Jump to content

Jagan MET BJP's PK


RKumar

Recommended Posts

పీకేతో జగన్ భేటీ 
12-04-2019 18:49:41
 
636906919563915592.jpg
హైదరాబాద్‌: వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. ఐపాక్‌ కార్యాలయంలో పీకే జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, సర్వే వివరాలపై చర్చించనున్నారు. వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్‌కు ఈ సందర్భంగా జగన్ అభినందనలు తెలుపనున్నారు. వైసీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీకే టీం పనిచేసింది. ప్రశాంత్ కిషోర్ సూచనలను జగన్ తూచా పాటించారు. ఎన్నికలకు ముందు టీం నియోజకవర్గాల వారిగా ప్రచారం చేసింది. పీకే సూచనలతోనే జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది.
 
 
గురువారం పీకే మీడియాతో మాట్లాడుతూ తనకు ఓటమి తప్పదని తెలుసుకున్న చంద్రబాబు.. నకిలీ సర్వేలు ప్రచారం చేస్తున్నారన్నారని ఆరోపించారు. అదేసమయంలో వైసీపీతో తాను విసిగిపోయానని, జగన్‌తో తనకు విభేదాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నానని అన్నారు. ఏపీ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని, ‘బై బై బాబు’ అంటున్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Aadevado bihar ideas isthe gaani electioneering cheyyalekapoyaadaa ee rowdy jagganna!? 😜

evarini care kooda cheyyani jaggadu veediki intha respect endukisthunnaadu? For  mere consultant services?

haha..no way; this PK seems to be the political broker/liaison/observer.. implanted by BJP to oversee Jaggaa’s acts.

anduke vaadante intha love chuisthunnaadu jaggad 🤣

Link to comment
Share on other sites

2 minutes ago, LION_NTR said:

Aadevado bihar ideas isthe gaani electioneering cheyyalekapoyaadaa ee rowdy jagganna!? 😜

evarini care kooda cheyyani jaggadu veediki intha respect endukisthunnaadu? For  mere consultant services?

haha..no way; this PK seems to be the political broker/liaison/observer.. implanted by BJP to oversee Jaggaa’s acts.

anduke vaadante intha love chuisthunnaadu jaggad 🤣

BJP ye ruddindi veedini 

Link to comment
Share on other sites

3 minutes ago, vinayak said:

BJP ye ruddindi veedini 

Manasulo banda boothulu tittukuntoo untaadu..” Orey newkante 100 times chaalu ni raa nenu” .

paiki maatram vankara navvu mohaniki pulumukuni aadini huggingu 😂

jaggaa..nee kashtaalu evaithe unnaayoo...😜

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...