going was Development Works being done by CBN.

But if you think the majority of Voters Care for development of State,  you are mistaken. 

The faith in our so-called democracy should be minimal at best...

Link to comment
Share on other sites

1 minute ago, Rtn said:

I know. I'm not trying to be cocky :) 

The past 4-5 years, CBN/TDP did the best ... 

if voters reject that ... I'm fine with that.

I just want to say ... we don't prey fall to the bjp election manipulation ... after all that hardwork.

I'm perfectly fine if people rejected our policies ... 

Unfortunately, bjp/ycp employing something else entirely ... 

We have to put a fight if there are any inconsistencies ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...